22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఎం భార్యపై ఆరోపణలు.. అసలు కథేంటి?

Writer: Shivani K 05:38 PM, 22 ఆగస్టు, 2026
సీఎం భార్యపై ఆరోపణలు.. అసలు కథేంటి?

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్ మాన్‌పై వచ్చిన తీవ్ర ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) విచారణకు ఆదేశించింది. ఓ అత్యాచారం కేసులో రాజీ కుదిర్చి, కేసును నీరుగార్చేందుకు రూ.5 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలను కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపి రెండు వారాల్లోగా చర్యల నివేదిక సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించింది. మాజీ న్యాయమూర్తి రంజిత్ సింగ్ చేసిన బహిరంగ వ్యాఖ్యల ఆధారంగా ఈ ఫిర్యాదు కమిషన్ దృష్టికి వచ్చింది.

ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యుడు ప్రియాంక్ కానూంగో నేతృత్వంలోని ధర్మాసనం మానవ హక్కుల పరిరక్షణ చట్టం-1993లోని సెక్షన్ 12 కింద ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. మహిళా భద్రతా విభాగానికి కూడా వివరాలను పంపింది. అయితే ప్రస్తుతం ఇవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, పూర్తి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసింది. మరోవైపు తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ గురుప్రీత్ కౌర్ మాన్ మాజీ న్యాయమూర్తి రంజిత్ సింగ్‌కు న్యాయపరమైన నోటీసు పంపారు. 24 గంటల్లో బేషరతుగా వివరణ ఇవ్వాలని, లేకపోతే పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో కాంగ్రెస్‌ లాఠీచార్జ్‌పై రాహుల్‌ గాంధీ ఎప్పుడు ధర్నా చేస్తారు? కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్‌ లాఠీచార్జ్‌పై రాహుల్‌ గాంధీ ఎప్పుడు ధర్నా చేస్తారు? కేటీఆర్

రాహుల్‌, ప్రియాంక ధర్నా.. అసలేం జరిగింది?

రాహుల్‌, ప్రియాంక ధర్నా.. అసలేం జరిగింది?

త్వరలో అన్ని విషయాలపై మాట్లాడుతాను – మంత్రి కొండా సురేఖ

త్వరలో అన్ని విషయాలపై మాట్లాడుతాను – మంత్రి కొండా సురేఖ

కొండా సుష్మితపై మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్

కొండా సుష్మితపై మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్

తెలంగాణ కాంగ్రెస్‌పై కే. నారాయణ విమర్శలు

తెలంగాణ కాంగ్రెస్‌పై కే. నారాయణ విమర్శలు

డీలిమిటేషన్‌పై విజయ్‌ను టార్గెట్‌ చేసిన విపక్షాలు

డీలిమిటేషన్‌పై విజయ్‌ను టార్గెట్‌ చేసిన విపక్షాలు

ట్యాగ్లు
భగవంత్ మాన్గురుప్రీత్ కౌర్ మాన్పంజాబ్రంజిత్ సింగ్అత్యాచారం కేసుమానవ హక్కులుపంజాబ్ ప్రభుత్వంన్యాయపరమైన నోటీసురాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు.. తెలంగాణకు వాతావరణ హెచ్చరిక
జనరల్

భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు.. తెలంగాణకు వాతావరణ హెచ్చరిక

పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు
సినిమాలు

పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు

సీఎం భార్యపై ఆరోపణలు.. అసలు కథేంటి?
రాజకీయాలు

సీఎం భార్యపై ఆరోపణలు.. అసలు కథేంటి?

‘ఇరుముడి’ ఓపెనింగ్స్‌.. బాక్సాఫీస్‌ షేక్!
సినిమాలు

‘ఇరుముడి’ ఓపెనింగ్స్‌.. బాక్సాఫీస్‌ షేక్!

జెప్టో పోస్టింగ్‌ చూసి షాకైన నెటిజన్లు!
బిజినెస్

జెప్టో పోస్టింగ్‌ చూసి షాకైన నెటిజన్లు!

తిరుపతిలో భూ కేటాయింపుల్లో అక్రమాలు - భూమన కరుణాకర్ రెడ్డి
జనరల్

తిరుపతిలో భూ కేటాయింపుల్లో అక్రమాలు - భూమన కరుణాకర్ రెడ్డి

నాపై నాకున్న నమ్మకమే నా అందం: త్రిప్తి
సినిమాలు

నాపై నాకున్న నమ్మకమే నా అందం: త్రిప్తి

భారత్‌ ఫైటర్‌ జెట్‌ ప్రాజెక్టులపై కీలక చర్చ!
జనరల్

భారత్‌ ఫైటర్‌ జెట్‌ ప్రాజెక్టులపై కీలక చర్చ!

చిరంజీవిపై హైపర్‌ ఆది హాట్‌ కామెంట్స్‌!
సినిమాలు

చిరంజీవిపై హైపర్‌ ఆది హాట్‌ కామెంట్స్‌!

కరీనా ప్రెగ్నెన్సీపై వైరల్‌ టాక్‌.. నిజమేంటి?
గాసిప్స్

కరీనా ప్రెగ్నెన్సీపై వైరల్‌ టాక్‌.. నిజమేంటి?

తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం
ఓటీటీ

తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం

‘రియాలిటీ’తో కిరణ్ కొత్త ప్రయోగం.. ఏం జరగబోతోంది?
సినిమాలు

‘రియాలిటీ’తో కిరణ్ కొత్త ప్రయోగం.. ఏం జరగబోతోంది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!