26, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఇరుముడి’ హవా.. గ్లోబల్‌గా రవితేజ సెన్సేషన్

Writer: Harika S 02:12 PM, 26 సెప్టెంబర్, 2026
నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఇరుముడి’ హవా.. గ్లోబల్‌గా రవితేజ సెన్సేషన్

మాస్ మహారాజ రవితేజ హీరోగా, ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి సినిమా థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోనూ సత్తా చాటుతోంది. ఫస్ట్ లుక్ నుంచే మంచి బజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన తర్వాత మంచి వసూళ్లు సాధించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రావడంతో అంతర్జాతీయ ప్రేక్షకుల నుంచి కూడా స్పందన పొందుతోంది.

నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న ర్యాంకింగ్స్ ప్రకారం ఇరుముడి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టాప్ 3 నాన్-ఇంగ్లిష్ సినిమాల్లో ట్రెండ్ అవుతోంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో టాప్ 10 సినిమాల జాబితాలో చోటు దక్కించుకున్నట్లు సమాచారం. దీంతో థియేటర్ల తర్వాత ఓటీటీలోనూ ఈ సినిమా తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి అవారాపన్ 2.. ఎక్కడంటే?

ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి అవారాపన్ 2.. ఎక్కడంటే?

రంభ ఊర్వశి మేనక ఓటీటీ రిలీజ్.. ఎక్కడ చూడాలంటే?

రంభ ఊర్వశి మేనక ఓటీటీ రిలీజ్.. ఎక్కడ చూడాలంటే?

యష్ టాక్సిక్ ఓటీటీ రైట్స్‌కు భారీ షాక్.. ధరలో భారీ పతనం

యష్ టాక్సిక్ ఓటీటీ రైట్స్‌కు భారీ షాక్.. ధరలో భారీ పతనం

నయనతార హాయ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

నయనతార హాయ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

‘రాకా’కు గిన్నిస్ రికార్డు.. ఫుల్ ఈవెంట్ ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

‘రాకా’కు గిన్నిస్ రికార్డు.. ఫుల్ ఈవెంట్ ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

నయనతార సినిమాల ఓటీటీ రిలీజ్‌పై ఇంట్రెస్టింగ్ బజ్

నయనతార సినిమాల ఓటీటీ రిలీజ్‌పై ఇంట్రెస్టింగ్ బజ్

ట్యాగ్లు
ఇరుముడిరవితేజప్రియా భవాని శంకర్శివ నిర్వాణనెట్‌ఫ్లిక్స్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మ్యూజ్ చార్మ్‌తో మెటా కొత్త ఏఐ డివైస్
టెక్నాలజీ

మ్యూజ్ చార్మ్‌తో మెటా కొత్త ఏఐ డివైస్

నిద్రపోయేటప్పుడు దిండు కింద ఫోన్ పెడుతున్నారా? వైద్యుల హెచ్చరిక
ఆరోగ్యం

నిద్రపోయేటప్పుడు దిండు కింద ఫోన్ పెడుతున్నారా? వైద్యుల హెచ్చరిక

తుది దశకు ఐడీబీఐ బ్యాంక్ వాటా విక్రయం
బిజినెస్

తుది దశకు ఐడీబీఐ బ్యాంక్ వాటా విక్రయం

నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఇరుముడి’ హవా.. గ్లోబల్‌గా రవితేజ సెన్సేషన్
ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఇరుముడి’ హవా.. గ్లోబల్‌గా రవితేజ సెన్సేషన్

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ఖర్చు రూ.19.81 కోట్లు.. ఎక్కడెక్కడ ఎంతంటే?
రాజకీయాలు

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ఖర్చు రూ.19.81 కోట్లు.. ఎక్కడెక్కడ ఎంతంటే?

ఏఐ దుర్వినియోగమైతే భారీ ముప్పే.. బిల్ గేట్స్ కీలక హెచ్చరిక
టెక్నాలజీ

ఏఐ దుర్వినియోగమైతే భారీ ముప్పే.. బిల్ గేట్స్ కీలక హెచ్చరిక

కథల ఎంపికలో జాగ్రత్త లేకపోతే కష్టమే.. కాయదు లోహర్‌పై ట్రోల్స్
సినిమాలు

కథల ఎంపికలో జాగ్రత్త లేకపోతే కష్టమే.. కాయదు లోహర్‌పై ట్రోల్స్

హైదరాబాద్‌లో రాపిడో ఫుడ్ డెలివరీ ఎంట్రీ.. ‘ఓన్లీ’ సేవలు ప్రారంభం
జనరల్

హైదరాబాద్‌లో రాపిడో ఫుడ్ డెలివరీ ఎంట్రీ.. ‘ఓన్లీ’ సేవలు ప్రారంభం

పాటకు ప్రాణం పోసిన కవి.. ప్రసూన్ జోషి సృజనాత్మక ప్రస్థానం
సినిమాలు

పాటకు ప్రాణం పోసిన కవి.. ప్రసూన్ జోషి సృజనాత్మక ప్రస్థానం

నిశ్చితార్థంతో కొత్త జీవితానికి అంజిలి రెడ్డి శ్రీకారం.. ఘనంగా వేడుక
జనరల్

నిశ్చితార్థంతో కొత్త జీవితానికి అంజిలి రెడ్డి శ్రీకారం.. ఘనంగా వేడుక

ఈ రాత్రి థియేటర్‌కు కేటీఆర్.. నాని ‘ది పారడైజ్’పై ఆసక్తి
జనరల్

ఈ రాత్రి థియేటర్‌కు కేటీఆర్.. నాని ‘ది పారడైజ్’పై ఆసక్తి

సుకుమార్ శిష్యుల సినిమాల్లో అదే ఎమోషన్.. కొత్తదనం ఎక్కడ?
సినిమాలు

సుకుమార్ శిష్యుల సినిమాల్లో అదే ఎమోషన్.. కొత్తదనం ఎక్కడ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!