5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వి.వి. వినాయక్ చేతుల మీదగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Writer: Chandrika 03:44 PM, 5 ఆగస్టు, 2026
వి.వి. వినాయక్ చేతుల మీదగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

ఫస్ట్ కాపి మూవీస్, కేడీ & కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న ‘మిస్సింగ్ మేఘన’ చిత్ర ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ఆవిష్కరించారు. వాచస్పతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందించగా, ఆర్.ఆర్. ధృవన్ సంగీతం సమకూర్చారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వి.వి. వినాయక్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ, ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠకు గురిచేసే సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. హీరో రామ్ కార్తీక్ చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలుపగా, సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధృవన్ కథలోని భావోద్వేగాలకు తగ్గట్టుగా సంగీతాన్ని అందించానని, ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్‌కు ముందే రికార్డ్ బిజినెస్

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్‌కు ముందే రికార్డ్ బిజినెస్

వరుణ్ తేజ్‌కు భారీ టార్గెట్...

వరుణ్ తేజ్‌కు భారీ టార్గెట్...

ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రీతి జింటా

ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రీతి జింటా

‘మకుటం’ ట్రైలర్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్

‘మకుటం’ ట్రైలర్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్

‘స్పిరిట్’లో కొత్తగా కనిపించనున్న ప్రభాస్

‘స్పిరిట్’లో కొత్తగా కనిపించనున్న ప్రభాస్

బ్రేకప్ పుకార్లపై అనుపమ ఫైర్

బ్రేకప్ పుకార్లపై అనుపమ ఫైర్

ట్యాగ్లు
మిస్సింగ్ మేఘనవి.వి. వినాయక్రామ్ కార్తీక్అమ్ము అభిరామివాచస్పతిఆర్.ఆర్. ధృవన్ఫస్ట్ కాపి మూవీస్తెలుగు సినిమాసస్పెన్స్ థ్రిల్లర్ఫస్ట్ లుక్ పోస్టర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డీసీసీ మార్పుపై కాంగ్రెస్ నేతల ఆందోళన
రాజకీయాలు

డీసీసీ మార్పుపై కాంగ్రెస్ నేతల ఆందోళన

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2027పై ఆసీస్ ఫోకస్..
క్రీడలు

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2027పై ఆసీస్ ఫోకస్..

ఏఐ డీప్‌ఫేక్‌లపై హైకోర్టును ఆశ్రయించిన టబు
జనరల్

ఏఐ డీప్‌ఫేక్‌లపై హైకోర్టును ఆశ్రయించిన టబు

టీజీ సీపీగెట్-2026 ఫలితాలు విడుదల..
జనరల్

టీజీ సీపీగెట్-2026 ఫలితాలు విడుదల..

సీఎం విజయ్‌తో తమిళనాడులో సానుకూల మార్పు - ఆర్. మాధవన్
జనరల్

సీఎం విజయ్‌తో తమిళనాడులో సానుకూల మార్పు - ఆర్. మాధవన్

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్‌కు ముందే రికార్డ్ బిజినెస్
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్‌కు ముందే రికార్డ్ బిజినెస్

జుకర్‌బర్గ్‌కు పార్లమెంటరీ కమిటీ వార్నింగ్
జనరల్

జుకర్‌బర్గ్‌కు పార్లమెంటరీ కమిటీ వార్నింగ్

ప్రగతి కాదు.. మోసాల రిపోర్ట్- షర్మిలా
రాజకీయాలు

ప్రగతి కాదు.. మోసాల రిపోర్ట్- షర్మిలా

ఐఫోన్ 18 లాంచ్ డేట్‌పై ఆపిల్ బిగ్ హింట్..
టెక్నాలజీ

ఐఫోన్ 18 లాంచ్ డేట్‌పై ఆపిల్ బిగ్ హింట్..

వరుణ్ తేజ్‌కు భారీ టార్గెట్...
సినిమాలు

వరుణ్ తేజ్‌కు భారీ టార్గెట్...

క్రిప్టో మార్కెట్‌కు ఊపు..
టెక్నాలజీ

క్రిప్టో మార్కెట్‌కు ఊపు..

వాట్సప్‌లో కొత్త గ్రూప్ ఫీచర్లు..
టెక్నాలజీ

వాట్సప్‌లో కొత్త గ్రూప్ ఫీచర్లు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!