8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తనను కలవాలన్న 90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్ష నెరవేర్చిన సీఎం చంద్రబాబు

Writer: Shivani K 11:51 PM, 7 ఆగస్టు, 2026
తనను కలవాలన్న 90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్ష నెరవేర్చిన సీఎం చంద్రబాబు

తనను కలవాలన్న 90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్షను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చారు. చీరాలకు చెందిన పుష్పావతి అనే వృద్ధురాలు సీఎంతో కలిసి ఫోటో దిగాలని కోరుకుంటున్నట్లు వ్యక్తం చేయగా, ఈ విషయం సీఎం దృష్టికి వచ్చింది. దీంతో చీరాలలోనే ఆమెను కలుస్తానని చంద్రబాబు తెలిపారు.

అనంతరం చీరాలలో పుష్పావతిని ఆప్యాయంగా కలిసిన సీఎం చంద్రబాబు ఆమెతో మాట్లాడి ఫోటో దిగారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన చేనేత కుటుంబం నాగేశ్వరరావు, లక్ష్మీ దంపతులను కూడా కలిశారు. మగ్గంతో వస్త్రంపై తన చిత్రపటాన్ని అద్భుతంగా నేసిన ఈ దంపతుల నైపుణ్యాన్ని సీఎం ప్రశంసించి అభినందనలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రామచంద్రరావు సంచలనం.. బీజేపీ టార్గెట్ ఫిక్స్!

రామచంద్రరావు సంచలనం.. బీజేపీ టార్గెట్ ఫిక్స్!

తెలంగాణలో బీజేపీని గెలిపించాలన్నదే లక్ష్యం: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

తెలంగాణలో బీజేపీని గెలిపించాలన్నదే లక్ష్యం: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

ఈ నిర్ణయం వెనుక పొలిటికల్ ట్విస్ట్?

ఈ నిర్ణయం వెనుక పొలిటికల్ ట్విస్ట్?

సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ..

సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ..

ఎఫ్‌సీఆర్‌ఏ చట్టంను రాజకీయాలకు ఉపయోగిస్తున్నరు - వైఎస్ షర్మిల

ఎఫ్‌సీఆర్‌ఏ చట్టంను రాజకీయాలకు ఉపయోగిస్తున్నరు - వైఎస్ షర్మిల

అమిత్‌ షాకు వైఎస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదు..

అమిత్‌ షాకు వైఎస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదు..

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్ సీఎంపుష్పావతిచీరాల వార్తలువృద్ధురాలి కోరికచేనేత కళాకారులునాగేశ్వరరావులక్ష్మీఆంధ్రప్రదేశ్ రాజకీయాలుమానవీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తనను కలవాలన్న 90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్ష నెరవేర్చిన సీఎం చంద్రబాబు
రాజకీయాలు

తనను కలవాలన్న 90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్ష నెరవేర్చిన సీఎం చంద్రబాబు

రామచంద్రరావు సంచలనం.. బీజేపీ టార్గెట్ ఫిక్స్!
రాజకీయాలు

రామచంద్రరావు సంచలనం.. బీజేపీ టార్గెట్ ఫిక్స్!

గోవా బిట్స్ పీలానీని సందర్శించిన హైడ్రా కమిషనర్
జనరల్

గోవా బిట్స్ పీలానీని సందర్శించిన హైడ్రా కమిషనర్

విజయ్ బాక్సాఫీస్ పవర్ మరోసారి రుజువు!
సినిమాలు

విజయ్ బాక్సాఫీస్ పవర్ మరోసారి రుజువు!

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు.. ఉద్యోగులపై వేటు!
జనరల్

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు.. ఉద్యోగులపై వేటు!

ఫేక్ సర్టిఫికేట్లతో కాలేజీలకు బిగ్ షాక్!
జనరల్

ఫేక్ సర్టిఫికేట్లతో కాలేజీలకు బిగ్ షాక్!

బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై సైలెంట్ సర్ప్రైజ్?
బిజినెస్

బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై సైలెంట్ సర్ప్రైజ్?

డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు బిగ్ షాక్!
సినిమాలు

డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు బిగ్ షాక్!

గిగ్‌ వర్కర్లతో ప్రభుత్వ చర్చలు సఫలం
జనరల్

గిగ్‌ వర్కర్లతో ప్రభుత్వ చర్చలు సఫలం

ఏఐ టెక్నాలజీతో జీఎస్టీ వ్యవస్థలో లోపాలకు అడ్డుకట్ట - సీఎం రేవంత్
బిజినెస్

ఏఐ టెక్నాలజీతో జీఎస్టీ వ్యవస్థలో లోపాలకు అడ్డుకట్ట - సీఎం రేవంత్

తెలంగాణలో బీజేపీని గెలిపించాలన్నదే లక్ష్యం: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
రాజకీయాలు

తెలంగాణలో బీజేపీని గెలిపించాలన్నదే లక్ష్యం: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

‘డిసి’తో లోకేష్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్!
సినిమాలు

‘డిసి’తో లోకేష్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!