22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫిట్‌నెస్‌కు ప్రోత్సాహం...కొరియాలో ఉద్యోగులకు బంపరాఫర్

Writer: Pooja 02:12 PM, 22 సెప్టెంబర్, 2026
ఫిట్‌నెస్‌కు ప్రోత్సాహం...కొరియాలో ఉద్యోగులకు బంపరాఫర్

ఇటీవల పలు సంస్థలు తమ ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ జిమ్‌ సభ్యత్వాలు, ఆరోగ్య పరీక్షలు, ఫిట్‌నెస్‌ కార్యక్రమాలు వంటి ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో దక్షిణ కొరియాలోని ఓ సంస్థ ఉద్యోగులకు వినూత్న ఆఫర్‌ ప్రకటించింది. రెండు నెలల పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేసే ఉద్యోగులకు గూచీ, చానెల్‌, ప్రాడా వంటి ఖరీదైన బ్రాండ్లకు చెందిన బహుమతులు అందిస్తామని తెలిపింది. సియోల్‌లోని ఆ సంస్థలో పనిచేస్తున్న భారతీయ మహిళ మాన్సీ అరోరా ఈ వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన వీడియో ద్వారా వెల్లడించారు.

మాన్సీ అరోరా తెలిపిన వివరాల ప్రకారం, ఉద్యోగులు వరుసగా రెండు నెలల పాటు వ్యాయామం చేయడంతో పాటు ప్రతిరోజూ తాము వ్యాయామం చేస్తున్న ఫొటోలు లేదా వీడియోలను టీమ్‌ లీడర్‌ లేదా మేనేజర్‌కు పంపాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన వారికి లగ్జరీ బ్రాండ్ల వస్తువులను బహుమతులుగా అందిస్తారు. ఉద్యోగుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ, ఫిట్‌నెస్‌ అలవాట్లను పెంపొందించడమే ఈ ప్రోత్సాహకం ఉద్దేశమని మాన్సీ పేర్కొన్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి సమయం కేటాయించాలనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ ఆఫర్‌ తనకూ వ్యాయామం ప్రారంభించేందుకు ప్రేరణనిచ్చిందని చెప్పారు. ఆమె వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆదిలాబాద్ రిమ్స్‌ ఘటనపై కేటీఆర్‌ ఆగ్రహం

ఆదిలాబాద్ రిమ్స్‌ ఘటనపై కేటీఆర్‌ ఆగ్రహం

కుప్పం నుంచి పట్టణాభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం

కుప్పం నుంచి పట్టణాభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం

రెండో సీజన్‌కు ముస్తాబవుతున్న ఊటీ

రెండో సీజన్‌కు ముస్తాబవుతున్న ఊటీ

కావేరీ జలాల అంశంలో సుప్రీంకోర్టు తీర్పు

కావేరీ జలాల అంశంలో సుప్రీంకోర్టు తీర్పు

మహిళ వేషంలో సీరియల్ కిల్లర్ అరెస్ట్

మహిళ వేషంలో సీరియల్ కిల్లర్ అరెస్ట్

మార్కాపురం : మురికి నీటిలో నడుచుకుంటూ బడికి వెళ్తున్న విద్యార్థులు!

మార్కాపురం : మురికి నీటిలో నడుచుకుంటూ బడికి వెళ్తున్న విద్యార్థులు!

ట్యాగ్లు
దక్షిణ కొరియా కంపెనీఉద్యోగుల ఫిట్‌నెస్‌వ్యాయామ ప్రోత్సాహకంలగ్జరీ బహుమతులుమాన్సీ అరోరాఆరోగ్య అలవాట్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. టైర్ పంక్చర్‌తో ప్రమాదం!
జనరల్

అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. టైర్ పంక్చర్‌తో ప్రమాదం!

యూపీఐ ఛార్జీలపై నిర్మలా సీతారామన్ క్లారిటీ.. ఇదే!
జనరల్

యూపీఐ ఛార్జీలపై నిర్మలా సీతారామన్ క్లారిటీ.. ఇదే!

నంది అవార్డులకు గ్రీన్ సిగ్నల్.. మళ్లీ ఘనంగా అవార్డుల వేడుకలు!
సినిమాలు

నంది అవార్డులకు గ్రీన్ సిగ్నల్.. మళ్లీ ఘనంగా అవార్డుల వేడుకలు!

ప్రభాస్ ‘ఫౌజీ’కి బ్రేక్.. కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ!
గాసిప్స్

ప్రభాస్ ‘ఫౌజీ’కి బ్రేక్.. కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ!

చిన్న సినిమాలకే మనోజ్ బాజ్‌పాయ్ ఓటు.. భారీ చిత్రాలపై ఆసక్తి లేదంటూ క్లారిటీ!
సినిమాలు

చిన్న సినిమాలకే మనోజ్ బాజ్‌పాయ్ ఓటు.. భారీ చిత్రాలపై ఆసక్తి లేదంటూ క్లారిటీ!

ఫిట్‌నెస్‌కు ప్రోత్సాహం...కొరియాలో ఉద్యోగులకు బంపరాఫర్
జనరల్

ఫిట్‌నెస్‌కు ప్రోత్సాహం...కొరియాలో ఉద్యోగులకు బంపరాఫర్

ఆదిలాబాద్ రిమ్స్‌ ఘటనపై కేటీఆర్‌ ఆగ్రహం
జనరల్

ఆదిలాబాద్ రిమ్స్‌ ఘటనపై కేటీఆర్‌ ఆగ్రహం

‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదెందుకు?
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదెందుకు?

‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్‌కు బ్రేక్.. అసలు ఏం జరిగింది?
సినిమాలు

‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్‌కు బ్రేక్.. అసలు ఏం జరిగింది?

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం..

బ్లడ్ అమ్ముకున్నారనే ఆరోపణలు.. చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్
సినిమాలు

బ్లడ్ అమ్ముకున్నారనే ఆరోపణలు.. చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్

జగన్‌ను కలిసేది పెళ్లి ఆహ్వానం కోసమే: షర్మిల
రాజకీయాలు

జగన్‌ను కలిసేది పెళ్లి ఆహ్వానం కోసమే: షర్మిల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!