Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

10, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' రిలీజ్ డేట్ ఫిక్స్

Writer: Chandrika 04:39 PM, 10 జులై, 2026
వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' రిలీజ్ డేట్ ఫిక్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'కొరియన్ కనకరాజు' ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. యూవీ క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, 'కంసాహమ్నిదా' పాట ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.

రిలీజ్ డేట్ పోస్టర్‌లో వరుణ్ తేజ్ స్టైలిష్, రగ్గడ్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఒక చేతిలో రక్తపు మరకలతో ఉన్న కత్తి, మరో చేతిలో గ్రెనేడ్ పట్టుకుని కొరియన్ గ్యాంగ్‌స్టర్ల మధ్య ధైర్యంగా కూర్చున్న ఆయన లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంలో రీతికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, సత్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మనోజ్ రెడ్డి కటసాని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విడుదల వరకు వరుస అప్‌డేట్స్ ఇవ్వనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'వారణాసి'పై పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

'వారణాసి'పై పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

హీరోగా పరిచయం చేస్తానంటూ మోసం?.. దర్శకుడు గుడ్లూరి అశోక్‌పై కేసు

హీరోగా పరిచయం చేస్తానంటూ మోసం?.. దర్శకుడు గుడ్లూరి అశోక్‌పై కేసు

'రక్త చరిత్ర' రీ రిలీజ్ సందర్భంగా  ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు

'రక్త చరిత్ర' రీ రిలీజ్ సందర్భంగా ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు

అఖిల్ ‘లెనిన్’ను ప్రశంసించిన సమంత

అఖిల్ ‘లెనిన్’ను ప్రశంసించిన సమంత

దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’ ఫస్ట్ లుక్ విడుదల..

దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’ ఫస్ట్ లుక్ విడుదల..

800 కోట్ల దర్శకుడితో హృతిక్ కొత్త సినిమా?

800 కోట్ల దర్శకుడితో హృతిక్ కొత్త సినిమా?

ట్యాగ్లు
వరుణ్ తేజ్కొరియన్ కనకరాజుమేర్లపాక గాంధీయూవీ క్రియేషన్స్ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్రీతికా నాయక్ఎస్ థమన్తెలుగు సినిమాహారర్ కామెడీఆగస్టు 7 విడుదల
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'వారణాసి'పై పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

'వారణాసి'పై పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

హీరోగా పరిచయం చేస్తానంటూ మోసం?.. దర్శకుడు గుడ్లూరి అశోక్‌పై కేసు
సినిమాలు

హీరోగా పరిచయం చేస్తానంటూ మోసం?.. దర్శకుడు గుడ్లూరి అశోక్‌పై కేసు

మహ్మద్ నబీ కుమారుడి మెరుపు ఇన్నింగ్స్.. టీ20లో కొత్త రికార్డు
క్రీడలు

మహ్మద్ నబీ కుమారుడి మెరుపు ఇన్నింగ్స్.. టీ20లో కొత్త రికార్డు

'రక్త చరిత్ర' రీ రిలీజ్ సందర్భంగా  ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

'రక్త చరిత్ర' రీ రిలీజ్ సందర్భంగా ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు

వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' రిలీజ్ డేట్ ఫిక్స్

సుప్రీంకోర్టు కోర్టు హాల్లో అనూహ్య ఘటన.. జడ్జిల వైపు దూసుకెళ్లిన పిటిషనర్
జనరల్

సుప్రీంకోర్టు కోర్టు హాల్లో అనూహ్య ఘటన.. జడ్జిల వైపు దూసుకెళ్లిన పిటిషనర్

చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు ఊరట..
జనరల్

చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు ఊరట..

స్వదేశానికి వెళ్లి లొంగిపోవడానికి సిద్ధం: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా
జనరల్

స్వదేశానికి వెళ్లి లొంగిపోవడానికి సిద్ధం: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు షరతులతో బెయిల్..
జనరల్

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు షరతులతో బెయిల్..

అల్లు అర్జున్ రాజకీయ రంగప్రవేశం?
గాసిప్స్

అల్లు అర్జున్ రాజకీయ రంగప్రవేశం?

యూట్యూబర్ రావణ్ కస్టడీ పిటిషన్ విచారణ  వాయిదా
జనరల్

యూట్యూబర్ రావణ్ కస్టడీ పిటిషన్ విచారణ వాయిదా

ఏఐతో టీసీఎస్‌కు ఊపు..తొలి త్రైమాసికంలో భారీ లాభాలు!
బిజినెస్

ఏఐతో టీసీఎస్‌కు ఊపు..తొలి త్రైమాసికంలో భారీ లాభాలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!