22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయ్–రష్మికల ‘ఎందయ్యా సామీ’ విడుదల

Writer: Pooja 02:37 PM, 22 సెప్టెంబర్, 2026
విజయ్–రష్మికల ‘ఎందయ్యా సామీ’ విడుదల

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబలి’ చిత్ర సంగీత ప్రయాణం ‘ఎందయ్యా సామీ’ పాటతో ఘనంగా ప్రారంభమైంది. ఐదు భాషల్లో ఈ పాట నేడు విడుదలైంది. 19వ శతాబ్దపు సంప్రదాయ వివాహ వేడుకల నేపథ్యంలో రణబలి, జయమ్మల ప్రేమకథను ఈ పాట పరిచయం చేస్తోంది. పండుగ వాతావరణం, సంప్రదాయ కళా వైభవం, ప్రేమానుభూతులతో పాట విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. రష్మిక జయమ్మ పాత్రలో అందంగా కనిపించగా, విజయ్ దేవరకొండ రణబలిగా ఆత్మీయత, ప్రేమను చాటుకున్నారు.

అజయ్–అతుల్ స్వరపరిచిన ఈ రొమాంటిక్ మెలోడీకి శ్వేతా మోహన్, అజయ్ గోగావలే గాత్రం అందించారు. రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం పెళ్లి తర్వాత ఒక్కటైన రెండు మనసుల భావాలను చక్కగా ప్రతిబింబిస్తోంది. ఇప్పటికే చిన్న ప్రోమోతో ఆసక్తిని పెంచిన ‘ఎందయ్యా సామీ’ పూర్తి పాటతో మరింత ఆకట్టుకుంటోంది. దీంతో ‘రణబలి’పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రం అక్టోబర్ 16న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డిసెంబర్‌లోగా నంది అవార్డుల ప్రదానం.. అవార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన!

డిసెంబర్‌లోగా నంది అవార్డుల ప్రదానం.. అవార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన!

చిన్న సినిమాలకే మనోజ్ బాజ్‌పాయ్ ఓటు.. భారీ చిత్రాలపై ఆసక్తి లేదంటూ క్లారిటీ!

చిన్న సినిమాలకే మనోజ్ బాజ్‌పాయ్ ఓటు.. భారీ చిత్రాలపై ఆసక్తి లేదంటూ క్లారిటీ!

‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదెందుకు?

‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదెందుకు?

‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్‌కు బ్రేక్.. అసలు ఏం జరిగింది?

‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్‌కు బ్రేక్.. అసలు ఏం జరిగింది?

బ్లడ్ అమ్ముకున్నారనే ఆరోపణలు.. చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్

బ్లడ్ అమ్ముకున్నారనే ఆరోపణలు.. చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్

సోషల్ మీడియాకు ఐశ్వర్యలక్ష్మి గుడ్‌బై.. అసలు కారణం ఇదే!

సోషల్ మీడియాకు ఐశ్వర్యలక్ష్మి గుడ్‌బై.. అసలు కారణం ఇదే!

ట్యాగ్లు
రణబలివిజయ్ దేవరకొండరష్మిక మందన్నఎందయ్యా సామీఅజయ్ అతుల్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు...వాతావరణ శాఖ హెచ్చరిక!
జనరల్

తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు...వాతావరణ శాఖ హెచ్చరిక!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 16 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 16 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!

విజయ్–రష్మికల ‘ఎందయ్యా సామీ’ సాంగ్ విడుదల
సినిమాలు

విజయ్–రష్మికల ‘ఎందయ్యా సామీ’ సాంగ్ విడుదల

వివో V80 లాంచ్.. 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరాలతో అదిరే ఫీచర్లు!
టెక్నాలజీ

వివో V80 లాంచ్.. 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరాలతో అదిరే ఫీచర్లు!

భారత్ vs జపాన్ టీ20: రెండు పరుగుల తేడాతో భారత్ విజయం
క్రీడలు

భారత్ vs జపాన్ టీ20: రెండు పరుగుల తేడాతో భారత్ విజయం

అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. టైర్ పంక్చర్‌తో ప్రమాదం!
జనరల్

అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. టైర్ పంక్చర్‌తో ప్రమాదం!

యూపీఐ ఛార్జీలపై నిర్మలా సీతారామన్ క్లారిటీ.. ఇదే!
బిజినెస్

యూపీఐ ఛార్జీలపై నిర్మలా సీతారామన్ క్లారిటీ.. ఇదే!

డిసెంబర్‌లోగా నంది అవార్డుల ప్రదానం.. అవార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన!
సినిమాలు

డిసెంబర్‌లోగా నంది అవార్డుల ప్రదానం.. అవార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన!

ప్రభాస్ ‘ఫౌజీ’కి బ్రేక్.. కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ!
గాసిప్స్

ప్రభాస్ ‘ఫౌజీ’కి బ్రేక్.. కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ!

చిన్న సినిమాలకే మనోజ్ బాజ్‌పాయ్ ఓటు.. భారీ చిత్రాలపై ఆసక్తి లేదంటూ క్లారిటీ!
సినిమాలు

చిన్న సినిమాలకే మనోజ్ బాజ్‌పాయ్ ఓటు.. భారీ చిత్రాలపై ఆసక్తి లేదంటూ క్లారిటీ!

ఫిట్‌నెస్‌కు ప్రోత్సాహం...కొరియాలో ఉద్యోగులకు బంపరాఫర్
జనరల్

ఫిట్‌నెస్‌కు ప్రోత్సాహం...కొరియాలో ఉద్యోగులకు బంపరాఫర్

ఆదిలాబాద్ రిమ్స్‌ ఘటనపై కేటీఆర్‌ ఆగ్రహం
జనరల్

ఆదిలాబాద్ రిమ్స్‌ ఘటనపై కేటీఆర్‌ ఆగ్రహం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!