1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్టీఆర్‌తో సినిమాపై త్రివిక్రమ్ కీలక అప్డేట్

Writer: Pooja 05:48 AM, 1 అక్టోబర్, 2026
ఎన్టీఆర్‌తో సినిమాపై త్రివిక్రమ్ కీలక అప్డేట్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలయికలో మరో ప్రాజెక్ట్ రాబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత’ విజయవంతం కావడంతో, తదుపరి సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సుమ కనకాలతో నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్‌పై స్పందించారు.

ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమా కథ సిద్ధంగా ఉందని, అయితే టైటిల్ మాత్రం ఇంకా ఖరారు కాలేదని త్రివిక్రమ్ వెల్లడించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ఓ పౌరాణిక కథను సిద్ధం చేశారని, ఈ చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే టైటిల్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యుగంధర్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

యుగంధర్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

మహేశ్ బాబు నటనపై రాజమౌళి ప్రశంసలు

మహేశ్ బాబు నటనపై రాజమౌళి ప్రశంసలు

సెన్సార్ పూర్తి చేసుకున్న చకోర

సెన్సార్ పూర్తి చేసుకున్న చకోర

జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణపై వెనక్కి తగ్గని ఫిల్మ్ ఫెడరేషన్...

జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణపై వెనక్కి తగ్గని ఫిల్మ్ ఫెడరేషన్...

రీతూ చౌదరితో బ్రేకప్‌పై డిమాన్‌ పవన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

రీతూ చౌదరితో బ్రేకప్‌పై డిమాన్‌ పవన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

రజినీకాంత్‌తో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది - శివ రాజ్‌కుమార్‌

రజినీకాంత్‌తో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది - శివ రాజ్‌కుమార్‌

ట్యాగ్లు
ఎన్టీఆర్త్రివిక్రమ్ శ్రీనివాస్ఎన్టీఆర్ త్రివిక్రమ్అరవింద సమేతతెలుగు సినిమాసినిమా విశేషాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీజీహెచ్‌ఎస్‌ మందుల కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు
జనరల్

సీజీహెచ్‌ఎస్‌ మందుల కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు

అక్రమాస్తుల కేసులో నిమ్స్‌ అదనపు సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌
జనరల్

అక్రమాస్తుల కేసులో నిమ్స్‌ అదనపు సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

కఠినతరం కానున్న కేఫ్‌-3 ఇంధన సామర్థ్య నిబంధనలు
బిజినెస్

కఠినతరం కానున్న కేఫ్‌-3 ఇంధన సామర్థ్య నిబంధనలు

హైదరాబాద్‌లో డోర్‌డాష్ టాలెంట్ హబ్ ప్రారంభం
బిజినెస్

హైదరాబాద్‌లో డోర్‌డాష్ టాలెంట్ హబ్ ప్రారంభం

చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం
బిజినెస్

చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం

తల్లికి వందనం రెండో విడత నిధులపై కీలక అప్డేట్
జనరల్

తల్లికి వందనం రెండో విడత నిధులపై కీలక అప్డేట్

సోమాలియా తీరంలో ఇంధన నౌకపై పైరేట్ల దాడి
జనరల్

సోమాలియా తీరంలో ఇంధన నౌకపై పైరేట్ల దాడి

హడ్కో రుణంపై ఆర్థిక శాఖ అభ్యంతరం
జనరల్

హడ్కో రుణంపై ఆర్థిక శాఖ అభ్యంతరం

యుగంధర్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు
సినిమాలు

యుగంధర్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

ఎన్టీఆర్‌తో సినిమాపై త్రివిక్రమ్ కీలక అప్డేట్
సినిమాలు

ఎన్టీఆర్‌తో సినిమాపై త్రివిక్రమ్ కీలక అప్డేట్

మహేశ్ బాబు నటనపై రాజమౌళి ప్రశంసలు
సినిమాలు

మహేశ్ బాబు నటనపై రాజమౌళి ప్రశంసలు

సెన్సార్ పూర్తి చేసుకున్న చకోర
సినిమాలు

సెన్సార్ పూర్తి చేసుకున్న చకోర

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!