5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొడుకుతో కలసి ‘సిగ్మా’ చూసిన విజయ్‌ భార్య

Writer: Pooja 08:23 AM, 5 అక్టోబర్, 2026
కొడుకుతో కలసి ‘సిగ్మా’ చూసిన విజయ్‌ భార్య

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ భార్య సంగీత శుక్రవారం అరుదుగా బహిరంగంగా కనిపించారు. తన కుమారుడు జాసన్‌ సంజయ్‌ దర్శకత్వం వహించిన ‘సిగ్మా’ చిత్రాన్ని చెన్నైలోని కమలా సినిమాస్‌లో ఆమె వీక్షించారు. కుమార్తె దివ్య శాషాతో కలిసి థియేటర్‌కు వచ్చిన సంగీత.. కుమారుడి తొలి దర్శకత్వ చిత్రానికి మద్దతుగా నిలిచారు.

విజయ్‌తో విడాకుల కోసం సంగీత గతంలో చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఆ కేసును కొనసాగించకూడదని ఆమె ఆగస్టులో కోర్టుకు తెలిపిన నేపథ్యంలో పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు న్యాయస్థానం అనుమతించింది. సందీప్‌ కిషన్‌, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన ‘సిగ్మా’ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జైలర్ 2: ఓపెనింగ్స్ పై భారీ చర్చ?

జైలర్ 2: ఓపెనింగ్స్ పై భారీ చర్చ?

ఆదర్శ కుటుంబం: ఏదో తేడా కొడుతుంది గురూజీ?

ఆదర్శ కుటుంబం: ఏదో తేడా కొడుతుంది గురూజీ?

‘డాడీ’ కథను వెంకటేశ్‌కు చేయమన్న చిరంజీవి.. 25 ఏళ్ల తర్వాత ఆసక్తికర విషయాలు

‘డాడీ’ కథను వెంకటేశ్‌కు చేయమన్న చిరంజీవి.. 25 ఏళ్ల తర్వాత ఆసక్తికర విషయాలు

‘వారణాసి’ అగ్నిపర్వతం లాంటిదే.. వైరల్‌గా మారిన కార్తికేయ వ్యాఖ్యలు

‘వారణాసి’ అగ్నిపర్వతం లాంటిదే.. వైరల్‌గా మారిన కార్తికేయ వ్యాఖ్యలు

భారత్‌లో మునుపటిలా ప్రశాంతత అనిపించడం లేదు: సంజయ్ దత్

భారత్‌లో మునుపటిలా ప్రశాంతత అనిపించడం లేదు: సంజయ్ దత్

‘చుట్టమల్లే’ ఏఐ మార్ఫింగ్‌పై జాన్వీకపూర్ ఆగ్రహం.. మహిళల గౌరవంపై కీలక వ్యాఖ్యలు

‘చుట్టమల్లే’ ఏఐ మార్ఫింగ్‌పై జాన్వీకపూర్ ఆగ్రహం.. మహిళల గౌరవంపై కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
విజయ్సంగీతజాసన్ సంజయ్సిగ్మా సినిమాసందీప్ కిషన్ఫరియా అబ్దుల్లా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేడు, రేపు విశాఖలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన
జనరల్

నేడు, రేపు విశాఖలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్.. ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు
జనరల్

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్.. ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు

ప్రొద్దుటూరులో నేడు చంద్రబాబు, పవన్ పర్యటన.. జల్ జీవన్ మిషన్ పనులకు శ్రీకారం
జనరల్

ప్రొద్దుటూరులో నేడు చంద్రబాబు, పవన్ పర్యటన.. జల్ జీవన్ మిషన్ పనులకు శ్రీకారం

తిరుమల శ్రీవారి సేవలో మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ దంపతులు
జనరల్

తిరుమల శ్రీవారి సేవలో మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ దంపతులు

తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం
జనరల్

తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం

యూకే స్థావరం నుంచి అమెరికా బాంబర్ల ఉపసంహరణ
జనరల్

యూకే స్థావరం నుంచి అమెరికా బాంబర్ల ఉపసంహరణ

స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం
జనరల్

స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం

కొడుకుతో కలసి ‘సిగ్మా’ చూసిన విజయ్‌ భార్య
సినిమాలు

కొడుకుతో కలసి ‘సిగ్మా’ చూసిన విజయ్‌ భార్య

ఫ్లైదుబాయ్ ఘటనతో అంతర్జాతీయ విమానాలపై భద్రతా సమీక్ష
జనరల్

ఫ్లైదుబాయ్ ఘటనతో అంతర్జాతీయ విమానాలపై భద్రతా సమీక్ష

జైలర్ 2: ఓపెనింగ్స్ పై భారీ చర్చ?
సినిమాలు

జైలర్ 2: ఓపెనింగ్స్ పై భారీ చర్చ?

విశ్వంభర విడుదలకు కొత్త సీజన్ ఇదేనా?
గాసిప్స్

విశ్వంభర విడుదలకు కొత్త సీజన్ ఇదేనా?

ఆదర్శ కుటుంబం: ఏదో తేడా కొడుతుంది గురూజీ?
సినిమాలు

ఆదర్శ కుటుంబం: ఏదో తేడా కొడుతుంది గురూజీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!