
జనరల్

విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం ‘భట్టా’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలాజీ తరణీతరన్ రచించి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కామెడీ డ్రామాను ప్రముఖ దర్శకుడు అట్లీ నిర్మించారు.
విడుదలకు ముందు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినా.. ‘భట్టా’ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసింది. విడుదలైన వెంటనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. యాక్షన్, కామెడీ అంశాల కలయిక ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!