11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈరోజు ఓటీటీల్లోకి 26 సినిమాలు.. వీకెండ్‌లో చూడాల్సిన మూవీస్ ఇవే!

Writer: Harika S 02:36 PM, 11 సెప్టెంబర్, 2026
ఈరోజు ఓటీటీల్లోకి 26 సినిమాలు.. వీకెండ్‌లో చూడాల్సిన మూవీస్ ఇవే!

ఈ వారం థియేటర్లలో ఎపిక్, మారెమ్మ, మహేంద్ర గిరి వారాహి, మండాడి, సర్దార్ 2 వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే వీటిలో ఏ సినిమాకూ ఇప్పటివరకు సూపర్ హిట్ టాక్ రాలేదు. సినిమాలు ఓకే, పర్లేదనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో ఈ వీకెండ్‌లో ఓటీటీ కంటెంట్‌పై ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరిగింది.

మరోవైపు ఈరోజు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఏకంగా 26 సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. వీటిలో పలు తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి. సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్, విశాల్ మకుటం, మహారాజా హాస్టల్, పంచనామా, కట్టాలన్, వరవు వంటి చిత్రాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ వీకెండ్‌లో ఇంట్లోనే సినిమా ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఈ ఓటీటీ లైనప్ మంచి ఎంపికలను అందిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విశాల్ మకుటం ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

విశాల్ మకుటం ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి విశ్వనాథ్ అండ్ సన్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!

ఓటీటీలోకి విశ్వనాథ్ అండ్ సన్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!

ఓటీటీలోకి 'చుంబక్' కామెడీ-డ్రామా సిరీస్‌...

ఓటీటీలోకి 'చుంబక్' కామెడీ-డ్రామా సిరీస్‌...

లస్ట్ స్టోరీస్ 3: ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

లస్ట్ స్టోరీస్ 3: ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

ఓటీటీలోకి పరిణీతి చోప్రా షాక్: ట్రస్ట్ నో వన్’ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్...

ఓటీటీలోకి పరిణీతి చోప్రా షాక్: ట్రస్ట్ నో వన్’ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్...

భారత్‌లో ఓటీటీ హవా.. లెక్కలు చూస్తే షాకే!

భారత్‌లో ఓటీటీ హవా.. లెక్కలు చూస్తే షాకే!

ట్యాగ్లు
ఓటీటీ సినిమాలుఓటీటీ రిలీజ్‌లుకొత్త సినిమాలుతెలుగు సినిమాలుసూర్యవిశాల్విశ్వనాథ్ అండ్ సన్స్మకుటంవీకెండ్ మూవీస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
2027 వన్డే ప్రపంచకప్‌పై రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు..
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్‌పై రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు..

ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు భారీ ఊరట
జనరల్

ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు భారీ ఊరట

బ్రిక్స్‌ సమ్మిట్‌పై కాంగ్రెస్‌లో భిన్న స్వరాలు
జనరల్

బ్రిక్స్‌ సమ్మిట్‌పై కాంగ్రెస్‌లో భిన్న స్వరాలు

బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ? ఏకంగా 8 మంది రాబోతున్నారట!
షోస్

బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ? ఏకంగా 8 మంది రాబోతున్నారట!

‘హుంక్కార్: ది రోర్’లో భాగం కావడం నా అదృష్టం.. ప్రియాంక చోప్రా
సినిమాలు

‘హుంక్కార్: ది రోర్’లో భాగం కావడం నా అదృష్టం.. ప్రియాంక చోప్రా

9/11 ఉగ్రదాడుల బాధితులను స్మరించుకున్న ప్రధాని మోదీ
జనరల్

9/11 ఉగ్రదాడుల బాధితులను స్మరించుకున్న ప్రధాని మోదీ

అసెంబ్లీ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌సీడబ్ల్యూకు ఫిర్యాదు చేశాం - సబితా ఇంద్రారెడ్డి
రాజకీయాలు

అసెంబ్లీ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌సీడబ్ల్యూకు ఫిర్యాదు చేశాం - సబితా ఇంద్రారెడ్డి

నా మనసులో కోరిక ఇదే - రకుల్ ప్రీత్ సింగ్
సినిమాలు

నా మనసులో కోరిక ఇదే - రకుల్ ప్రీత్ సింగ్

ఐఆర్‌సీటీసీ బుకింగ్‌లో అంతరాయం.. ప్రయాణికులకు తప్పని తిప్పలు
బిజినెస్

ఐఆర్‌సీటీసీ బుకింగ్‌లో అంతరాయం.. ప్రయాణికులకు తప్పని తిప్పలు

ఈరోజు ఓటీటీల్లోకి 26 సినిమాలు.. వీకెండ్‌లో చూడాల్సిన మూవీస్ ఇవే!
ఓటీటీ

ఈరోజు ఓటీటీల్లోకి 26 సినిమాలు.. వీకెండ్‌లో చూడాల్సిన మూవీస్ ఇవే!

రామ్ పోతినేని క్రేజీ ప్రాజెక్ట్‌లోకి ఆ హీరోయిన్ ఎంట్రీ.. అఫీషియల్!
సినిమాలు

రామ్ పోతినేని క్రేజీ ప్రాజెక్ట్‌లోకి ఆ హీరోయిన్ ఎంట్రీ.. అఫీషియల్!

బిగ్‌బాస్‌లో చరణ్ ఎలిమినేషన్.. వీకెండ్‌లో ట్విస్ట్ ఉంటుందా?
షోస్

బిగ్‌బాస్‌లో చరణ్ ఎలిమినేషన్.. వీకెండ్‌లో ట్విస్ట్ ఉంటుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!