21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్

Writer: Pooja 06:56 AM, 21 ఆగస్టు, 2026
రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్

రాందేవ్‌ బాబా తనపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ తీవ్రంగా స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె రాందేవ్‌ బాబాను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన యవ్వన జీవితం, వ్యక్తిగత విషయాల గురించి పగటి కలలు కనొద్దని సూచించారు. తనకు శీలం గురించి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని, తన శీలం మెరుగైనదేనని కంగనా వ్యాఖ్యానించారు.

ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో రాందేవ్‌ బాబా యువతను ‘గట్టర్‌ జనరేషన్‌’గా అభివర్ణించడంపై కంగనా అభ్యంతరం వ్యక్తం చేశారు. తప్పుడు ఔషధ ప్రకటనల విషయంలో తాను ఎప్పుడూ సుప్రీంకోర్టు మందలింపులు ఎదుర్కోలేదని పేర్కొన్నారు. రాందేవ్‌ బాబా చేసిన వ్యాఖ్యలను ఆయన పార్టీ నేతలు కూడా గమనించాలని ఆమె సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్ నిర్ణయంపై నితిన్ నబిన్ ఆగ్రహం

కాంగ్రెస్ నిర్ణయంపై నితిన్ నబిన్ ఆగ్రహం

కాంగ్రెస్‌లో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు కుదరవు

కాంగ్రెస్‌లో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు కుదరవు

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుదాం: పవన్‌ కల్యాణ్‌

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుదాం: పవన్‌ కల్యాణ్‌

ఏపీపీఎస్సీ, డీఎస్సీపై జగన్‌ వ్యాఖ్యలు.. లోకేశ్‌ కౌంటర్

ఏపీపీఎస్సీ, డీఎస్సీపై జగన్‌ వ్యాఖ్యలు.. లోకేశ్‌ కౌంటర్

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తెలంగాణ గళం..

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తెలంగాణ గళం..

ట్యాగ్లు
కంగనా రనౌత్రాందేవ్ బాబాబీజేపీ రాజకీయాలురాజకీయ వివాదంఇన్‌స్టాగ్రామ్ వ్యాఖ్యలుభారత రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేవన్న కేసులో పుంగనూరు సిమ్‌కార్డు కలకలం
జనరల్

రేవన్న కేసులో పుంగనూరు సిమ్‌కార్డు కలకలం

‘ఇరుముడి’ మూవీపై ఓవర్సీస్‌ తొలి స్పందనలు
సినిమాలు

‘ఇరుముడి’ మూవీపై ఓవర్సీస్‌ తొలి స్పందనలు

సాయిబాబా వీడియోలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

సాయిబాబా వీడియోలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

మేము భారతీయులం...మమ్మల్ని చైనీయులని పిలవకండి
జనరల్

మేము భారతీయులం...మమ్మల్ని చైనీయులని పిలవకండి

హైదరాబాద్‌ మెట్రోకు కొత్త కోచ్‌లు
జనరల్

హైదరాబాద్‌ మెట్రోకు కొత్త కోచ్‌లు

భారత ఈక్విటీలకు ఎఫ్‌పీఐల దూరం
బిజినెస్

భారత ఈక్విటీలకు ఎఫ్‌పీఐల దూరం

ఈరోజు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
బిజినెస్

ఈరోజు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే

ట్రంప్ చర్యలతో శత్రుత్వం తప్ప గెలుపు ఉండదు - ఇరాన్
జనరల్

ట్రంప్ చర్యలతో శత్రుత్వం తప్ప గెలుపు ఉండదు - ఇరాన్

రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్
రాజకీయాలు

రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్

గ్రీన్‌కార్డుపై అమెరికా కొత్త ఆంక్షలు
జనరల్

గ్రీన్‌కార్డుపై అమెరికా కొత్త ఆంక్షలు

కాంగ్రెస్ నిర్ణయంపై నితిన్ నబిన్ ఆగ్రహం
రాజకీయాలు

కాంగ్రెస్ నిర్ణయంపై నితిన్ నబిన్ ఆగ్రహం

స్టార్‌ హీరోల తీరుపై తిరుప్పూర్‌ సుబ్రమణియం ఆగ్రహం
సినిమాలు

స్టార్‌ హీరోల తీరుపై తిరుప్పూర్‌ సుబ్రమణియం ఆగ్రహం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!