13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సుకుమార్‌ కుమార్తెకు మరో అరుదైన ఘనత

Writer: Nithish 08:51 PM, 13 ఆగస్టు, 2026
సుకుమార్‌ కుమార్తెకు మరో అరుదైన ఘనత

‘పుష్ప’ చిత్రాలతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి మరో అరుదైన ఘనత సాధించారు. 2024 సంవత్సరానికి ‘గాంధీ తాత చెట్టు’ చిత్రానికి జాతీయ ఉత్తమ బాలనటిగా అవార్డు అందుకున్న ఆమె, తాజాగా అమెరికాలోని బోస్టన్‌ బర్క్‌లీ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌లో ఎన్‌సెంబుల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డుకు ఎంపికయ్యారు.

ఈ ఘనతతో పాటు సుకృతి వేణి పూర్తి స్కాలర్‌షిప్‌ను కూడా సొంతం చేసుకున్నారు. మొత్తం 272 మంది విద్యార్థులు ఆడిషన్‌కు హాజరు కాగా, కేవలం 14 మందికి మాత్రమే పూర్తి స్కాలర్‌షిప్‌ లభించింది. సింగర్స్‌ విభాగంలో ఎంపికైన ఏకైక విద్యార్థిగా సుకృతి వేణి నిలవడం విశేషం. నటనతో పాటు సంగీతంలోనూ ప్రతిభను చాటుకుంటూ ఆమె వరుస విజయాలను అందుకుంటున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీదేవి మరణంపై బోనీ కపూర్ కీలక వ్యాఖ్యలు

శ్రీదేవి మరణంపై బోనీ కపూర్ కీలక వ్యాఖ్యలు

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టోటల్ టార్గెట్ ఎంతంటే!

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టోటల్ టార్గెట్ ఎంతంటే!

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్

ఉపేంద్ర ‘నెక్స్ట్ లెవెల్’ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?

ఉపేంద్ర ‘నెక్స్ట్ లెవెల్’ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?

ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్.. రికవరీపై వైద్యుల కీలక సూచన

ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్.. రికవరీపై వైద్యుల కీలక సూచన

రజనీకాంత్‌ను తొలిసారి కలిసినప్పుడు షాకయ్యా: శ్రియా శరణ్

రజనీకాంత్‌ను తొలిసారి కలిసినప్పుడు షాకయ్యా: శ్రియా శరణ్

ట్యాగ్లు
సుకృతి వేణిసుకుమార్గాంధీ తాత చెట్టుజాతీయ అవార్డుబర్క్‌లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్పూర్తి స్కాలర్‌షిప్ఎన్‌సెంబుల్ ఎక్స్‌లెన్స్సంగీతంతెలుగు సినిమాసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సుకుమార్‌ కుమార్తెకు మరో అరుదైన ఘనత
సినిమాలు

సుకుమార్‌ కుమార్తెకు మరో అరుదైన ఘనత

అతిగా ఫోన్‌ వాడకంతో నటి షకీలాకు సర్జరీ
జనరల్

అతిగా ఫోన్‌ వాడకంతో నటి షకీలాకు సర్జరీ

దళితుల పట్ల వివక్ష బీజేపీ సిద్ధాంతం - వైఎస్‌ షర్మిల
రాజకీయాలు

దళితుల పట్ల వివక్ష బీజేపీ సిద్ధాంతం - వైఎస్‌ షర్మిల

శ్రీదేవి మరణంపై బోనీ కపూర్ కీలక వ్యాఖ్యలు
సినిమాలు

శ్రీదేవి మరణంపై బోనీ కపూర్ కీలక వ్యాఖ్యలు

కోనసీమలో సముద్రం బీభత్సం
జనరల్

కోనసీమలో సముద్రం బీభత్సం

బాలానగర్‌లో ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్
జనరల్

బాలానగర్‌లో ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్

అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన చంద్రబాబు
జనరల్

అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన చంద్రబాబు

టాటా సన్స్ తదుపరి ఛైర్మన్ ఎవరు?
బిజినెస్

టాటా సన్స్ తదుపరి ఛైర్మన్ ఎవరు?

అవినీతిపై మాట్లాడిన అధికారిపైనే లంచం ఆరోపణలు
జనరల్

అవినీతిపై మాట్లాడిన అధికారిపైనే లంచం ఆరోపణలు

అమరావతికి మళ్లీ జోష్.. చంద్రబాబు కీలక అడుగు!
జనరల్

అమరావతికి మళ్లీ జోష్.. చంద్రబాబు కీలక అడుగు!

ఫీబీ గేట్స్‌ కంపెనీపై సంచలన ఆరోపణలు
బిజినెస్

ఫీబీ గేట్స్‌ కంపెనీపై సంచలన ఆరోపణలు

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టోటల్ టార్గెట్ ఎంతంటే!
సినిమాలు

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టోటల్ టార్గెట్ ఎంతంటే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!