Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

కేంద్ర కాబినెట్ లో మార్పులు

Writer: Shivani K 11:41 AM, 12 జులై, 2026
కేంద్ర కాబినెట్ లో మార్పులు

ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటన ముగించుకుని శనివారం రాత్రి భారత్‌కు చేరుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరియు బీజేపీలో మార్పులపై ఊహాగానాలు మళ్లీ వేగం పుంజుకున్నాయి. అయోధ్య విరాళాల వివాదం, ఈ20 ఇంధన అంశం, నీట్ ప్రశ్నపత్రం లీక్‌పై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్లు, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష వంటి పరిణామాల మధ్య మోదీ దిద్దుబాటు చర్యలు తీసుకోవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

కేంద్ర మంత్రులందరి నుంచి రాజీనామాలు తీసుకుని, కొందరిని కొనసాగిస్తూ మిగతావారికి బదులుగా కొత్తవారిని నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పురి, భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్ వంటి నేతల పదవులపై చర్చ నడుస్తోంది. అమిత్ షాను ఉప ప్రధానిగా ప్రకటించే అవకాశంపై కూడా ఊహాగానాలు ఉన్నాయి. ఈ క్రమంలో పలువురు మంత్రులు పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పూర్తి చేస్తున్నారని సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీఎంసీ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసిన బెంగాల్ పోలీసులు

టీఎంసీ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసిన బెంగాల్ పోలీసులు

ముంబైలో చంద్రబాబు–పవన్ కళ్యాణ్ భేటీ

ముంబైలో చంద్రబాబు–పవన్ కళ్యాణ్ భేటీ

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సీఎం పిలుపు

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సీఎం పిలుపు

కన్నెపల్లి నీటిపై కేటీఆర్ విమర్శలు

కన్నెపల్లి నీటిపై కేటీఆర్ విమర్శలు

బీఆరెస్, ఈటెల పై సీఎం రేవంత్ ఫైర్

బీఆరెస్, ఈటెల పై సీఎం రేవంత్ ఫైర్

రాజకీయాలు ఆపండి.. నీళ్లు ఇవ్వండి: రేవంత్‌కు ఈటల హెచ్చరిక

రాజకీయాలు ఆపండి.. నీళ్లు ఇవ్వండి: రేవంత్‌కు ఈటల హెచ్చరిక

ట్యాగ్లు
నరేంద్ర మోదీకేంద్ర ప్రభుత్వంబీజేపీకేబినెట్ మార్పులుఅమిత్ షాధర్మేంద్ర ప్రధాన్రాజకీయాలుభారత రాజకీయాలుకేబినెట్ రీషఫుల్న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈ20 పెట్రోల్‌పై వెనక్కు తగ్గదు కేంద్రం
బిజినెస్

ఈ20 పెట్రోల్‌పై వెనక్కు తగ్గదు కేంద్రం

యువతలో పెరుగుతున్న హైబీపీ ముప్పు
ఆరోగ్యం

యువతలో పెరుగుతున్న హైబీపీ ముప్పు

ఎస్. జానకి మృతిపై మోదీ సంతాపం
జనరల్

ఎస్. జానకి మృతిపై మోదీ సంతాపం

కేంద్ర కాబినెట్ లో మార్పులు
రాజకీయాలు

కేంద్ర కాబినెట్ లో మార్పులు

టీఎంసీ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసిన బెంగాల్ పోలీసులు
రాజకీయాలు

టీఎంసీ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసిన బెంగాల్ పోలీసులు

భారత అథ్లెట్‌ సర్వేశ్‌ రికార్డు
క్రీడలు

భారత అథ్లెట్‌ సర్వేశ్‌ రికార్డు

డిస్కౌంట్స్, ఆఫర్స్ తగ్గించిన కంపెనీలు
బిజినెస్

డిస్కౌంట్స్, ఆఫర్స్ తగ్గించిన కంపెనీలు

ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్లో అర్జెంటీనా ప్రవేశం
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్లో అర్జెంటీనా ప్రవేశం

‘జార్జ్ క్రిష్’లో ఖాకీ హంగామా.. రవీనా ఎంట్రీకి రంగం సిద్ధం!
సినిమాలు

‘జార్జ్ క్రిష్’లో ఖాకీ హంగామా.. రవీనా ఎంట్రీకి రంగం సిద్ధం!

అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి బజ్.. కోలీవుడ్‌లో మళ్లీ చర్చలు!
సినిమాలు

అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి బజ్.. కోలీవుడ్‌లో మళ్లీ చర్చలు!

హారర్ బాటలో నాగచైతన్య..? ‘మసూద’ దర్శకుడితో చర్చలు!
సినిమాలు

హారర్ బాటలో నాగచైతన్య..? ‘మసూద’ దర్శకుడితో చర్చలు!

‘రామాయణ’ ట్రైలర్‌పై క్లారిటీ.. పుకార్లకు మేకర్స్ ఫుల్‌స్టాప్!
సినిమాలు

‘రామాయణ’ ట్రైలర్‌పై క్లారిటీ.. పుకార్లకు మేకర్స్ ఫుల్‌స్టాప్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!