19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శర్వానంద్ ఏం చేశాడంటే.. ‘కట్’ చెప్పడం కూడా మర్చిపోయిన దర్శకుడు!

Writer: Harika S 02:18 PM, 18 జూన్, 2026
శర్వానంద్ ఏం చేశాడంటే.. ‘కట్’ చెప్పడం కూడా మర్చిపోయిన దర్శకుడు!

శర్వానంద్ హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ‘భోగి’పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా సెట్స్‌ నుంచి వచ్చిన ఓ అప్‌డేట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. షూటింగ్ సమయంలో శర్వానంద్ నటించిన ఒక భావోద్వేగ సన్నివేశాన్ని చూసి తాను కట్ చెప్పడం కూడా మర్చిపోయానని దర్శకుడు సంపత్ నంది వెల్లడించారు. గత పదేళ్లలో శర్వానంద్ చేసిన అత్యుత్తమ నటనల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని ఆయన ప్రశంసించారు.

ఆ సన్నివేశం పూర్తయ్యాక సెట్స్‌లో ఉన్న 200 మందికి పైగా యూనిట్ సభ్యులు చప్పట్లతో అభినందించడంతో పాటు భావోద్వేగానికి గురైనట్లు సంపత్ నంది తెలిపారు. తన కెరీర్‌లో ఇలాంటి అనుభూతి చాలా అరుదుగా ఎదురైందని పేర్కొన్నారు. ప్రేక్షకులు కూడా థియేటర్లలో ఈ సన్నివేశాన్ని చూసినప్పుడు అదే భావోద్వేగాన్ని అనుభవిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!

ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!

శోభిత ధూళిపాళ్లపై దర్శకుడు పా. రంజిత్ ప్రశంసల వర్షం..

శోభిత ధూళిపాళ్లపై దర్శకుడు పా. రంజిత్ ప్రశంసల వర్షం..

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్..

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్..

ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం

ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం

సంక్రాంతి బరిలోకి ‘పిక్నిక్’.. టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!

సంక్రాంతి బరిలోకి ‘పిక్నిక్’.. టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!

పాత బాలీవుడ్ సినిమాల్లో ప్రేమను చూపించిన తీరుపై రాధికా ఆప్టే విమర్శలు

పాత బాలీవుడ్ సినిమాల్లో ప్రేమను చూపించిన తీరుపై రాధికా ఆప్టే విమర్శలు

ట్యాగ్లు
శర్వానంద్భోగి సినిమాసంపత్ నందితెలుగు సినిమాటాలీవుడ్ వార్తలుఅనుపమ పరమేశ్వరన్డింపుల్ హయాతిభీమ్స్ సిసిరోలియోమూవీ అప్‌డేట్ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 డే 12 :తొలి కెప్టెన్‌గా ఝాన్సీ, వర్షిణి–షాలిని మధ్య హీటెక్కిన వార్!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 12 :తొలి కెప్టెన్‌గా ఝాన్సీ, వర్షిణి–షాలిని మధ్య హీటెక్కిన వార్!

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏలేటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్!
రాజకీయాలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏలేటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్!

దానం నాగేందర్‌ కేసులో కీలక తీర్పు.. బీజేపీ నేతలు ఏమన్నారంటే?
రాజకీయాలు

దానం నాగేందర్‌ కేసులో కీలక తీర్పు.. బీజేపీ నేతలు ఏమన్నారంటే?

ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!
సినిమాలు

ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!

రేపు తిరుమలలో గరుడ సేవ..
జనరల్

రేపు తిరుమలలో గరుడ సేవ..

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా..
జనరల్

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా..

శ్రీవారి లడ్డూ నెయ్యి కేసులో కీలక మలుపు..
జనరల్

శ్రీవారి లడ్డూ నెయ్యి కేసులో కీలక మలుపు..

మా ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం -  మంత్రి శ్రీధర్ బాబు
రాజకీయాలు

మా ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం - మంత్రి శ్రీధర్ బాబు

శోభిత ధూళిపాళ్లపై దర్శకుడు పా. రంజిత్ ప్రశంసల వర్షం..
సినిమాలు

శోభిత ధూళిపాళ్లపై దర్శకుడు పా. రంజిత్ ప్రశంసల వర్షం..

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్..
సినిమాలు

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్..

ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం
సినిమాలు

ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం

టాంకాం-పోగ్లీ ఒప్పందం.. తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు
జనరల్

టాంకాం-పోగ్లీ ఒప్పందం.. తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!