21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డీలిమిటేషన్‌పై విజయ్‌ను టార్గెట్‌ చేసిన విపక్షాలు

Writer: Nithish 02:18 PM, 21 ఆగస్టు, 2026
డీలిమిటేషన్‌పై విజయ్‌ను టార్గెట్‌ చేసిన విపక్షాలు

తమిళనాడులో డీలిమిటేషన్‌ అంశం మరోసారి రాజకీయ వేడిని పెంచింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత సి. జోసెఫ్‌ విజయ్‌ వైఖరిలో మార్పు వచ్చిందంటూ డీఎంకే, అన్నాడీఎంకే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీలో ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాలను కొనసాగించాలని తీర్మానం చేసిన విజయ్‌, తాజాగా దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో ఎలాంటి తగ్గుదల ఉండకూడదంటూ ‘న్యాయమైన డీలిమిటేషన్‌’కు మద్దతు పలికినట్లు వార్తలు వచ్చాయి.

డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌ విజయ్‌ వైఖరిని ప్రశ్నిస్తూ, గతంలో డీలిమిటేషన్‌ను వ్యతిరేకించిన టీవీకే ఇప్పుడు మాట మార్చిందని ఆరోపించారు. అన్నాడీఎంకే, ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్‌ కూడా ఇదే అంశంపై విజయ్‌ ప్రభుత్వాన్ని విమర్శించారు. అయితే టీవీకే మాత్రం తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, తమిళనాడు ప్రయోజనాలను కాపాడుతూ దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండే ‘న్యాయమైన డీలిమిటేషన్‌’కే తాము మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొండా సుస్మిత మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్

కొండా సుస్మిత మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్

తెలంగాణ కాంగ్రెస్‌పై కే. నారాయణ విమర్శలు

తెలంగాణ కాంగ్రెస్‌పై కే. నారాయణ విమర్శలు

డీలిమిటేషన్‌పై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు?

డీలిమిటేషన్‌పై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు?

కొండా సురేఖ కుటుంబంపై తిరుగుబాటు.. టీపీసీసీకి కీలక తీర్మానం!

కొండా సురేఖ కుటుంబంపై తిరుగుబాటు.. టీపీసీసీకి కీలక తీర్మానం!

రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్

రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్

ట్యాగ్లు
డీలిమిటేషన్‌సీఎం విజయ్‌తమిళనాడు రాజకీయాలుటీవీకేడీఎంకేఅన్నాడీఎంకేఅమిత్‌ షాదయానిధి మారన్‌టీటీవీ దినకరన్‌రాజకీయ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
కాంగ్రెస్ నిర్ణయంపై నితిన్ నబిన్ ఆగ్రహం

కాంగ్రెస్ నిర్ణయంపై నితిన్ నబిన్ ఆగ్రహం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వివేకా హత్య కేసు విచారణ వాయిదా
జనరల్

వివేకా హత్య కేసు విచారణ వాయిదా

ఓటీటీలో ‘గాంధారి’
ఓటీటీ

ఓటీటీలో ‘గాంధారి’

శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన ముఖ్యమైన నియమాలివే
జనరల్

శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన ముఖ్యమైన నియమాలివే

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత
జనరల్

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!
సినిమాలు

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!

గురువాయూర్‌ ఆలయంలో మలయాళీ మహిళను పెళ్లాడిన స్కాటిష్‌ ఎంపీ
జనరల్

గురువాయూర్‌ ఆలయంలో మలయాళీ మహిళను పెళ్లాడిన స్కాటిష్‌ ఎంపీ

కొండా సుస్మిత మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్
రాజకీయాలు

కొండా సుస్మిత మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్

కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై అటెంప్ట్‌ మర్డర్‌ కేసు
జనరల్

కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై అటెంప్ట్‌ మర్డర్‌ కేసు

తెలంగాణ కాంగ్రెస్‌పై కే. నారాయణ విమర్శలు
రాజకీయాలు

తెలంగాణ కాంగ్రెస్‌పై కే. నారాయణ విమర్శలు

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీ జోరు
క్రీడలు

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీ జోరు

యశ్‌ ‘టాక్సిక్‌’కు సెన్సార్‌ గ్రీన్‌ సిగ్నల్‌
సినిమాలు

యశ్‌ ‘టాక్సిక్‌’కు సెన్సార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

‘స్పిరిట్‌’ నుంచి దీపికా ఔట్‌.. అసలు కారణమేంటి?
సినిమాలు

‘స్పిరిట్‌’ నుంచి దీపికా ఔట్‌.. అసలు కారణమేంటి?