27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయ్ దేవరకొండ ‘రణబాలి’కి కొత్త ప్రమోషనల్ ప్లాన్..

Writer: Chandrika 02:49 PM, 27 సెప్టెంబర్, 2026
విజయ్ దేవరకొండ ‘రణబాలి’కి కొత్త ప్రమోషనల్ ప్లాన్..

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ భారీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ‘ఎందయ్యా సామి’ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ క్రేజ్‌ను మరింత పెంచేందుకు మేకర్స్ సరికొత్త ప్రమోషనల్ ప్లాన్‌తో ముందుకొస్తున్నారు.

ఇందులో భాగంగా నాలుగు ఎపిసోడ్ల ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్‌ను విడుదల చేయనున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఇందులో పాల్గొని సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు, కథ, చిత్రీకరణ, తమ అనుభవాలను పంచుకోనున్నారు. ఈ డాక్యుమెంటరీ సిరీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం.. విజయ్, రష్మిక వివాహం తర్వాత కలిసి నటిస్తున్న తొలి సినిమాగా నిలుస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాక్సాఫీస్‌ వద్ద ‘ది ప్యారడైజ్‌’ జోరు.. మూడో రోజు కలెక్షన్‌ ఎంతంటే?

బాక్సాఫీస్‌ వద్ద ‘ది ప్యారడైజ్‌’ జోరు.. మూడో రోజు కలెక్షన్‌ ఎంతంటే?

‘ది ప్యారడైజ్‌’ మూవీకి కేటీఆర్‌ ప్రశంసలు..

‘ది ప్యారడైజ్‌’ మూవీకి కేటీఆర్‌ ప్రశంసలు..

సంక్రాంతి బరిలో ‘కాకా’.. ఇక తగ్గేదేలే!

సంక్రాంతి బరిలో ‘కాకా’.. ఇక తగ్గేదేలే!

మహేశ్‌ కొత్త లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా?

మహేశ్‌ కొత్త లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా?

హీరో భార్యకు నచ్చలేదని తాప్సీని తొలగించిన మేకర్స్‌...

హీరో భార్యకు నచ్చలేదని తాప్సీని తొలగించిన మేకర్స్‌...

రాజమౌళి విజయ రహస్యం ఇదేనా?

రాజమౌళి విజయ రహస్యం ఇదేనా?

ట్యాగ్లు
విజయ్ దేవరకొండరణబాలిరణబాలి మూవీరష్మిక మందన్నరాహుల్ సాంకృత్యన్మైత్రీ మూవీ మేకర్స్ఎందయ్యా సామితెలుగు సినిమాటాలీవుడ్పీరియాడికల్ యాక్షన్ డ్రామా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేటీఆర్‌కు  ధన్యవాదాలు తెలిపిన నాని...
సినిమాలు

కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన నాని...

హెచ్‌-1బీ వీసా విధానంలో ఏడాదిలో భారీ మార్పులు..
జనరల్

హెచ్‌-1బీ వీసా విధానంలో ఏడాదిలో భారీ మార్పులు..

అత్యాచారం ఆరోపణలపై ఎల్‌పీయూ యూనివర్సిటీలో కలకలం..
జనరల్

అత్యాచారం ఆరోపణలపై ఎల్‌పీయూ యూనివర్సిటీలో కలకలం..

విజయ్ దేవరకొండ ‘రణబాలి’కి కొత్త ప్రమోషనల్ ప్లాన్..
సినిమాలు

విజయ్ దేవరకొండ ‘రణబాలి’కి కొత్త ప్రమోషనల్ ప్లాన్..

మొజ్తబా ఖమేనీపై రెండుసార్లు దాడి?.. సంచలన విషయాలు వెల్లడించిన ఇరాన్ నేత
రాజకీయాలు

మొజ్తబా ఖమేనీపై రెండుసార్లు దాడి?.. సంచలన విషయాలు వెల్లడించిన ఇరాన్ నేత

అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. ఓపెన్‌ఏఐ కీలక నిర్ణయం
టెక్నాలజీ

అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. ఓపెన్‌ఏఐ కీలక నిర్ణయం

కరూర్‌ ఘటన జీవితంలో మర్చిపోలేనిది - సీఎం విజయ్‌
జనరల్

కరూర్‌ ఘటన జీవితంలో మర్చిపోలేనిది - సీఎం విజయ్‌

బాక్సాఫీస్‌ వద్ద ‘ది ప్యారడైజ్‌’ జోరు.. మూడో రోజు కలెక్షన్‌ ఎంతంటే?
సినిమాలు

బాక్సాఫీస్‌ వద్ద ‘ది ప్యారడైజ్‌’ జోరు.. మూడో రోజు కలెక్షన్‌ ఎంతంటే?

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా పల్లె పండుగ 3.0కు శ్రీకారం
జనరల్

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా పల్లె పండుగ 3.0కు శ్రీకారం

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

ఈ వీకెండ్‌ ఓటీటీలో అదిరిపోయే కంటెంట్‌.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమా అంటే?
ఓటీటీ

ఈ వీకెండ్‌ ఓటీటీలో అదిరిపోయే కంటెంట్‌.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమా అంటే?

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ
జనరల్

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!