28, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హరీశ్ రావు పరువు నష్టం కేసు.. మహేష్ గౌడ్, అద్దంకి దయాకర్‌కు కోర్టు సమన్లు

Writer: Harika S 02:23 PM, 9 అక్టోబర్, 2026
హరీశ్ రావు పరువు నష్టం కేసు.. మహేష్ గౌడ్, అద్దంకి దయాకర్‌కు కోర్టు సమన్లు

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 29న విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఇద్దరు కాంగ్రెస్ నేతలను న్యాయస్థానం ఆదేశించింది.

తనపై నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేశారంటూ హరీశ్ రావు గతంలో ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్‌లకు సమన్లు పంపించింది. ఈ కేసులో తదుపరి విచారణ అక్టోబర్ 29న జరగనుంది. ఆరోపణలపై న్యాయస్థానంలో విచారణ కొనసాగనుండగా, కేసులో తదుపరి పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళా రిజర్వేషన్ల బిల్లుకు శరద్‌ పవార్‌ మద్దతు సంకేతాలు..

రాహుల్‌ గాంధీ ఆరోపణలపై బీజేపీ ఎంపీ కౌంటర్‌..

‘850’ సీట్ల ముసుగులో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయనివ్వం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

డీలిమిటేషన్‌తో ప్రజాస్వామ్యానికి ముప్పు.. బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు ఏకాభిప్రాయంతో ఆమోదం తెలపాలి: చంద్రబాబు

డీలిమిటేషన్ బిల్లుకు రాష్ట్రపతి సిఫార్సు..

ట్యాగ్లు
హరీశ్ రావుమహేష్ కుమార్ గౌడ్అద్దంకి దయాకర్పరువు నష్టం కేసునాంపల్లి కోర్టుతెలంగాణ రాజకీయాలుటీపీసీసీకోర్టు సమన్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నార్త్ అమెరికా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘రామాయణ’..
సినిమాలు

వాట్సాప్‌ యూజర్లకు CERT-In హెచ్చరిక..
టెక్నాలజీ

వాట్సాప్‌ యూజర్లకు CERT-In హెచ్చరిక..

మహిళా రిజర్వేషన్ల బిల్లుకు శరద్‌ పవార్‌ మద్దతు సంకేతాలు..
రాజకీయాలు

చిన్న వయసు హీరోయిన్‌తో రొమాంటిక్‌ సీన్‌.. షారుఖ్‌కు ఎదురైన వింత అనుభవం!
సినిమాలు

చిన్న వయసు హీరోయిన్‌తో రొమాంటిక్‌ సీన్‌.. షారుఖ్‌కు ఎదురైన వింత అనుభవం!

‘ది ప్యారడైజ్’ ఫలితంపై నాని సంతృప్తిగానే ఉన్నారు- సోదరి దీప్తి గంటా
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఫలితంపై నాని సంతృప్తిగానే ఉన్నారు- సోదరి దీప్తి గంటా

రాహుల్‌ గాంధీ ఆరోపణలపై బీజేపీ ఎంపీ కౌంటర్‌..
రాజకీయాలు

రాహుల్‌ గాంధీ ఆరోపణలపై బీజేపీ ఎంపీ కౌంటర్‌..

పెట్రోల్‌ డబ్బులు చెల్లించకుండా పరార్‌.. సిబ్బందిని కారుతో ఈడ్చుకెళ్లిన యువకులు
జనరల్

అంతర్జాతీయ క్రికెట్‌కు ముష్ఫికర్‌ రహీం వీడ్కోలు..
క్రీడలు

అంతర్జాతీయ క్రికెట్‌కు ముష్ఫికర్‌ రహీం వీడ్కోలు..

క్రానిక్ సైనసైటిస్‌తో ఇతర ఇన్‌ఫ్లమేటరీ వ్యాధుల ముప్పు.. తాజా అధ్యయనంలో వెల్లడి
ఆరోగ్యం

పోలవరానికి తొలిసారి ఎన్‌డీఎస్‌ఏ బృందం..
జనరల్

పోలవరానికి తొలిసారి ఎన్‌డీఎస్‌ఏ బృందం..

‘850’ సీట్ల ముసుగులో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయనివ్వం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

‘850’ సీట్ల ముసుగులో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయనివ్వం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

విమానయాన రంగంలో పెట్టుబడులకు అదానీ గ్రూప్ ఆసక్తి..
బిజినెస్

విమానయాన రంగంలో పెట్టుబడులకు అదానీ గ్రూప్ ఆసక్తి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!