10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వీకెండ్‌లోనే బ్రేక్‌ఈవెన్‌ దాటిన ‘కొరియన్‌ కనకరాజు’..

Writer: Chandrika 12:20 PM, 10 ఆగస్టు, 2026
వీకెండ్‌లోనే బ్రేక్‌ఈవెన్‌ దాటిన ‘కొరియన్‌ కనకరాజు’..

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ నటించిన హారర్‌ కామెడీ చిత్రం ‘కొరియన్‌ కనకరాజు’ బాక్సాఫీస్‌ వద్ద మంచి జోరు కొనసాగిస్తోంది. తొలి వీకెండ్‌లోనే ఈ సినిమా బ్రేక్‌ఈవెన్‌ మార్క్‌ను దాటేసి లాభాల జోన్‌లోకి ప్రవేశించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.37.4 కోట్లకు పైగా గ్రాస్‌ వసూలు చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. పెయిడ్‌ ప్రీమియర్స్‌ నుంచే ప్రేక్షకుల స్పందన సానుకూలంగా ఉండగా.. రోజురోజుకూ సినిమాకు ఆదరణ పెరుగుతోంది. అమెరికా మార్కెట్‌లోనూ ఈ చిత్రం హాఫ్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌కు చేరువవుతోంది.

సినిమాలోని కామెడీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా వరుణ్‌ తేజ్‌, సత్య కాంబినేషన్‌ సన్నివేశాలు వినోదాన్ని పంచుతున్నాయి. మెర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించాయి. తెలంగాణలో సోమవారం బోనాల సెలవు ఉండటంతో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కూడా ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో రాబోయే రోజుల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పెట్టుబడిని రికవర్‌ చేసిన ఈ చిత్రం.. ఇకపై ఎంతటి లాభాలను అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..

మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్

మెరుపులు, కొండలు, యాక్షన్.. ‘ఇంద్రపుత్ర’పై భారీ అంచనాలు!

మెరుపులు, కొండలు, యాక్షన్.. ‘ఇంద్రపుత్ర’పై భారీ అంచనాలు!

‘స్లమ్‌ డాగ్‌’లో టబు పవర్‌ఫుల్‌ లుక్‌ రివీల్

‘స్లమ్‌ డాగ్‌’లో టబు పవర్‌ఫుల్‌ లుక్‌ రివీల్

కంగనా పార్లమెంట్ లుక్.. వస్తువుల ధరలు చూస్తే షాక్!

కంగనా పార్లమెంట్ లుక్.. వస్తువుల ధరలు చూస్తే షాక్!

‘హుషార్‌ పిట్టలు’ ట్రైలర్‌ విడుదల..

‘హుషార్‌ పిట్టలు’ ట్రైలర్‌ విడుదల..

ట్యాగ్లు
కొరియన్‌ కనకరాజువరుణ్‌ తేజ్‌సత్యతెలుగు సినిమాటాలీవుడ్‌బాక్సాఫీస్‌కొరియన్‌ కనకరాజు కలెక్షన్స్‌యూవీ క్రియేషన్స్‌మెర్లపాక గాంధీసినిమా వసూళ్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...
జనరల్

ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...

మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..
సినిమాలు

మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..

టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?
గాసిప్స్

టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్
రాజకీయాలు

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..
క్రీడలు

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్
సినిమాలు

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..
క్రీడలు

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి
జనరల్

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు
రాజకీయాలు

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్
జనరల్

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్

హర్మూజ్‌లో మళ్లీ కలకలం..
జనరల్

హర్మూజ్‌లో మళ్లీ కలకలం..

వీకెండ్‌లోనే బ్రేక్‌ఈవెన్‌ దాటిన ‘కొరియన్‌ కనకరాజు’..
సినిమాలు

వీకెండ్‌లోనే బ్రేక్‌ఈవెన్‌ దాటిన ‘కొరియన్‌ కనకరాజు’..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!