21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అవకాశాల వెనుక చీకటి కోణం- చాందిని రివీల్

Writer: Shivani K 12:46 PM, 7 ఆగస్టు, 2026
అవకాశాల వెనుక చీకటి కోణం- చాందిని రివీల్

టాలీవుడ్ హీరోయిన్ చాందిని చౌదరి సినిమా అవకాశాల పేరుతో మహిళలు ఎదుర్కొనే వేధింపులపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓ కార్యక్రమంలో ఆమె తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించారు. 2015లో ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ సమయంలో ఓ వ్యక్తి తనను సంప్రదించి ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్ అవకాశం ఇప్పిస్తానని చెప్పాడని తెలిపారు. మొదట తన తల్లి సమక్షంలో మాట్లాడిన ఆ వ్యక్తి, ఆ తర్వాత ఫోన్‌లో తనపై అవమానకరంగా మాట్లాడాడని, అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించారు. తనపై ఒత్తిడి తీసుకురావడంతో తిరస్కరించానని, ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినట్లు చెప్పారు.

తన నిర్ణయానికి ప్రతీకారంగా ఆ వ్యక్తి ఇండస్ట్రీలో తనపై ప్రతికూల ప్రచారం చేశాడని చాందిని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పొగరు ఎక్కువని, తనతో పనిచేయడం కష్టమని తప్పుడు ప్రచారం జరిగిందని తెలిపారు. 2024లో అదే వ్యక్తి మళ్లీ ఎదురైనప్పుడు గత ఘటనను గుర్తు చేసి నేరుగా ప్రశ్నించానని చెప్పారు. కెరీర్ ప్రారంభంలో తాను మృదువుగా ఉండేదాన్నని, ఇలాంటి అనుభవాల వల్లే తనను తాను రక్షించుకోవడం నేర్చుకున్నానని చాందిని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది ప్యారడైజ్’ మూవీ!

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది ప్యారడైజ్’ మూవీ!

భర్తపై శ్రేయా ఘోషల్ ప్రశంసలు...

భర్తపై శ్రేయా ఘోషల్ ప్రశంసలు...

సూర్య అగరం ఫౌండేషన్‌ గొప్ప సేవలు..

సూర్య అగరం ఫౌండేషన్‌ గొప్ప సేవలు..

‘ఆదర్శ కుటుంబం’ నుంచి ‘నారాయణమ్మ’ సాంగ్..

‘ఆదర్శ కుటుంబం’ నుంచి ‘నారాయణమ్మ’ సాంగ్..

అనుష్క తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎవరు కేరాఫ్?

అనుష్క తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎవరు కేరాఫ్?

ఐటీ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి.. కయాదు లోహర్‌ ఆసక్తికర ప్రయాణం

ఐటీ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి.. కయాదు లోహర్‌ ఆసక్తికర ప్రయాణం

ట్యాగ్లు
చాందిని చౌదరిటాలీవుడ్ నటిసినిమా ఇండస్ట్రీవేధింపుల ఆరోపణలుసినీ వార్తలుహీరోయిన్ కామెంట్స్ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ఇండస్ట్రీ అనుభవాలుబ్రహ్మోత్సవం సినిమాసెలబ్రిటీ ఇంటర్వ్యూ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి ఎదురుదెబ్బ
జనరల్

ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి ఎదురుదెబ్బ

రష్యా ఎన్నికలు.. పుతిన్‌ ఘన విజయం
రాజకీయాలు

రష్యా ఎన్నికలు.. పుతిన్‌ ఘన విజయం

బిగ్‌బాస్ డే 15 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!
షోస్

బిగ్‌బాస్ డే 15 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!

కలెక్టర్లు, ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష
జనరల్

కలెక్టర్లు, ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష

ఆసియా క్రీడలు - 13 ఏళ్లకే చరిత్ర సృష్టించిన చైనా అథ్లెట్
క్రీడలు

ఆసియా క్రీడలు - 13 ఏళ్లకే చరిత్ర సృష్టించిన చైనా అథ్లెట్

విమల్ ఏలకీ కేసుపై తుకారాం ముండే కీలక వ్యాఖ్యలు..
జనరల్

విమల్ ఏలకీ కేసుపై తుకారాం ముండే కీలక వ్యాఖ్యలు..

స్పీకర్ దూషణ కేసు.. ఇద్దరు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు
జనరల్

స్పీకర్ దూషణ కేసు.. ఇద్దరు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు

కేటీఆర్‌కు రమ్యా రావు ప్రశ్నలు.. సంతోష్ రావు ఆస్తులపై సంచలన ఆరోపణలు
జనరల్

కేటీఆర్‌కు రమ్యా రావు ప్రశ్నలు.. సంతోష్ రావు ఆస్తులపై సంచలన ఆరోపణలు

అయోధ్య రామ మందిరం కేసు.. ఛార్జ్‌షీట్‌పై సిట్ కీలక ప్రకటన
జనరల్

అయోధ్య రామ మందిరం కేసు.. ఛార్జ్‌షీట్‌పై సిట్ కీలక ప్రకటన

బిగ్‌బాస్‌కు నో చెప్పిన త్రిగుణ్.. ఇప్పుడు అదే హౌస్‌లో హంగామా!
షోస్

బిగ్‌బాస్‌కు నో చెప్పిన త్రిగుణ్.. ఇప్పుడు అదే హౌస్‌లో హంగామా!

బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఎన్నో కష్టాలు.. సవతి తల్లి చేసిన త్యాగం ఇదే!
షోస్

బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఎన్నో కష్టాలు.. సవతి తల్లి చేసిన త్యాగం ఇదే!

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్
జనరల్

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!