
సినిమాలు

ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ నేతలు నేడు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)ను కలవనున్నారు. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంపై వారు అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేయనున్నారు.
మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈసీ కాంగ్రెస్ నేతలకు మధ్యాహ్నం 12 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చింది. నేతల బృందం ఈసీకి ఫిర్యాదు సమర్పించి, నిర్ణయంపై సమీక్ష కోరనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!