18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్

Writer: Nithish 02:50 PM, 18 ఆగస్టు, 2026
హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్

యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ తన డ్రీమ్ కొలాబరేషన్ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. భారతీయ సినీ పరిశ్రమకు చెందిన దర్శకుడితో కాకుండా హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్‌తో కలిసి పనిచేయడం తన గోల్ అని చెప్పారు. ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇది ఇప్పటివరకు తన కెరీర్‌లోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు

అల్లు అర్జున్‌ సినిమాకు సంగీతం అందించడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభవమని సాయి అభ్యంకర్ తెలిపారు. ప్రతి మీటింగ్‌కు ముందు కొంత నర్వస్‌గా ఫీల్ అవుతానని చెప్పారు. ‘కచ్చి సేరా’ పాటతో మూడు సంవత్సరాల క్రితం సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి.. ఇప్పుడు వరుసగా భారీ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!

జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...

అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!

అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!

త్రిష చీర లుక్‌పై ఖుష్బు ప్రశంసలు

త్రిష చీర లుక్‌పై ఖుష్బు ప్రశంసలు

శబరిమలలో ‘అతిమనోహరం’ షూటింగ్‌కు బ్రేక్!

శబరిమలలో ‘అతిమనోహరం’ షూటింగ్‌కు బ్రేక్!

యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ‘ఇరుముడి’.. దుమ్మురేపుతున్న ‘మల్లెపూల పల్లకి’

యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ‘ఇరుముడి’.. దుమ్మురేపుతున్న ‘మల్లెపూల పల్లకి’

ట్యాగ్లు
సాయి అభ్యంకర్క్రిస్టోఫర్ నోలన్రాకా సినిమాఅల్లు అర్జున్అట్లీసంగీత దర్శకుడుకచ్చి సేరాటాలీవుడ్కోలీవుడ్సినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: హరీశ్ రావు
రాజకీయాలు

లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: హరీశ్ రావు

జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!
సినిమాలు

జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!

తెలంగాణ క్రీడాకారులకు కేంద్రం ప్రతిష్ఠాత్మక గౌరవం
క్రీడలు

తెలంగాణ క్రీడాకారులకు కేంద్రం ప్రతిష్ఠాత్మక గౌరవం

పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
రాజకీయాలు

పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

శ్రావణ మాసం...ఈ 5 నక్షత్రాలకు కలిసొచ్చే కాలం
జనరల్

శ్రావణ మాసం...ఈ 5 నక్షత్రాలకు కలిసొచ్చే కాలం

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...
సినిమాలు

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...

ఏపీ కాబినెట్ లో  కీలక నిర్ణయాలు
రాజకీయాలు

ఏపీ కాబినెట్ లో కీలక నిర్ణయాలు

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్
సినిమాలు

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్

అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!
సినిమాలు

అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!

మెటాకు భారీ సవాల్‌...మారనున్న ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌?
బిజినెస్

మెటాకు భారీ సవాల్‌...మారనున్న ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌?

త్రిష చీర లుక్‌పై ఖుష్బు ప్రశంసలు
సినిమాలు

త్రిష చీర లుక్‌పై ఖుష్బు ప్రశంసలు

భక్తి, సేవకు ఇస్కాన్‌ చిరునామా - గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా
జనరల్

భక్తి, సేవకు ఇస్కాన్‌ చిరునామా - గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!