25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఈ నగరానికి ఏమైంది-2’పై నెగిటివిటీకి తరుణ్‌ భాస్కర్‌ ఘాటు సమాధానం

Writer: Pooja 04:23 PM, 25 నవంబర్, 2026
‘ఈ నగరానికి ఏమైంది-2’పై నెగిటివిటీకి తరుణ్‌ భాస్కర్‌ ఘాటు సమాధానం

విశ్వక్‌ సేన్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది-2’ (ENERepeat) ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా గ్రాండ్‌గా బ్లాక్‌బస్టర్‌ రిపీట్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో సినిమాపై వస్తున్న నెగిటివిటీకి తరుణ్‌ భాస్కర్‌ తనదైన శైలిలో స్పందించారు. చాలామంది తమను తక్కువగా అంచనా వేస్తున్నారని, ఒక నిజాయతీతో కూడిన గొంతు ఎంత దూరం ప్రయాణిస్తుందో త్వరలో చూస్తారని అన్నారు. ఇకపై తాను పూర్తిస్థాయిలో పని మీద దృష్టి పెడతానని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరినీ సర్‌, మేడం అంటూ బతిమాలాల్సిన అవసరం తనకు లేదని, తనకు ప్రజలే ముఖ్యమని వ్యాఖ్యానించారు.

ఇకపై దర్శకత్వం చేసినా, నటన చేసినా పూర్తి శ్రద్ధతో పనిచేస్తానని తరుణ్‌ భాస్కర్‌ తెలిపారు. తన గొంతు, సమానత్వం పట్ల తన అభిప్రాయాలు ఏమిటో తన పనితో చూపిస్తానని అన్నారు. ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగినా సినిమాల ద్వారానే దాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. ఈ విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వారి ఆదరణ తనకు కొత్త ఆశను, ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పారు. తనకు అండగా నిలిచేది ప్రేక్షకులేనని, తమ చిత్రబృందానికి కూడా వారే బలమని పేర్కొన్నారు. తాము ఎలాంటి కల్తీ లేకుండా మనస్ఫూర్తిగా ప్రేక్షకులను ప్రేమిస్తూనే ఉంటామని, వారు కూడా తమను ఆదరించాలని కోరారు. తరుణ్‌ భాస్కర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఆదర్శ కుటుంబం’ చిత్రబృందంపై పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు

‘ఆదర్శ కుటుంబం’ చిత్రబృందంపై పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు

‘దాదా’ టైటిల్ తో మరో సౌత్ స్టార్ హీరో..!

‘దాదా’ టైటిల్ తో మరో సౌత్ స్టార్ హీరో..!

శ్రీలంకలో అల్లు అర్హ పుట్టినరోజు వేడుకలు

శ్రీలంకలో అల్లు అర్హ పుట్టినరోజు వేడుకలు

ఆస్కార్‌ బరిలో ‘రామాయణం’

ఆస్కార్‌ బరిలో ‘రామాయణం’

శ్రద్ధా కపూర్‌ ‘ఈథా’పై నెటిజన్ల విమర్శలు

శ్రద్ధా కపూర్‌ ‘ఈథా’పై నెటిజన్ల విమర్శలు

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘ఆకాశంలో ఒక తార’

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘ఆకాశంలో ఒక తార’

ట్యాగ్లు
తరుణ్‌ భాస్కర్ఈ నగరానికి ఏమైంది 2ఈఎన్ఈ రిపీట్విశ్వక్‌ సేన్తెలుగు సినిమాటాలీవుడ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై రో ఖన్నా విమర్శలు
జనరల్

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై రో ఖన్నా విమర్శలు

కేరళ పాఠశాలలో తుపాకీ కలకలం..
జనరల్

కేరళ పాఠశాలలో తుపాకీ కలకలం..

కార్తీక దీపం వివాదం.. సీఎం విజయ్‌పై బీజేపీ రాజకీయ పోరాటం
రాజకీయాలు

కార్తీక దీపం వివాదం.. సీఎం విజయ్‌పై బీజేపీ రాజకీయ పోరాటం

‘ఈ నగరానికి ఏమైంది-2’పై నెగిటివిటీకి తరుణ్‌ భాస్కర్‌ ఘాటు సమాధానం
సినిమాలు

‘ఈ నగరానికి ఏమైంది-2’పై నెగిటివిటీకి తరుణ్‌ భాస్కర్‌ ఘాటు సమాధానం

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఎడమచేతి చిటికెన వేలుపై చెరగని సిరా..
జనరల్

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఎడమచేతి చిటికెన వేలుపై చెరగని సిరా..

‘ఆదర్శ కుటుంబం’ చిత్రబృందంపై పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ చిత్రబృందంపై పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు

కోటి యూనిట్ల మైలురాయిని దాటిన టీవీఎస్ జూపిటర్..!
టెక్నాలజీ

కోటి యూనిట్ల మైలురాయిని దాటిన టీవీఎస్ జూపిటర్..!

షేక్ హసీనా తిరుగు ప్రయాణంపై ఉత్కంఠ..
రాజకీయాలు

షేక్ హసీనా తిరుగు ప్రయాణంపై ఉత్కంఠ..

గ్రాడ్యుయేట్ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల..
జనరల్

గ్రాడ్యుయేట్ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల..

తొమ్మిది నెలల గరిష్టానికి భారత స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు
బిజినెస్

తొమ్మిది నెలల గరిష్టానికి భారత స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు

తెరపైకి ఏఐ నటుడు.. ‘ఏకలవ్య’ వెబ్‌సిరీస్‌తో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైన లయన్స్‌గేట్ ప్లే
ఓటీటీ

తెరపైకి ఏఐ నటుడు.. ‘ఏకలవ్య’ వెబ్‌సిరీస్‌తో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైన లయన్స్‌గేట్ ప్లే

మాజీ విద్యుత్ ఏడీఈ ఆరోపణలపై ఏసీబీ స్పందన
జనరల్

మాజీ విద్యుత్ ఏడీఈ ఆరోపణలపై ఏసీబీ స్పందన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!