16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేవంత్ రెడ్డి పర్యటన రాజకీయ ప్రచారానికి పరిమితం కాకూడదు: ఎమ్మెల్యే చింత ప్రభాకర్

Writer: Chandrika 08:10 AM, 16 ఆగస్టు, 2026
రేవంత్ రెడ్డి పర్యటన రాజకీయ ప్రచారానికి పరిమితం కాకూడదు: ఎమ్మెల్యే చింత ప్రభాకర్

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. సీఎం పర్యటన రాజకీయ ప్రచారానికి పరిమితం కాకుండా జిల్లా అభివృద్ధికి ఉపయోగపడేలా కీలక నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల పరిధిలోని 19 మండలాల్లో సుమారు 397 గ్రామాలకు సాగునీరు అందించే సామర్థ్యం ఉన్న సంగమేశ్వర–బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు తక్షణమే నిధులు కేటాయించి పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులు పూర్తయితే వర్షాధార వ్యవసాయంపై ఆధారపడుతున్న రైతులకు శాశ్వత సాగునీటి భరోసా లభిస్తుందని పేర్కొన్నారు.

అలాగే సంగారెడ్డి, సదాశివపేట వేజ్ అండ్ నాన్-వేజ్ మార్కెట్ యార్డుల పనులు, SDF, TUFIDC నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మినీ హజ్ హౌస్, ఆత్మకూర్–సింగూర్ రోడ్డు, MRR రోడ్ల పనులను పూర్తి చేయాలని కోరారు. పూర్తయిన సంగారెడ్డి, సదాశివపేట మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల భవనాలను వెంటనే ప్రారంభించాలని, ఇస్నాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలు పొడిగింపునకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహబూబ్ సాగర్ చెరువును జలవిహార్ తరహాలో అభివృద్ధి చేయడంతో పాటు ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, సంగారెడ్డి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ (YIIRSC) ఏర్పాటు చేయాలని కోరారు. గత హామీలను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా జీవోలు జారీ చేసి, నిధులు విడుదల చేసి, పనులను ప్రారంభించినప్పుడే ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయని చింత ప్రభాకర్ స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్వాతంత్య్ర వేడుకలకు జగన్ దూరం..

స్వాతంత్య్ర వేడుకలకు జగన్ దూరం..

కాంగ్రెస్‌ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం :  కేంద్ర మంత్రి బండి సంజయ్‌

కాంగ్రెస్‌ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం : కేంద్ర మంత్రి బండి సంజయ్‌

అరవింద్‌ వ్యాఖ్యలపై ఎంపీ అనిల్‌ యాదవ్‌ ఫైర్‌

అరవింద్‌ వ్యాఖ్యలపై ఎంపీ అనిల్‌ యాదవ్‌ ఫైర్‌

రాజగోపాల్ రెడ్డి తీరుపై రేవంత్ ఆగ్రహం

రాజగోపాల్ రెడ్డి తీరుపై రేవంత్ ఆగ్రహం

సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శలకు హరీశ్‌ రావు కౌంటర్

సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శలకు హరీశ్‌ రావు కౌంటర్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేం లేదు - అనిరుధ్ రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేం లేదు - అనిరుధ్ రెడ్డి

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిచింత ప్రభాకర్సంగారెడ్డితెలంగాణ రాజకీయాలుబీఆర్‌ఎస్సంగమేశ్వర ప్రాజెక్టుబసవేశ్వర ప్రాజెక్టుసాగునీటి ప్రాజెక్టులుసంగారెడ్డి అభివృద్ధిమెట్రో రైలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త స్కీమ్ - మంత్రి పొన్నమ్
జనరల్

పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త స్కీమ్ - మంత్రి పొన్నమ్

టీఎంసీ  సీనియర్ నేత  ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...
జనరల్

టీఎంసీ సీనియర్ నేత ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...

విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...
జనరల్

విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...

స్వాతంత్య్ర వేడుకలకు జగన్ దూరం..
రాజకీయాలు

స్వాతంత్య్ర వేడుకలకు జగన్ దూరం..

ఆంధ్రా పికిల్‌బాల్‌ లీగ్‌ షురూ...
క్రీడలు

ఆంధ్రా పికిల్‌బాల్‌ లీగ్‌ షురూ...

పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన భారత్‌ నిలవాలి: సైనా నెహ్వాల్‌
జనరల్

పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన భారత్‌ నిలవాలి: సైనా నెహ్వాల్‌

హోర్ముజ్‌ జలసంధిపై కీలక పరిణామం..
జనరల్

హోర్ముజ్‌ జలసంధిపై కీలక పరిణామం..

బ్లాక్‌ కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలా?... పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..
ఆరోగ్యం

బ్లాక్‌ కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలా?... పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..
జనరల్

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..
జనరల్

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

ఏపీలో మహిళా క్రికెట్‌కు బిగ్‌ బూస్ట్‌..
క్రీడలు

ఏపీలో మహిళా క్రికెట్‌కు బిగ్‌ బూస్ట్‌..

తిరుమలకు పోటెత్తిన భక్తులు..
జనరల్

తిరుమలకు పోటెత్తిన భక్తులు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!