10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ విద్యార్థులపై రాహుల్‌కు శ్రద్ధ లేదా - రామచందర్‌రావు

Writer: Nithish 05:36 AM, 10 ఆగస్టు, 2026
తెలంగాణ విద్యార్థులపై రాహుల్‌కు శ్రద్ధ లేదా - రామచందర్‌రావు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో పర్యటిస్తూ ‘ఛాత్రోంకీ గూంజ్’ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, అయితే తెలంగాణ విద్యార్థుల సమస్యలు వినేందుకు ఆయన ఎప్పుడు వస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ప్రశ్నించారు. విద్యార్థులు, యువతకు రాహుల్ గాంధీ అండగా ఉంటారని చెబుతున్నారని, మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థుల సమస్యలను ఎప్పుడు తెలుసుకుంటారని నిలదీశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందని ఆరోపించారు.

విద్యార్థుల సమస్యలపై రాహుల్ గాంధీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ అశోక్‌నగర్‌కు వచ్చి విద్యార్థులను కలవాలని రామచందర్‌రావు సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో విద్యార్థుల సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ తెలంగాణ విద్యార్థులతో నేరుగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బోనాలపై బండి సంజయ్‌ ఫైర్‌

బోనాలపై బండి సంజయ్‌ ఫైర్‌

కుమురం భీం స్ఫూర్తితో గిరిజన హక్కులు కాపాడుకోవాలి - సీతక్క

కుమురం భీం స్ఫూర్తితో గిరిజన హక్కులు కాపాడుకోవాలి - సీతక్క

జీవో-3పై చంద్రబాబు కీలక హామీ

జీవో-3పై చంద్రబాబు కీలక హామీ

మమతా కాన్వాయ్‌పై దాడి.. అసలేం జరిగింది?

మమతా కాన్వాయ్‌పై దాడి.. అసలేం జరిగింది?

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు

జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్‌

జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్‌

ట్యాగ్లు
రాహుల్ గాంధీరామచందర్‌రావుతెలంగాణ బీజేపీకాంగ్రెస్తెలంగాణ విద్యార్థులుఫీజు రీయింబర్స్‌మెంట్అశోక్‌నగర్విద్యార్థుల సమస్యలుతెలంగాణ రాజకీయాలుబీజేపీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులకు భారీగా అనుమతులు
జనరల్

ఏపీలో పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులకు భారీగా అనుమతులు

ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన చంద్రబాబు
రాజకీయాలు

ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన చంద్రబాబు

కీలక బిల్లులపై ఉత్కంఠ.. పార్లమెంట్‌ సమావేశాలకు నాలుగు రోజులే
రాజకీయాలు

కీలక బిల్లులపై ఉత్కంఠ.. పార్లమెంట్‌ సమావేశాలకు నాలుగు రోజులే

జంట నగరాల్లో ఘనంగా ఆషాఢ బోనాలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
జనరల్

జంట నగరాల్లో ఘనంగా ఆషాఢ బోనాలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. పూర్తి స్థాయికి చేరువలో నీటిమట్టం
జనరల్

శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. పూర్తి స్థాయికి చేరువలో నీటిమట్టం

బోనాలపై బండి సంజయ్‌ ఫైర్‌
రాజకీయాలు

బోనాలపై బండి సంజయ్‌ ఫైర్‌

తెలంగాణ విద్యార్థులపై రాహుల్‌కు శ్రద్ధ లేదా - రామచందర్‌రావు
రాజకీయాలు

తెలంగాణ విద్యార్థులపై రాహుల్‌కు శ్రద్ధ లేదా - రామచందర్‌రావు

కుమురం భీం స్ఫూర్తితో గిరిజన హక్కులు కాపాడుకోవాలి - సీతక్క
రాజకీయాలు

కుమురం భీం స్ఫూర్తితో గిరిజన హక్కులు కాపాడుకోవాలి - సీతక్క

జీవో-3పై చంద్రబాబు కీలక హామీ
రాజకీయాలు

జీవో-3పై చంద్రబాబు కీలక హామీ

స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాలు
బిజినెస్

స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాలు

50 వేలకుపైగా స్క్రీన్లలో ‘రామాయణ’ వరల్డ్‌వైడ్ రిలీజ్?
గాసిప్స్

50 వేలకుపైగా స్క్రీన్లలో ‘రామాయణ’ వరల్డ్‌వైడ్ రిలీజ్?

భారత్‌లో కేటీఎం బైక్‌ల ధరలు పెంపు
బిజినెస్

భారత్‌లో కేటీఎం బైక్‌ల ధరలు పెంపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!