13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘బాహుబలి’ డాక్యుమెంటరీ రివ్యూ.. తెర వెనుక అద్భుత ప్రయాణం

Writer: Harika S 08:12 AM, 29 జూన్, 2026
‘బాహుబలి’ డాక్యుమెంటరీ రివ్యూ.. తెర వెనుక అద్భుత ప్రయాణం

తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ‘బాహుబలి’ ప్రయాణాన్ని తిరిగి చూపించే డాక్యుమెంటరీ ‘బాహుబలి: ద టార్చ్ బేరర్’ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 123 నిమిషాల నిడివితో నాలుగు ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్‌లో సినిమా ఆలోచన ఎలా మొదలైంది, ఎలా రూపుదిద్దుకుంది, ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి అన్న విషయాలను వివరంగా చూపించారు. ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి సహా టీమ్ అంతా తమ అనుభవాలను పంచుకున్నారు.

మొదట వచ్చిన నెగటివ్ టాక్ నుంచి భారీ విజయంగా మారిన ప్రయాణం, ఆర్థిక ఒత్తిడులు, వ్యక్తిగత త్యాగాలు ఇందులో హైలైట్‌గా ఉన్నాయి. అలాగే ‘బాహుబలి’ ప్రభావం జపాన్ నుంచి చిన్న దేశాల వరకు ఎలా విస్తరించిందో భావోద్వేగంగా చూపించారు. అభిమానుల కథలు, ఎమోషనల్ మూమెంట్స్‌తో పాటు చివరలో ‘బాహుబలి 3’పై హింట్ ఇవ్వడంతో డాక్యుమెంటరీ ఆసక్తికరంగా ముగుస్తుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇండిపెండెన్స్ డే-వీకెండ్‌కు అదిరిపోయే OTT రిలీజ్‌లు ఇవే..

ఇండిపెండెన్స్ డే-వీకెండ్‌కు అదిరిపోయే OTT రిలీజ్‌లు ఇవే..

KJQ డిజిటల్‌ రిలీజ్‌ ఫిక్స్‌

KJQ డిజిటల్‌ రిలీజ్‌ ఫిక్స్‌

వదంది 2లో షాకింగ్ ట్విస్ట్‌లు… అసలు రహస్యం ఏమిటి?

వదంది 2లో షాకింగ్ ట్విస్ట్‌లు… అసలు రహస్యం ఏమిటి?

అంతా మిస్టరీనే.. ‘బ్యాక్ రూమ్స్’ ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?

అంతా మిస్టరీనే.. ‘బ్యాక్ రూమ్స్’ ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?

నెట్‌ఫ్లిక్స్‌లో వీకెండ్ సందడి..

నెట్‌ఫ్లిక్స్‌లో వీకెండ్ సందడి..

డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైన కంగనా రనౌత్ ‘భారత్ భాగ్య విధాత’...

డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైన కంగనా రనౌత్ ‘భారత్ భాగ్య విధాత’...

ట్యాగ్లు
బాహుబలి డాక్యుమెంటరీరాజమౌళి విజన్నెట్‌ఫ్లిక్స్ సిరీస్తెలుగు సినిమాప్రభాస్ రానాసినిమా తయారీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు అండగా రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్
జనరల్

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు అండగా రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్, సిసోడియా
రాజకీయాలు

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్, సిసోడియా

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు

ఇమ్రాన్ ఖాన్ మృతి వదంతులతో పాక్‌లో కలకలం
జనరల్

ఇమ్రాన్ ఖాన్ మృతి వదంతులతో పాక్‌లో కలకలం

జెన్‌ జీ వివాదంపై కంగనా కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

జెన్‌ జీ వివాదంపై కంగనా కీలక వ్యాఖ్యలు

కుటుంబాన్ని పోలీసులు విచారించడంపై దాస్ ఆరోపణలు
రాజకీయాలు

కుటుంబాన్ని పోలీసులు విచారించడంపై దాస్ ఆరోపణలు

అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో ఇండియా డే
జనరల్

అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో ఇండియా డే

లోక్‌సభ నిరవధిక వాయిదా
జనరల్

లోక్‌సభ నిరవధిక వాయిదా

‘మండాడి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్
సినిమాలు

‘మండాడి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ సినిమాకు సేతుపతి షాక్?
సినిమాలు

స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ సినిమాకు సేతుపతి షాక్?

టాక్సిక్ సెన్సార్ వ్యవహారంపై కొత్త రూమర్స్.. నిజమెంత?
గాసిప్స్

టాక్సిక్ సెన్సార్ వ్యవహారంపై కొత్త రూమర్స్.. నిజమెంత?

స్పైడర్ మ్యాన్‌కు భారతదేశంలో భారీ వసూళ్లు?
సినిమాలు

స్పైడర్ మ్యాన్‌కు భారతదేశంలో భారీ వసూళ్లు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!