25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాక్సిక్‌ రన్‌టైమ్‌ షాక్‌...సెన్సార్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌

Writer: Pooja 04:28 PM, 25 ఆగస్టు, 2026
టాక్సిక్‌ రన్‌టైమ్‌ షాక్‌...సెన్సార్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌

రాకింగ్‌ స్టార్‌ యష్‌ నటించిన ‘టాక్సిక్‌’ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి CBFC ‘A’ సర్టిఫికెట్‌ జారీ చేసినట్లు సమాచారం. కొన్ని డైలాగ్‌లలో మార్పులు, మద్యం, ధూమపానానికి సంబంధించిన డిస్‌క్లైమర్లు చేర్చినప్పటికీ, ఎలాంటి కట్స్‌ లేకుండా సినిమాకు అనుమతి లభించినట్లు తెలుస్తోంది.

పీరియాడిక్‌ నేపథ్యంలో గోవాలో సాగే ఈ కథలో పవర్‌ పాలిటిక్స్‌, వెన్నుపోట్లు, డ్రగ్స్‌, మాఫియా వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి. యష్‌ రాయ, రుమీ అనే రెండు పాత్రల్లో కనిపించనున్నారు. నయనతార గంగ పాత్రలో, కియారా అద్వానీ నాడియా పాత్రలో నటించారు. రాయ ఎదుర్కొనే పరిస్థితులు, అతని ప్రేమ ప్రయాణం, గంగతో ఉన్న విభేదాలు, ఇతర కీలక పాత్రల చుట్టూ కథ సాగుతుంది.

సెన్సార్‌ సర్టిఫికెట్‌ ప్రకారం ‘టాక్సిక్‌’ రన్‌టైమ్‌ 3 గంటల 14 నిమిషాలు, అంటే 194 నిమిషాలు. సినిమా కథ, కథనం, నటీనటుల పెర్ఫార్మెన్స్‌పై సెన్సార్‌ బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కియారా అద్వానీతో యష్‌ రొమాంటిక్‌ సన్నివేశాలు, నయనతారతో భావోద్వేగ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని టాక్‌. హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్‌ పాత్రలు కూడా సినిమాకు కీలకంగా ఉండనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో ‘టాక్సిక్’ టికెట్ ధరల పెంపునకు అనుమతి

తెలంగాణలో ‘టాక్సిక్’ టికెట్ ధరల పెంపునకు అనుమతి

కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై వివాదం.. కంగనా రియాక్షన్‌!

కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై వివాదం.. కంగనా రియాక్షన్‌!

‘ఇరుముడి’పై డేవిడ్ వార్నర్ రియాక్షన్.. వైరల్‌గా మారిన ఫొటో!

‘ఇరుముడి’పై డేవిడ్ వార్నర్ రియాక్షన్.. వైరల్‌గా మారిన ఫొటో!

టాలీవుడ్‌లో రెండు అక్షరాల టైటిల్స్‌ ట్రెండ్‌

టాలీవుడ్‌లో రెండు అక్షరాల టైటిల్స్‌ ట్రెండ్‌

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్ ఇవేనా?

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్ ఇవేనా?

ట్యాగ్లు
టాక్సిక్ మూవీయష్గీతూ మోహన్‌దాస్టాక్సిక్ ఫస్ట్ రివ్యూ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
నన్ను హీరోగా వద్దన్నారు.. అయినా నా డైరెక్టర్ వినలేదు: అర్జున్ దాస్

నన్ను హీరోగా వద్దన్నారు.. అయినా నా డైరెక్టర్ వినలేదు: అర్జున్ దాస్

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు: బండి సంజయ్
జనరల్

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు: బండి సంజయ్

బీజేపీ రాంచందర్ రావు మహా నిరాహార దీక్ష విరమణ
రాజకీయాలు

బీజేపీ రాంచందర్ రావు మహా నిరాహార దీక్ష విరమణ

సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్
జనరల్

సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్

టాక్సిక్‌ రన్‌టైమ్‌ షాక్‌...సెన్సార్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌
సినిమాలు

టాక్సిక్‌ రన్‌టైమ్‌ షాక్‌...సెన్సార్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌

స్థానిక ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు : వైఎస్ జగన్
జనరల్

స్థానిక ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు : వైఎస్ జగన్

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్.. బోనస్‌పై కీలక ప్రకటన!
బిజినెస్

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్.. బోనస్‌పై కీలక ప్రకటన!

బీహార్‌లో ఉద్రిక్తం.. బీపీఎస్సీ పరీక్ష రద్దు చేయాలని విద్యార్థుల ఆందోళన
జనరల్

బీహార్‌లో ఉద్రిక్తం.. బీపీఎస్సీ పరీక్ష రద్దు చేయాలని విద్యార్థుల ఆందోళన

‘ఇరుముడి’ కోసం రవితేజ అదిరిపోయే డీల్‌
గాసిప్స్

‘ఇరుముడి’ కోసం రవితేజ అదిరిపోయే డీల్‌

తమిళనాడులో ధనుష్‌ రాజకీయ ఎంట్రీపై జోరుగా చర్చ
జనరల్

తమిళనాడులో ధనుష్‌ రాజకీయ ఎంట్రీపై జోరుగా చర్చ

ఏపీలో కాయుక్తగా జస్టిస్‌ మల్లిఖార్జునరావు ప్రమాణ స్వీకారం
జనరల్

ఏపీలో కాయుక్తగా జస్టిస్‌ మల్లిఖార్జునరావు ప్రమాణ స్వీకారం

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌
జనరల్

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌

తెలంగాణలో ‘టాక్సిక్’ టికెట్ ధరల పెంపునకు అనుమతి
సినిమాలు

తెలంగాణలో ‘టాక్సిక్’ టికెట్ ధరల పెంపునకు అనుమతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!