25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శర్వా డింపుల్ బాండింగ్.. అసలు కథ ఇదే!

Writer: Harika S 07:34 PM, 25 నవంబర్, 2026
శర్వా డింపుల్ బాండింగ్.. అసలు కథ ఇదే!

టాలీవుడ్‌లో ప్రస్తుతం శర్వానంద్, డింపుల్ హయాతి పేర్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘భోగి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చాలా సన్నిహితంగా కనిపించారు. ఒక సందర్భంలో డింపుల్.. శర్వానంద్ భుజంపై తల వాల్చి నవ్వుతూ కనిపించగా, మ్యూజికల్ ఈవెంట్‌లో శర్వానంద్ ‘డింపుల్ ఐ లవ్ యూ’ అని చెప్పడం మరింత ఆసక్తిని పెంచింది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. వారి ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఈ వార్తలపై అభిమానుల్లో చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ‘భోగి’ సినిమా దర్శకుడు సంపత్ నంది స్పందిస్తూ శర్వానంద్, డింపుల్ హయాతి మధ్య ఉన్నది మంచి స్నేహబంధమేనని స్పష్టం చేశారు. ఒక సినిమాలో కలిసి పనిచేసేటప్పుడు హీరో హీరోయిన్లు సన్నిహితంగా ఉండటం సాధారణ విషయమని ఆయన పేర్కొన్నారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్, శర్వానంద్ మంచి స్నేహితులుగా ఉంటారని, సినిమాలో వారి మధ్య అందమైన సన్నివేశాలు ఉంటాయని తెలిపారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శర్వానంద్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. కేకే రాధా మోహన్ నిర్మించిన ఈ సినిమాను లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఈ నగరానికి ఏమైంది-2’పై నెగిటివిటీకి తరుణ్‌ భాస్కర్‌ ఘాటు సమాధానం

‘ఈ నగరానికి ఏమైంది-2’పై నెగిటివిటీకి తరుణ్‌ భాస్కర్‌ ఘాటు సమాధానం

‘ఆదర్శ కుటుంబం’ చిత్రబృందంపై పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు

‘ఆదర్శ కుటుంబం’ చిత్రబృందంపై పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు

‘దాదా’ టైటిల్ తో మరో సౌత్ స్టార్ హీరో..!

‘దాదా’ టైటిల్ తో మరో సౌత్ స్టార్ హీరో..!

శ్రీలంకలో అల్లు అర్హ పుట్టినరోజు వేడుకలు

శ్రీలంకలో అల్లు అర్హ పుట్టినరోజు వేడుకలు

ఆస్కార్‌ బరిలో ‘రామాయణం’

ఆస్కార్‌ బరిలో ‘రామాయణం’

శ్రద్ధా కపూర్‌ ‘ఈథా’పై నెటిజన్ల విమర్శలు

శ్రద్ధా కపూర్‌ ‘ఈథా’పై నెటిజన్ల విమర్శలు

ట్యాగ్లు
శర్వానంద్డింపుల్ హయాతిసంపత్ నందిభోగి సినిమాటాలీవుడ్ వార్తలుడేటింగ్ రూమర్స్అనుపమ పరమేశ్వరన్సినిమా విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ చరిత్రలో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ!
క్రీడలు

ఐపీఎల్ చరిత్రలో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ!

రేపు తిరుమలకు సీఎం చంద్రబాబు..!
జనరల్

రేపు తిరుమలకు సీఎం చంద్రబాబు..!

శర్వా డింపుల్ బాండింగ్.. అసలు కథ ఇదే!
సినిమాలు

శర్వా డింపుల్ బాండింగ్.. అసలు కథ ఇదే!

రేపు అచ్చంపేటకు సీఎం రేవంత్ రెడ్డి..!
రాజకీయాలు

రేపు అచ్చంపేటకు సీఎం రేవంత్ రెడ్డి..!

ఎల్‌నినోపై తెలంగాణ అప్రమత్తం.. బియ్యం నిల్వలపై ఫోకస్
జనరల్

ఎల్‌నినోపై తెలంగాణ అప్రమత్తం.. బియ్యం నిల్వలపై ఫోకస్

కార్తిక్‌ ఆర్యన్‌ ‘కాలియా’లో అనీత్‌ పడ్డా లేనట్లే
గాసిప్స్

కార్తిక్‌ ఆర్యన్‌ ‘కాలియా’లో అనీత్‌ పడ్డా లేనట్లే

పంజాగుట్ట ఏఐ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

పంజాగుట్ట ఏఐ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్

రైళ్ల సమయపాలనలో జర్మనీని అధిగమించిన భారతీయ రైల్వేలు
జనరల్

రైళ్ల సమయపాలనలో జర్మనీని అధిగమించిన భారతీయ రైల్వేలు

స్వదేశీ రక్షణ సాంకేతికతకు డీఎల్ఆర్ఎల్ పెద్దపీట.. ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
జనరల్

స్వదేశీ రక్షణ సాంకేతికతకు డీఎల్ఆర్ఎల్ పెద్దపీట.. ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై రో ఖన్నా విమర్శలు
జనరల్

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై రో ఖన్నా విమర్శలు

కేరళ పాఠశాలలో తుపాకీ కలకలం..
జనరల్

కేరళ పాఠశాలలో తుపాకీ కలకలం..

కార్తీక దీపం వివాదం.. సీఎం విజయ్‌పై బీజేపీ రాజకీయ పోరాటం
రాజకీయాలు

కార్తీక దీపం వివాదం.. సీఎం విజయ్‌పై బీజేపీ రాజకీయ పోరాటం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!