19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు మిగిల్చిన సినిమాలు ఇవే!

Writer: Harika S 08:43 AM, 19 సెప్టెంబర్, 2026
ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు మిగిల్చిన సినిమాలు ఇవే!

ఈ ఏడాది భారీ అంచనాలతో విడుదలైన కొన్ని పెద్ద సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి. భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో థియేటర్లలోకి వచ్చినప్పటికీ, ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేక కొనుగోలుదారులకు కోట్లలో నష్టాలు మిగిల్చాయి. ఇటీవల వచ్చిన చిత్రాల్లో కార్తీ నటించిన 'సర్దార్ 2' తీవ్ర డిజాస్టర్‌గా నిలిచి ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద ప్లాప్‌గా నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులు రూ. 35 కోట్లకు అమ్ముడవగా, సినిమా కేవలం రూ. 9.25 కోట్లు మాత్రమే వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 8 కోట్లకు హక్కులు కొనుగోలు చేయగా, రూ. 2.50 కోట్ల వసూళ్లే వచ్చాయి.

మరోవైపు కన్నడలో భారీ బిజినెస్ చేసిన 'టాక్సిక్' రూ. 450 కోట్ల థియేట్రికల్ టార్గెట్‌తో విడుదలై, ప్రపంచవ్యాప్తంగా రూ. 160 కోట్ల వద్ద ఆగిపోయింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' హక్కులు రూ. 130 కోట్లకు అమ్ముడవగా, రూ. 60 కోట్ల వసూళ్లతో బయ్యర్లకు నష్టం మిగిల్చింది. రెబల్ స్టార్ ప్రభాస్ 'రాజాసాబ్' రూ. 122 కోట్ల బిజినెస్ చేయగా, రూ. 87 కోట్ల వద్ద క్లోజ్ అయింది. దీంతో ఈ సినిమాలు ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్లకు ఊహించని షాక్ ఇచ్చాయి

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ధురంధర్‌: జ్యూరీ కీలక వ్యాఖ్యలు?

ధురంధర్‌: జ్యూరీ కీలక వ్యాఖ్యలు?

రాకా ఫస్ట్ గ్లింప్స్‌ ఎప్పుడంటే.. డేట్ లీక్ చేసిన డైరెక్టర్!

రాకా ఫస్ట్ గ్లింప్స్‌ ఎప్పుడంటే.. డేట్ లీక్ చేసిన డైరెక్టర్!

ట్రోల్స్ పై స్పందించిన కత్రినా కైఫ్‌!

ట్రోల్స్ పై స్పందించిన కత్రినా కైఫ్‌!

త్రివిక్రమ్‌తో శ్రీనిధి క్యూట్ మూమెంట్స్.. అదిరిందిగా!

త్రివిక్రమ్‌తో శ్రీనిధి క్యూట్ మూమెంట్స్.. అదిరిందిగా!

‘డ్రాగన్’ షూటింగ్‌లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యేది అప్పుడే..

‘డ్రాగన్’ షూటింగ్‌లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యేది అప్పుడే..

ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!

ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!

ట్యాగ్లు
సర్దార్ 2టాక్సిక్ఉస్తాద్ భగత్ సింగ్ది రాజాసాబ్బాక్సాఫీస్డిస్ట్రిబ్యూటర్లుటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జెట్ స్పీడులో వారణాసి..90% ఫినిష్?
గాసిప్స్

జెట్ స్పీడులో వారణాసి..90% ఫినిష్?

థియేటర్లు దద్దరిళ్లేలా నాని - మోహన్‌బాబు ఫేస్ ఆఫ్?
గాసిప్స్

థియేటర్లు దద్దరిళ్లేలా నాని - మోహన్‌బాబు ఫేస్ ఆఫ్?

ధురంధర్‌: జ్యూరీ కీలక వ్యాఖ్యలు?
సినిమాలు

ధురంధర్‌: జ్యూరీ కీలక వ్యాఖ్యలు?

రాకా ఫస్ట్ గ్లింప్స్‌ ఎప్పుడంటే.. డేట్ లీక్ చేసిన డైరెక్టర్!
సినిమాలు

రాకా ఫస్ట్ గ్లింప్స్‌ ఎప్పుడంటే.. డేట్ లీక్ చేసిన డైరెక్టర్!

సర్కారీ బడుల్లో చికెన్ బిర్యానీ.. తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రతిపాదన
జనరల్

సర్కారీ బడుల్లో చికెన్ బిర్యానీ.. తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రతిపాదన

ట్రోల్స్ పై స్పందించిన కత్రినా కైఫ్‌!
సినిమాలు

ట్రోల్స్ పై స్పందించిన కత్రినా కైఫ్‌!

ది ప్యారడైజ్.. 100 కోట్ల షేర్ సాధ్యమేనా?
గాసిప్స్

ది ప్యారడైజ్.. 100 కోట్ల షేర్ సాధ్యమేనా?

ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు మిగిల్చిన సినిమాలు ఇవే!
సినిమాలు

ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు మిగిల్చిన సినిమాలు ఇవే!

గ్రీన్‌లాండ్ భద్రతపై అమెరికా కీలక ఒప్పందం: ట్రంప్ ప్రకటన
జనరల్

గ్రీన్‌లాండ్ భద్రతపై అమెరికా కీలక ఒప్పందం: ట్రంప్ ప్రకటన

జన్వాడ ఫామ్‌హౌజ్‌ నాదే.. కేటీఆర్‌కు యాజమాన్య హక్కులు లేవు: ప్రదీప్‌రెడ్డి
రాజకీయాలు

జన్వాడ ఫామ్‌హౌజ్‌ నాదే.. కేటీఆర్‌కు యాజమాన్య హక్కులు లేవు: ప్రదీప్‌రెడ్డి

గుండె ఆరోగ్యానికి ఈ చిన్న గింజలు.. వైద్యులు చెప్పిన ప్రయోజనాలివే!
ఆరోగ్యం

గుండె ఆరోగ్యానికి ఈ చిన్న గింజలు.. వైద్యులు చెప్పిన ప్రయోజనాలివే!

రామాయణ : హిందీతో పోలిస్తే ఇంగ్లీష్ వెర్షన్‌కు భారీ కట్స్.. నిజమేనా?
గాసిప్స్

రామాయణ : హిందీతో పోలిస్తే ఇంగ్లీష్ వెర్షన్‌కు భారీ కట్స్.. నిజమేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!