4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాకా స్థానంలో విశ్వంభర?

Writer: Pooja 09:41 AM, 4 సెప్టెంబర్, 2026
కాకా స్థానంలో విశ్వంభర?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం ‘కాకా’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే తాజాగా ఈ విడుదలపై కొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి. షూటింగ్, నిర్మాణ పనులు పూర్తయినా ‘కాకా’ సంక్రాంతి బరిలోకి రాకపోవచ్చని, దాని స్థానంలో చిరంజీవి నటించిన లాంగ్ అవైటెడ్ ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

నిజానికి ‘విశ్వంభర’ను దసరా సందర్భంగా అక్టోబర్‌లో విడుదల చేయాలని ముందుగా భావించినప్పటికీ అది సాధ్యపడలేదు. దీంతో ఇప్పుడు ఈ సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని పరిశీలిస్తున్నారనే టాక్ మొదలైంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ప్రస్తుతం దీనిని కేవలం ప్రచారంగానే చూడాలి. త్వరలోనే విడుదల తేదీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?

సర్దార్ 2 సెన్సార్ పూర్తి!

సర్దార్ 2 సెన్సార్ పూర్తి!

ఫౌజీ నుంచి ఇక ప్రతీదీ సంచలనమే?

ఫౌజీ నుంచి ఇక ప్రతీదీ సంచలనమే?

ఇరుముడికి భారీ లాభాలు.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే?

ఇరుముడికి భారీ లాభాలు.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే?

ట్యాగ్లు
కాకావిశ్వంభరచిరంజీవికొల్లి బాబీటాలీవుడ్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం
జనరల్

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం
క్రీడలు

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?
సినిమాలు

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?

కాకా స్థానంలో విశ్వంభర?
సినిమాలు

కాకా స్థానంలో విశ్వంభర?

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు
సినిమాలు

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు

సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?
గాసిప్స్

సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?
సినిమాలు

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?

సర్దార్ 2 సెన్సార్ పూర్తి!
సినిమాలు

సర్దార్ 2 సెన్సార్ పూర్తి!

ఫౌజీ నుంచి ఇక ప్రతీదీ సంచలనమే?
సినిమాలు

ఫౌజీ నుంచి ఇక ప్రతీదీ సంచలనమే?

బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ మూవీ రివ్యూ: నివిన్ పౌలి, మమితా బైజు మూవీ ప్రేక్షకులను నవ్వించిందా?
రివ్యూలు

బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ మూవీ రివ్యూ: నివిన్ పౌలి, మమితా బైజు మూవీ ప్రేక్షకులను నవ్వించిందా?

ఇరుముడికి భారీ లాభాలు.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే?
సినిమాలు

ఇరుముడికి భారీ లాభాలు.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!