Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సీఎం దేవంద్ర ఫడ్నవీస్ తో ఉద్దవ్ థాకరే ఫ్లైట్ జర్నీ

01:23 PM, 28 జూన్, 2026
సీఎం దేవంద్ర ఫడ్నవీస్ తో ఉద్దవ్ థాకరే ఫ్లైట్ జర్నీ

మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఒకే విమానంలో ప్రయాణించడంపై ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్రపూరిత స్నేహితుడు ఎంత ప్రమాదకరమో సీఎం ఫడ్నవీస్‌కు బాగా తెలుసని, ఆయన చాలా తెలివైన వారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించే చేశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ముంబై నుంచి నాగ్‌పూర్‌కు వెళ్లే విమానంలో ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే కలిసి ప్రయాణించారు. ఈ ఘటనపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు షిండే పైవిధంగా స్పందించారు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీ, అప్పటి శివసేన ఒకే విమానంలో ఉన్నాయని, కానీ అప్పుడు ఉద్ధవ్ వేరే విమానం ఎక్కి కాంగ్రెస్‌తో చేతులు కలిపారని ఆయన గుర్తుచేశారు. ఆనాటి రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ ఉద్ధవ్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

మరోవైపు ఫడ్నవీస్‌తో విమాన ప్రయాణం గురించి ఉద్ధవ్ ఠాక్రేను అడగ్గా.. తమ మధ్య 'అత్యున్నత స్థాయిలో చర్చలు' జరిగాయని ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. దాని ఫలితం రాబోయే రోజుల్లో తెలుస్తుందని చెప్పడంతో రాజకీయంగా చర్చ మరింత ఊపందుకుంది. అయితే, ఈ ప్రయాణానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, పార్టీలకు అతీతంగా నేతల మధ్య వ్యక్తిగత స్నేహ సంబంధాలు ఉంటాయని బీజేపీ వర్గాలు కొట్టిపారేశాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళనాడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మణిక్కం ఠాగూర్

తమిళనాడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మణిక్కం ఠాగూర్

సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ

సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ

ప్రధాని మోడీ పై సోనియాగాంధీ ఫైర్

ప్రధాని మోడీ పై సోనియాగాంధీ ఫైర్

బాబ్రీ మసీదు విరాళాలు ఏమయినాయి - యూపీ డిప్యూటీ సీఎం

బాబ్రీ మసీదు విరాళాలు ఏమయినాయి - యూపీ డిప్యూటీ సీఎం

తెలంగాణ జలహక్కులపై హరీశ్ రావు ఆందోళన

తెలంగాణ జలహక్కులపై హరీశ్ రావు ఆందోళన

ట్యాగ్లు
సీఎం దేవంద్ర ఫడ్నవీస్శివసేనబీజేపీఉద్దవ్ థాకరేముంబైనాగ్ పూర్ఏక్ నాథ్ షిండే
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి - కవిత

మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి - కవిత

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టెలికాం రంగంలో కీలక సంస్కరణలు.. కొత్త అనుమతి విధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
బిజినెస్

టెలికాం రంగంలో కీలక సంస్కరణలు.. కొత్త అనుమతి విధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

మోదీకి మేం పెద్ద ఫ్యాన్స్ – అమెరికా విదేశాంగ మంత్రి  రుబియో
జనరల్

మోదీకి మేం పెద్ద ఫ్యాన్స్ – అమెరికా విదేశాంగ మంత్రి రుబియో

తమిళనాడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మణిక్కం ఠాగూర్
రాజకీయాలు

తమిళనాడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మణిక్కం ఠాగూర్

డీఆర్ కాంగో అద్భుతం.. ప్రపంచకప్‌లో కొత్త చరిత్ర
క్రీడలు

డీఆర్ కాంగో అద్భుతం.. ప్రపంచకప్‌లో కొత్త చరిత్ర

సీఎం దేవంద్ర ఫడ్నవీస్ తో ఉద్దవ్ థాకరే ఫ్లైట్ జర్నీ
రాజకీయాలు

సీఎం దేవంద్ర ఫడ్నవీస్ తో ఉద్దవ్ థాకరే ఫ్లైట్ జర్నీ

గచ్చిబౌలిలో RM1 కోడర్స్ హబ్ భారీ మోసం..
జనరల్

గచ్చిబౌలిలో RM1 కోడర్స్ హబ్ భారీ మోసం..

కైట్ కాలేజీ హోర్డింగ్‌తో విజయ్ పర్యటనపై కొత్త చర్చ
జనరల్

కైట్ కాలేజీ హోర్డింగ్‌తో విజయ్ పర్యటనపై కొత్త చర్చ

అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి నిజమేనన్న సీనియర్ యాక్టర్
సినిమాలు

అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి నిజమేనన్న సీనియర్ యాక్టర్

సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ
రాజకీయాలు

సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ

ప్రధాని మోడీ పై సోనియాగాంధీ ఫైర్
రాజకీయాలు

ప్రధాని మోడీ పై సోనియాగాంధీ ఫైర్

వైభవ్ సూర్యవంశీకి MRF భారీ ఆఫర్..
క్రీడలు

వైభవ్ సూర్యవంశీకి MRF భారీ ఆఫర్..

హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ షాక్.. ప్రముఖ రెస్టారెంట్లలో లోపాలు వెలుగులోకి
జనరల్

హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ షాక్.. ప్రముఖ రెస్టారెంట్లలో లోపాలు వెలుగులోకి