Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

SYG – సాయి దుర్గా తేజ్ పాన్ ఇండియా సినిమా అప్‌డేట్

03:13 PM, 9 జూన్, 2026
SYG – సాయి దుర్గా తేజ్ పాన్ ఇండియా సినిమా అప్‌డేట్

సాయి దుర్గా తేజ్ ప్రస్తుతం తన భారీ పాన్ ఇండియా చిత్రం ‘SYG (సంబరాల ఏటిగట్టు)’పై పూర్తిగా దృష్టి పెట్టారు. రోహిత్ KP దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హనుమాన్ నిర్మాతలు ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆయన పుట్టినరోజున విడుదలైన “అసుర ఆగమనం” గ్లింప్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకుని సినిమాపై అంచనాలను పెంచింది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక ముంబై షెడ్యూల్ పూర్తి కాగా, ఇందులో ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు కూడా పాల్గొన్నట్లు సమాచారం. అయితే ఆ నటుడి వివరాలను మేకర్స్ గోప్యంగా ఉంచారు. సాయి ధరమ్ తేజ్ కొత్త లుక్‌తో పాటు స్వయంగా స్టంట్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రతి షెడ్యూల్‌తో సినిమా స్థాయి పెరుగుతూ, SYG అతని కెరీర్‌లోనే భారీ ప్రాజెక్ట్‌గా మారుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘దూత 2’ కోసం నిర్మాతగా మారిన నాగచైతన్య... కారణమేంటి?

‘దూత 2’ కోసం నిర్మాతగా మారిన నాగచైతన్య... కారణమేంటి?

నిజజీవితంలో నటించాల్సిన అవసరం లేదు - జగపతిబాబు

నిజజీవితంలో నటించాల్సిన అవసరం లేదు - జగపతిబాబు

‘పెద్ది’ వివాదంపై జగపతి బాబు స్పందన..

‘పెద్ది’ వివాదంపై జగపతి బాబు స్పందన..

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న విజయ్ ఆంటోనీ?

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న విజయ్ ఆంటోనీ?

‘పెద్ది’ వివాదంపై నిత్యా మీనన్ స్పందన..

‘పెద్ది’ వివాదంపై నిత్యా మీనన్ స్పందన..

7 ఏళ్ల తర్వాత ఈషా గుప్తా రీ-ఎంట్రీ: ‘ధమాల్ 4’తో బిగ్ సర్‌ప్రైజ్

7 ఏళ్ల తర్వాత ఈషా గుప్తా రీ-ఎంట్రీ: ‘ధమాల్ 4’తో బిగ్ సర్‌ప్రైజ్

ట్యాగ్లు
సాయి ధరమ్ తేజ్SYG సినిమాపాన్ ఇండియా సినిమాప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌తో ‘పెద్ది’కి కొత్త రీ-ఎడిట్ వెర్షన్
సినిమాలు

ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌తో ‘పెద్ది’కి కొత్త రీ-ఎడిట్ వెర్షన్

రేపు సాయంత్రం ఢిల్లీ కి సీఎం రేవంత్ రెడ్డి..
జనరల్

రేపు సాయంత్రం ఢిల్లీ కి సీఎం రేవంత్ రెడ్డి..

టీ20 జట్టు నుంచి సిరాజ్‌ను తప్పించిన బీసీసీఐ
క్రీడలు

టీ20 జట్టు నుంచి సిరాజ్‌ను తప్పించిన బీసీసీఐ

కాక్రోచ్ పార్టీకి పోటీగా కొత్త పార్టీ
జనరల్

కాక్రోచ్ పార్టీకి పోటీగా కొత్త పార్టీ

సామాన్యుడికి ఊరట ఇచ్చిన కేంద్రం!
జనరల్

సామాన్యుడికి ఊరట ఇచ్చిన కేంద్రం!

గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌పై రాజకీయ రచ్చ
జనరల్

గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌పై రాజకీయ రచ్చ

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక – ఐఎండీ అలర్ట్
జనరల్

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక – ఐఎండీ అలర్ట్

‘పెద్ది’ థియేటర్ వెర్షన్‌లో కొత్త మార్పులు, కొత్త సీన్స్ జోడింపు
గాసిప్స్

‘పెద్ది’ థియేటర్ వెర్షన్‌లో కొత్త మార్పులు, కొత్త సీన్స్ జోడింపు

ధురంధర్ 2 ఓటీటీలో సెన్సేషన్: రణ్‌వీర్ సింగ్ సినిమా రికార్డుల వర్షం
ఓటీటీ

ధురంధర్ 2 ఓటీటీలో సెన్సేషన్: రణ్‌వీర్ సింగ్ సినిమా రికార్డుల వర్షం

పీఓకేలో హింసాత్మక ఘర్షణలు...30 మందికి పైగా మృతి
జనరల్

పీఓకేలో హింసాత్మక ఘర్షణలు...30 మందికి పైగా మృతి

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉద్రిక్తతలు..
జనరల్

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉద్రిక్తతలు..

‘దూత 2’ కోసం నిర్మాతగా మారిన నాగచైతన్య... కారణమేంటి?
సినిమాలు

‘దూత 2’ కోసం నిర్మాతగా మారిన నాగచైతన్య... కారణమేంటి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!