12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆ ఘటన నాకు పునర్జన్మ లాంటిది - శ్రీకాంత్‌ అయ్యంగార్‌

Writer: Pooja 03:30 PM, 12 అక్టోబర్, 2026
ఆ ఘటన నాకు పునర్జన్మ లాంటిది - శ్రీకాంత్‌ అయ్యంగార్‌

టాలీవుడ్‌ హీరో శ్రీవిష్ణు, దర్శకుడు జానకి రామ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన వినోదాత్మక వాణిజ్య చిత్రం ‘కామ్రేడ్‌ కళ్యాణ్’ అక్టోబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోన వెంకట్‌ సమర్పణలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో, ఇందులో కీలక రాజకీయ నాయకుడి పాత్రలో నటించిన శ్రీకాంత్‌ అయ్యంగార్‌ షూటింగ్‌ సమయంలో ఎదురైన ప్రమాదాన్ని వెల్లడించారు. దట్టమైన అడవిలో ఎత్తైన వంతెనపై ఓ కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డానని తెలిపారు.

ఆ సన్నివేశంలో తన పాత్రపై ఎవరైనా దాడి చేసినప్పుడు వెనక్కి పడిపోవాల్సి ఉందని, అయితే అనుకోకుండా కాలు జారి వంతెనపై నుంచి కిందపడే పరిస్థితి ఏర్పడిందని శ్రీకాంత్‌ గుర్తుచేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం తనను సురక్షితంగా కాపాడిందని, ఆ ఘటన నుంచి బయటపడటాన్ని పునర్జన్మగా భావిస్తున్నానని తెలిపారు. క్లిష్టమైన సన్నివేశాల చిత్రీకరణలో నటీనటులు కొన్నిసార్లు ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఆ సమయంలో శ్రీవిష్ణు, కోన వెంకట్‌, దర్శకుడు జానకి రామ్‌ అక్కడే ఉన్నారని చెప్పారు. ‘కామ్రేడ్‌ కళ్యాణ్’కు ప్రేక్షకులు అందిస్తున్న ఆదరణకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాక్సాఫీస్ వద్ద ‘దృశ్యం 3’ రికార్డుల వేట.. రూ.480 కోట్ల వసూళ్లు!

బాక్సాఫీస్ వద్ద ‘దృశ్యం 3’ రికార్డుల వేట.. రూ.480 కోట్ల వసూళ్లు!

సినీ రంగంలో పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల ప్రస్థానం!

సినీ రంగంలో పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల ప్రస్థానం!

నేడే ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్  విడుదల

నేడే ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్ విడుదల

‘పవన్.. మీ ప్రయాణం అద్భుతం’.. సినీ ప్రస్థానంపై అల్లు అరవింద్ ప్రశంసలు

‘పవన్.. మీ ప్రయాణం అద్భుతం’.. సినీ ప్రస్థానంపై అల్లు అరవింద్ ప్రశంసలు

క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రగ్యా జైస్వాల్‌ రీఎంట్రీ

క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రగ్యా జైస్వాల్‌ రీఎంట్రీ

నా పెళ్లి నిర్ణయం అతనిదా? మమితా రియాక్షన్‌ వైరల్‌

నా పెళ్లి నిర్ణయం అతనిదా? మమితా రియాక్షన్‌ వైరల్‌

ట్యాగ్లు
కామ్రేడ్ కళ్యాణ్శ్రీవిష్ణుశ్రీకాంత్ అయ్యంగార్జానకి రామ్తెలుగు సినిమాసినిమా షూటింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత మార్కెట్లోకి వోల్వో ఈఎక్స్90 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ
బిజినెస్

భారత మార్కెట్లోకి వోల్వో ఈఎక్స్90 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

బిహార్ SIRపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు...
జనరల్

బిహార్ SIRపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు...

సంజూ శాంసన్ వల్లే వైభవ్‌కు అవకాశాలు రావట్లేదు- అశ్విన్
క్రీడలు

సంజూ శాంసన్ వల్లే వైభవ్‌కు అవకాశాలు రావట్లేదు- అశ్విన్

ప్రభాస్‌ బర్త్‌డేకి ‘ఫౌజీ’ టీజర్‌ లేనట్టేనా?
సినిమాలు

ప్రభాస్‌ బర్త్‌డేకి ‘ఫౌజీ’ టీజర్‌ లేనట్టేనా?

ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో మొదలై బ్లాక్‌మెయిల్ వరకు.. హనీ ట్రాప్ మోసాల పట్ల జాగ్రత్త!
టెక్నాలజీ

ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో మొదలై బ్లాక్‌మెయిల్ వరకు.. హనీ ట్రాప్ మోసాల పట్ల జాగ్రత్త!

ఏపీలో మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. ఏ నగరం ఎవరికంటే?
రాజకీయాలు

ఏపీలో మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. ఏ నగరం ఎవరికంటే?

ఏఐ మోడళ్లకు ‘ఎమర్జెన్సీ బ్రేక్’ తప్పనిసరి-మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల
టెక్నాలజీ

ఏఐ మోడళ్లకు ‘ఎమర్జెన్సీ బ్రేక్’ తప్పనిసరి-మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల

ఓటర్ల జాబితాపై బీజేపీకి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్
రాజకీయాలు

ఓటర్ల జాబితాపై బీజేపీకి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్

బిగ్‌బాస్ 10లో కొత్త ఫైర్‌బ్రాండ్.. శ్వేతా నాయుడు ఎంట్రీతో మారనున్న హౌస్ వాతావరణం?
షోస్

బిగ్‌బాస్ 10లో కొత్త ఫైర్‌బ్రాండ్.. శ్వేతా నాయుడు ఎంట్రీతో మారనున్న హౌస్ వాతావరణం?

ఆర్థిక స్థిరీకరణ పరిశోధనలకు 2026 నోబెల్ ఆర్థిక శాస్త్ర పురస్కారం
జనరల్

ఆర్థిక స్థిరీకరణ పరిశోధనలకు 2026 నోబెల్ ఆర్థిక శాస్త్ర పురస్కారం

టీవీఎస్ గ్రూప్‌లో వారసత్వ వివాదం.. వేణు శ్రీనివాసన్ కుటుంబంలో విభేదాలు
జనరల్

టీవీఎస్ గ్రూప్‌లో వారసత్వ వివాదం.. వేణు శ్రీనివాసన్ కుటుంబంలో విభేదాలు

బిగ్‌బాస్ 10: చరణ్ రెండోసారి ఎలిమినేట్ కావడానికి కారణాలివే.. నాలుగు వారాలకు ఎంత పారితోషికమంటే?
షోస్

బిగ్‌బాస్ 10: చరణ్ రెండోసారి ఎలిమినేట్ కావడానికి కారణాలివే.. నాలుగు వారాలకు ఎంత పారితోషికమంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!