
జనరల్

త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో కార్పొరేటర్ టికెట్లు ఆశిస్తున్న నేతల మధ్య పోటీ తీవ్రంగా మారింది. పెద్దల దృష్టిలో పడేందుకు నేతలు రకరకాల ప్రయత్నాలు చేస్తూ, తమ బలం, బలగాన్ని ప్రదర్శిస్తున్నారు. అవకాశమున్న ప్రతి చోట తమ ప్రభావాన్ని చూపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
హైదరాబాద్ మియాపూర్‌లో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభ నిర్వహించగా, అక్కడ నేతలు భారీ కటౌట్లు, ఫ్లెక్సీలతో హడావిడి చేశారు. రోడ్డు దాటేందుకు కూడా ఇబ్బంది కలిగేలా ఏర్పాట్లు చేయడం గమనార్హం. ఈ ఘటనతో రాజకీయ వేడి మరింత పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!