Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

'లెనిన్' టైటిల్ వెనుక అసలు కథ ఇదే..

Writer: Harika S 03:53 PM, 3 జులై, 2026
'లెనిన్' టైటిల్ వెనుక అసలు కథ ఇదే..

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న మాస్ యాక్షన్ డ్రామా 'లెనిన్' జూలై 10, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచి ఇందులో రాజకీయాలు లేదా కమ్యూనిస్ట్ భావజాలానికి సంబంధించిన అంశాలు ఉంటాయనే ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. అయితే అలాంటి వార్తలకు అఖిల్ పూర్తిగా చెక్ పెడుతూ, ఈ చిత్రానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా రాయలసీమ సంస్కృతి, స్థానిక నేపథ్యంతో తెరకెక్కిన కల్పిత కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని తెలిపారు.

'లెనిన్' అనే టైటిల్ వెనుక ఉన్న అసలు కారణాన్ని కూడా అఖిల్ వివరించారు. రాయలసీమలో స్థానిక చరిత్ర కారణంగా పిల్లలకు లెనిన్ వంటి ప్రపంచ నాయకుల పేర్లు పెట్టడం సాధారణమని, దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి కలిసిన 'లెనిన్ బాబు' అనే వ్యక్తి నుంచి ఈ పేరుకు ప్రేరణ లభించిందన్నారు. హీరో పాత్రలోని ధైర్యం, నాయకత్వ లక్షణాలను ప్రతిబింబించేలా ఈ టైటిల్‌ను ఎంపిక చేశామని, దీనికి కమ్యూనిస్ట్ భావజాలంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, తిరుపతి-చిత్తూరు ప్రాంతాల నేపథ్యంతో సాగే ఈ కథపై మంచి అంచనాలు ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'

సల్మాన్ సినిమా వివాదంపై క్లారిటీ..

సల్మాన్ సినిమా వివాదంపై క్లారిటీ..

మరోసారి అదే పోటీ.. ఈసారి గెలిచేది ఎవరు?

మరోసారి అదే పోటీ.. ఈసారి గెలిచేది ఎవరు?

ఏళ్ల తరబడి ప్రపోజ్ చేశాడు.. ఆ తర్వాత రాఖీ కట్టేశా: అంజలి

ఏళ్ల తరబడి ప్రపోజ్ చేశాడు.. ఆ తర్వాత రాఖీ కట్టేశా: అంజలి

అదే నా ఫిట్‌నెస్ రహస్యం : లయ

అదే నా ఫిట్‌నెస్ రహస్యం : లయ

ట్యాగ్లు
అక్కినేని అఖిల్లెనిన్ సినిమాభాగ్యశ్రీ బోర్సేమురళీ కిషోర్ అబ్బూరిరాయలసీమటాలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాగబంధం హైలైట్ రిషభ్
సినిమాలు

నాగబంధం హైలైట్ రిషభ్

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు
సినిమాలు

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు

ఈ-రిక్షా యాప్స్‌పై కేంద్రం కఠిన చర్యలు
టెక్నాలజీ

ఈ-రిక్షా యాప్స్‌పై కేంద్రం కఠిన చర్యలు

దేశంలో తొలిసారి ఈ-వేలంలో విమానం విక్రయం
జనరల్

దేశంలో తొలిసారి ఈ-వేలంలో విమానం విక్రయం

ఈ20తో మైలేజ్ తగ్గుతుందా కేంద్ర మంత్రి క్లారిటీ!
బిజినెస్

ఈ20తో మైలేజ్ తగ్గుతుందా కేంద్ర మంత్రి క్లారిటీ!

బీఆర్ఎస్ రుణాలపై మంత్రి జూపల్లికి హరీష్‌రావు లేఖ
రాజకీయాలు

బీఆర్ఎస్ రుణాలపై మంత్రి జూపల్లికి హరీష్‌రావు లేఖ

ఫిఫా వరల్డ్ కప్ వేదికపై సునీల్ ఛెత్రి.. భావోద్వేగ క్షణం
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ వేదికపై సునీల్ ఛెత్రి.. భావోద్వేగ క్షణం

రామ మందిరం వివాదం.. దర్యాప్తు జరగాల్సిందే: ధీరేంద్ర శాస్త్రి
జనరల్

రామ మందిరం వివాదం.. దర్యాప్తు జరగాల్సిందే: ధీరేంద్ర శాస్త్రి

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'
సినిమాలు

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'

జాతీయ పోరుకు సిద్ధమైన తెలంగాణ వాటర్ పోలో జట్టు
జనరల్

జాతీయ పోరుకు సిద్ధమైన తెలంగాణ వాటర్ పోలో జట్టు

సచివాలయం QR ఎంట్రీకి బ్రేక్..
జనరల్

సచివాలయం QR ఎంట్రీకి బ్రేక్..

విశాఖలో ఉక్కు బాధితుల నిరసనకు సిద్ధం
జనరల్

విశాఖలో ఉక్కు బాధితుల నిరసనకు సిద్ధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!