22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రభాస్ ‘ఫౌజీ’కి బ్రేక్.. కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ!

Writer: Harika S 02:15 PM, 22 సెప్టెంబర్, 2026
ప్రభాస్ ‘ఫౌజీ’కి బ్రేక్.. కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ!

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. 1940ల నాటి స్వాతంత్ర్య పూర్వ కాలం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు రవిశంకర్, నవీన్ యెర్నేని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు.

అయితే సాంకేతిక కారణాల వల్ల షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న సమయానికి పూర్తికావడం లేదని నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. ‘ది ప్యారడైజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘ఫౌజీ’ రిలీజ్‌పై స్పందించిన ఆయన, కొత్త విడుదల తేదీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సరైన తేదీ ఖరారైన వెంటనే అధికారికంగా ప్రకటిస్తామని, అప్పటివరకు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని అభిమానులను కోరారు. ఆలస్యమైనా ప్రేక్షకులకు అద్భుతమైన అవుట్‌పుట్ అందిస్తామని, సినిమాలో ఐదు పాటలు ఉంటాయని, ప్రభాస్‌ను గతంలో ఎన్నడూ చూడని ఎపిక్ స్థాయిలో చూపించబోతున్నామని ఆయన తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైయ‌స్ సునీతకు లోకేశ్ ఆఫర్?

వైయ‌స్ సునీతకు లోకేశ్ ఆఫర్?

రామ్ చరణ్‌తో సుజీత్ సినిమా.. టాలీవుడ్‌లో క్రేజీ బజ్!

రామ్ చరణ్‌తో సుజీత్ సినిమా.. టాలీవుడ్‌లో క్రేజీ బజ్!

సూర్యతో మణిరత్నం కొత్త సినిమా?

సూర్యతో మణిరత్నం కొత్త సినిమా?

చిరంజీవి–ఓదెల సినిమా ఎప్పుడు మొదలు?

చిరంజీవి–ఓదెల సినిమా ఎప్పుడు మొదలు?

హిట్‌ కాంబినేషన్‌ నాన్‌-థియేట్రికల్‌ రైట్స్‌.. మరీ ఇంత తక్కువ?

హిట్‌ కాంబినేషన్‌ నాన్‌-థియేట్రికల్‌ రైట్స్‌.. మరీ ఇంత తక్కువ?

వారణాసి తర్వాత ఈ సినిమాలపై ఐమ్యాక్స్‌ కన్ను?

వారణాసి తర్వాత ఈ సినిమాలపై ఐమ్యాక్స్‌ కన్ను?

ట్యాగ్లు
ప్రభాస్ఫౌజీహను రాఘవపూడిమైత్రీ మూవీ మేకర్స్పీరియాడికల్ యాక్షన్ డ్రామాతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్ vs జపాన్ టీ20: రెండు పరుగుల తేడాతో భారత్ విజయం
క్రీడలు

భారత్ vs జపాన్ టీ20: రెండు పరుగుల తేడాతో భారత్ విజయం

అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. టైర్ పంక్చర్‌తో ప్రమాదం!
జనరల్

అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. టైర్ పంక్చర్‌తో ప్రమాదం!

యూపీఐ ఛార్జీలపై నిర్మలా సీతారామన్ క్లారిటీ.. ఇదే!
జనరల్

యూపీఐ ఛార్జీలపై నిర్మలా సీతారామన్ క్లారిటీ.. ఇదే!

నంది అవార్డులకు గ్రీన్ సిగ్నల్.. మళ్లీ ఘనంగా అవార్డుల వేడుకలు!
సినిమాలు

నంది అవార్డులకు గ్రీన్ సిగ్నల్.. మళ్లీ ఘనంగా అవార్డుల వేడుకలు!

ప్రభాస్ ‘ఫౌజీ’కి బ్రేక్.. కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ!
గాసిప్స్

ప్రభాస్ ‘ఫౌజీ’కి బ్రేక్.. కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ!

చిన్న సినిమాలకే మనోజ్ బాజ్‌పాయ్ ఓటు.. భారీ చిత్రాలపై ఆసక్తి లేదంటూ క్లారిటీ!
సినిమాలు

చిన్న సినిమాలకే మనోజ్ బాజ్‌పాయ్ ఓటు.. భారీ చిత్రాలపై ఆసక్తి లేదంటూ క్లారిటీ!

ఫిట్‌నెస్‌కు ప్రోత్సాహం...కొరియాలో ఉద్యోగులకు బంపరాఫర్
జనరల్

ఫిట్‌నెస్‌కు ప్రోత్సాహం...కొరియాలో ఉద్యోగులకు బంపరాఫర్

ఆదిలాబాద్ రిమ్స్‌ ఘటనపై కేటీఆర్‌ ఆగ్రహం
జనరల్

ఆదిలాబాద్ రిమ్స్‌ ఘటనపై కేటీఆర్‌ ఆగ్రహం

‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదెందుకు?
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదెందుకు?

‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్‌కు బ్రేక్.. అసలు ఏం జరిగింది?
సినిమాలు

‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్‌కు బ్రేక్.. అసలు ఏం జరిగింది?

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం..

బ్లడ్ అమ్ముకున్నారనే ఆరోపణలు.. చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్
సినిమాలు

బ్లడ్ అమ్ముకున్నారనే ఆరోపణలు.. చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!