16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘టాక్సిక్‌’ విమర్శలపై యశ్‌ ఘాటు స్పందన

Writer: Pooja 11:56 PM, 15 ఆగస్టు, 2026
‘టాక్సిక్‌’ విమర్శలపై యశ్‌ ఘాటు స్పందన

రాకింగ్‌ స్టార్‌ యశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘టాక్సిక్‌’పై ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్‌, ట్రైలర్‌ విషయంలో విమర్శలు వ్యక్తమయ్యాయి. సినిమాలో మహిళలను తప్పుగా చూపించారని, అశ్లీలతతో పాటు పురుషాధిక్యత ఎక్కువగా ఉందని కొందరు ఆరోపించారు. ఈ విమర్శలపై యశ్‌ స్పందిస్తూ, తాను ఎప్పుడూ అశ్లీలతను ప్రోత్సహించనని స్పష్టం చేశారు. సన్నిహిత సన్నివేశాలకు కూడా ఓ హద్దు ఉంటుందని, వాటిని కళాత్మకంగా తెరకెక్కించాల్సిన అవసరం ఉందని అన్నారు.

‘టాక్సిక్‌’లో యువతకు, వారి తల్లిదండ్రులకు మధ్య ఉన్న ఆలోచనా విధానాల వ్యత్యాసం, పాత నిబంధనలపై యువత ప్రశ్నలు, భావోద్వేగాలను ప్రధానంగా చూపించినట్లు యశ్‌ తెలిపారు. ‘కేజీఎఫ్‌’ తర్వాత ఆయన నటిస్తున్న ఈ చిత్రానికి గీతు మోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డ్రగ్స్‌ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యశ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అడ్వాణీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 26న విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అల్లు అర్జున్‌ ట్వీట్‌పై ట్రోల్స్‌

అల్లు అర్జున్‌ ట్వీట్‌పై ట్రోల్స్‌

సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’

సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’

మతపరమైన హేట్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా

మతపరమైన హేట్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా

‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఇట్లు అర్జున’ సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్

‘ఇట్లు అర్జున’ సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్

ట్యాగ్లు
టాక్సిక్యశ్గీతు మోహన్‌దాస్కేజీఎఫ్పాన్‌ ఇండియా మూవీటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
‘విశ్వనాథ్ & సన్స్’కు ప్రేక్షకులే నిజమైన హీరోలు - త్రివిక్రమ్

‘విశ్వనాథ్ & సన్స్’కు ప్రేక్షకులే నిజమైన హీరోలు - త్రివిక్రమ్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘టాక్సిక్‌’ విమర్శలపై యశ్‌ ఘాటు స్పందన
సినిమాలు

‘టాక్సిక్‌’ విమర్శలపై యశ్‌ ఘాటు స్పందన

నమ్మిన వ్యక్తే పదవి నుంచి తప్పించాడా?
బిజినెస్

నమ్మిన వ్యక్తే పదవి నుంచి తప్పించాడా?

షోపియాన్‌లో ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణం
జనరల్

షోపియాన్‌లో ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణం

నల్సార్ విద్యార్థులకు క్షమాపణ చెప్పిన బీసీఐ చైర్మన్
జనరల్

నల్సార్ విద్యార్థులకు క్షమాపణ చెప్పిన బీసీఐ చైర్మన్

అల్లు అర్జున్‌ ట్వీట్‌పై ట్రోల్స్‌
సినిమాలు

అల్లు అర్జున్‌ ట్వీట్‌పై ట్రోల్స్‌

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై కేఏ పాల్‌ అభ్యంతరం
జనరల్

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై కేఏ పాల్‌ అభ్యంతరం

అరవింద్‌ వ్యాఖ్యలపై ఎంపీ అనిల్‌ యాదవ్‌ ఫైర్‌
రాజకీయాలు

అరవింద్‌ వ్యాఖ్యలపై ఎంపీ అనిల్‌ యాదవ్‌ ఫైర్‌

మహిళల ఆత్మవిశ్వాసం పెంచిన ‘స్త్రీ శక్తి’
జనరల్

మహిళల ఆత్మవిశ్వాసం పెంచిన ‘స్త్రీ శక్తి’

సూపర్‌స్టార్ సినిమాలో శ్రీలీల?
గాసిప్స్

సూపర్‌స్టార్ సినిమాలో శ్రీలీల?

సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’
సినిమాలు

సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’

మతపరమైన హేట్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా
సినిమాలు

మతపరమైన హేట్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా

‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్