12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఎం చంద్రబాబుతో కూటమి నేతల కీలక భేటీ...

Writer: Chandrika 07:42 PM, 12 అక్టోబర్, 2026
సీఎం చంద్రబాబుతో కూటమి నేతల కీలక భేటీ...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నాదెండ్ల మనోహర్, మాధవ్ భేటీ అయ్యారు. ఎన్నికలకు సంబంధించిన అంశాలు, కూటమి పార్టీల మధ్య సమన్వయం తదితర విషయాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

ఈ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, పల్లా శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రధాన చర్చనీయాంశంగా నిలిచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కూటమి నేతలు పలుమార్లు సమావేశమై ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయం సాధించడం, ఎన్నికల్లో సమన్వయంతో ముందుకు సాగడం వంటి అంశాలపై నేతలు దృష్టి సారించినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎస్‌ఐఆర్‌తో ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోంది: సీఎం రేవంత్‌రెడ్డి

రేపు వైఎస్సార్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో వైఎస్ జగన్ భేటీ..

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

ఓట్ల అక్రమాలపై పోరాటం ఆగదు.. కేంద్ర ఎన్నికల సంఘంపై మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు

ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కీలక అడుగు

ఏపీలో మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. ఏ నగరం ఎవరికంటే?

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్చంద్రబాబు నాయుడునాదెండ్ల మనోహర్పీవీఎన్ మాధవ్నిమ్మల రామానాయుడుపల్లా శ్రీనివాస్ఏపీ రాజకీయాలుకూటమి సమావేశంస్థానిక సంస్థల ఎన్నికలుసీట్ల సర్దుబాటు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆఫ్రికా దేశాలకు వియోనా ఫిన్‌టెక్ డిజిటల్ చెల్లింపుల విస్తరణ
బిజినెస్

ఆఫ్రికా దేశాలకు వియోనా ఫిన్‌టెక్ డిజిటల్ చెల్లింపుల విస్తరణ

టీటీడీకి  ఈ-బస్సులు విరాళంగా ఇచ్చిన అనంత్ అంబానీ...
జనరల్

పెళ్లి పుకార్లపై స్పందించిన మమిత బైజు..
సినిమాలు

పెళ్లి పుకార్లపై స్పందించిన మమిత బైజు..

ఎస్‌ఐఆర్‌తో ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోంది: సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

స్టార్‌గా కంటే కండక్టర్‌గానే ఎక్కువ సంతోషంగా ఉండేవాడిని: రజనీ
సినిమాలు

స్టార్‌గా కంటే కండక్టర్‌గానే ఎక్కువ సంతోషంగా ఉండేవాడిని: రజనీ

రేపు వైఎస్సార్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో వైఎస్ జగన్ భేటీ..
రాజకీయాలు

రేపు వైఎస్సార్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో వైఎస్ జగన్ భేటీ..

సీఎం చంద్రబాబుతో కూటమి నేతల కీలక భేటీ...
రాజకీయాలు

సీఎం చంద్రబాబుతో కూటమి నేతల కీలక భేటీ...

ప్రేమ ఎంత అందమో..విడిపోవడమూ అంతే అందం - అనుపమ
సినిమాలు

ప్రేమ ఎంత అందమో..విడిపోవడమూ అంతే అందం - అనుపమ

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ
రాజకీయాలు

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

హైదరాబాద్‌–విజయవాడ హైవే విస్తరణ పనులను వేగవంతం చేయండి - NHAI చైర్మన్ కు మంత్రి కోమటి రెడ్డి వినతి
జనరల్

హైదరాబాద్‌–విజయవాడ హైవే విస్తరణ పనులను వేగవంతం చేయండి - NHAI చైర్మన్ కు మంత్రి కోమటి రెడ్డి వినతి

ఓట్ల అక్రమాలపై పోరాటం ఆగదు.. కేంద్ర ఎన్నికల సంఘంపై మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు
రాజకీయాలు

ఓట్ల అక్రమాలపై పోరాటం ఆగదు.. కేంద్ర ఎన్నికల సంఘంపై మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు

ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కీలక అడుగు
రాజకీయాలు

ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కీలక అడుగు

ఊటీలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కొత్త షెడ్యూల్ ప్రారంభం
సినిమాలు

ఊటీలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కొత్త షెడ్యూల్ ప్రారంభం

‘రణబాలి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్‌తో కలిసి రష్మిక సందడి!
సినిమాలు

‘రణబాలి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్‌తో కలిసి రష్మిక సందడి!

ప్రపంచవ్యాప్తంగా ‘రామాయణం’ సందడి.. 40 భాషల్లో విడుదలకు సన్నాహాలు!
సినిమాలు

ప్రపంచవ్యాప్తంగా ‘రామాయణం’ సందడి.. 40 భాషల్లో విడుదలకు సన్నాహాలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!