
గాసిప్స్

రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ మిశ్రమ స్పందనల మధ్య థియేటర్లలో కొనసాగుతోంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.135 కోట్ల గ్రాస్ వసూలు చేసి సత్తా చాటింది. రెండో రోజు కలెక్షన్లు కలుపుకుని రెండు రోజుల్లో ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.180 కోట్ల గ్రాస్ మార్కును చేరుకుంది.
అయితే రెండో రోజు వసూళ్లలో గణనీయమైన డ్రాప్ కనిపించింది. డే 2న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారు రూ.45 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. ఇందులో హిందీ వెర్షన్ రూ.26 కోట్లు, కన్నడ వెర్షన్ రూ.9 కోట్లు, తెలుగు వెర్షన్ రూ.3 కోట్ల వసూళ్లు సాధించాయి. రానున్న వీకెండ్, సెలవు రోజుల్లో ‘టాక్సిక్’ కలెక్షన్లు మరింత పుంజుకుంటాయా అనేది ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!