14, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రతి రైతుకు రూ.5 వేలు పరిహారం: సీఎం శివకుమార్‌

Writer: G.Sreekanth Reddy 10:02 AM, 12 నవంబర్, 2026
ప్రతి రైతుకు రూ.5 వేలు పరిహారం:  సీఎం శివకుమార్‌

కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా, రాష్ట్రంలోని ప్రతి రైతుకు రెండు విడతల్లో రూ.5 వేలు పరిహారం ఇస్తామని కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ తెలిపారు. బెంగళూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటక వ్యాప్తంగా తీవ్రమైన కరువు నెలకొందన్నారు. రైతులకు తొలి విడత రూ.2,500 చొప్పున పరిహారం విడుదల చేస్తామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వానికి కరువు పరిస్థితిని వివరించామని, త్వరలోనే అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రికి వినతిపత్రం ఇస్తామని వెల్లడించారు. కేంద్రం నుంచి నిధులు రాకపోయినా, రావడం ఆలస్యమైనా రాష్ట్ర ప్రభుత్వమే రైతుల ఖాతాలకు నేరుగా కరువు పరిహారం జమచేస్తుందని ఆయన స్పష్టంచేశారు. కాగా, రైతులకు పరిహారం చెల్లింపును ఈ నెల 5నే యాదగిరి జిల్లాలో లాంఛనంగా ప్రారంభించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ పెట్టుబడులకు గ్లోబల్ వేదికగా భారత్ సమ్మిట్: రేవంత్ రెడ్డి

రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించాలి: మహేశ్ కుమార్ గౌడ్

తండ్రిపై భూ ఆక్రమణ ఆరోపణలు.. ఖండించిన బీజేపీ ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై హైకోర్టును ఆశ్రయించిన చింతల రామచంద్రారెడ్డి

రాహుల్ గాంధీపై వ్యాఖ్యలకు కేటీఆర్‌కు పొన్నం ప్రభాకర్ కౌంటర్

సోనియా గాంధీ ప్రధాని పదవిని వద్దనుకోవడానికి అసలు కారణం ఇదేనా?

ట్యాగ్లు
కర్నాటకసీఎండీకే శివకుమార్కరువురైతులుపరిహారంకేంద్రం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 68: బిగ్‌బాస్ హౌస్‌లో నటరాజ్ మాస్టర్ సందడి.. ముఖేష్‌, వర్షిణి మధ్య రచ్చ
షోస్

ఎల్‌నినో ప్రభావంపై ప్రధాని దృష్టికి తీసుకెళ్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జనరల్

భావితరాల అవసరాలకు అనుగుణంగా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం: శ్రీధర్ బాబు
జనరల్

భావితరాల అవసరాలకు అనుగుణంగా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం: శ్రీధర్ బాబు

తెలంగాణ పెట్టుబడులకు గ్లోబల్ వేదికగా భారత్ సమ్మిట్: రేవంత్ రెడ్డి
రాజకీయాలు

అమరావతిలో తయారైన క్వాంటం కంప్యూటర్లు విదేశాలకు ఎగుమతి: సీఎం చంద్రబాబు

రాప్తాడు కేసు నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థత
జనరల్

రాప్తాడు కేసు నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థత

రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించాలి: మహేశ్ కుమార్ గౌడ్
రాజకీయాలు

రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించాలి: మహేశ్ కుమార్ గౌడ్

బాలల ఉజ్వల భవిష్యత్తే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

వికారాబాద్‌లో యువ మహిళా క్రికెటర్‌ నందిని మృతి
క్రీడలు

వికారాబాద్‌లో యువ మహిళా క్రికెటర్‌ నందిని మృతి

రైల్వే ప్రయాణికులకు కీలక అప్‌డేట్
జనరల్

రైల్వే ప్రయాణికులకు కీలక అప్‌డేట్

తండ్రిపై భూ ఆక్రమణ ఆరోపణలు.. ఖండించిన బీజేపీ ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్
రాజకీయాలు

తండ్రిపై భూ ఆక్రమణ ఆరోపణలు.. ఖండించిన బీజేపీ ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్

సీఐఐ సమ్మిట్‌లో లోకేశ్‌, రానా మధ్య ఆసక్తికర సంభాషణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!