25, జులై 2026, శనివారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హిందీలో జన నాయగన్ జోరు

Writer: Harika S 08:08 AM, 25 జులై, 2026
హిందీలో జన నాయగన్ జోరు

దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్ ’ వివిధ భాషల్లో భిన్నమైన స్పందనను అందుకుంటూ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు విడుదల తర్వాత మిశ్రమ స్పందన లభించింది. తెలుగు రాష్ట్రాల్లో విజయ్‌కు మంచి అభిమాన వర్గం ఉన్నప్పటికీ, పరిమిత ప్రమోషన్లు, ఇతర చిత్రాల పోటీ కారణంగా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు.

అయితే హిందీ మార్కెట్‌లో మాత్రం ఈ సినిమా ఆశ్చర్యకరమైన బుకింగ్ ట్రెండ్‌ను నమోదు చేస్తోంది. బుక్‌మైషో తాజా గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో హిందీ వెర్షన్‌కు సుమారు 33 వేల టికెట్లు అమ్ముడవగా, తెలుగు వెర్షన్‌కు దాదాపు 28 వేల టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి. ఉత్తర భారతదేశంలో విజయ్ డబ్బింగ్ చిత్రాలకు పెరుగుతున్న ఆదరణ ‘జన నాయకన్’ హిందీ వెర్షన్ బుకింగ్స్ ద్వారా మరోసారి స్పష్టమైందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘శ్రీ శ్రీ’ నుంచి మరో అప్‌డేట్

‘శ్రీ శ్రీ’ నుంచి మరో అప్‌డేట్

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన శృతి హాసన్

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన శృతి హాసన్

నీట్ నిరసనలో పాల్గొన్న హీరోయిన్ అరెస్ట్!

నీట్ నిరసనలో పాల్గొన్న హీరోయిన్ అరెస్ట్!

సినిమాల్లోకి రావడానికి అసలు కారణం చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్

సినిమాల్లోకి రావడానికి అసలు కారణం చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్

భోనాల పాటతో మళ్లీ వివాదంలో మంగ్లీ!

భోనాల పాటతో మళ్లీ వివాదంలో మంగ్లీ!

బుల్లితెరకు మళ్లీ రాబోతున్న ఈ స్టార్ హీరోయిన్!

బుల్లితెరకు మళ్లీ రాబోతున్న ఈ స్టార్ హీరోయిన్!

ట్యాగ్లు
జన నాయగన్దళపతి విజయ్హిందీ బాక్సాఫీస్తెలుగు బాక్సాఫీస్బుక్‌మైషోభారతీయ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ముస్లిం ఓటర్ల అప్రమత్తత
జనరల్

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ముస్లిం ఓటర్ల అప్రమత్తత

హిందీలో జన నాయగన్ జోరు
సినిమాలు

హిందీలో జన నాయగన్ జోరు

హెచ్-1బీ వీసా ఫీజుపై ట్రంప్ ప్రభుత్వానికి కోర్టు షాక్
జనరల్

హెచ్-1బీ వీసా ఫీజుపై ట్రంప్ ప్రభుత్వానికి కోర్టు షాక్

భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్!
జనరల్

భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్!

నల్లసముద్రంలో నౌకపై దాడి.. భారత నావికుడు మృతి
జనరల్

నల్లసముద్రంలో నౌకపై దాడి.. భారత నావికుడు మృతి

నేడు కేంద్రం-సీజేపీ మూడో విడత చర్చలు
జనరల్

నేడు కేంద్రం-సీజేపీ మూడో విడత చర్చలు

నేడు దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
జనరల్

నేడు దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు

నేటి నుంచి మళ్లీ ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర
జనరల్

నేటి నుంచి మళ్లీ ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర

‘శ్రీ శ్రీ’ నుంచి మరో అప్‌డేట్
సినిమాలు

‘శ్రీ శ్రీ’ నుంచి మరో అప్‌డేట్

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన శృతి హాసన్
సినిమాలు

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన శృతి హాసన్

నీట్ నిరసనలో పాల్గొన్న హీరోయిన్ అరెస్ట్!
సినిమాలు

నీట్ నిరసనలో పాల్గొన్న హీరోయిన్ అరెస్ట్!

సినిమాల్లోకి రావడానికి అసలు కారణం చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్
సినిమాలు

సినిమాల్లోకి రావడానికి అసలు కారణం చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!