Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

యూఏపీఏపై ప్రకాశ్ రాజ్ విమర్శలు

Writer: Nithish 12:48 PM, 6 జులై, 2026
యూఏపీఏపై ప్రకాశ్ రాజ్ విమర్శలు

యూఏపీఏ చట్టం వినియోగంపై నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిని యూఏపీఏ కింద రిమాండ్‌కు పంపించడం సమంజసమేనా అని ప్రశ్నించారు. "యువరాజును ప్రశ్నిస్తే అది దేశద్రోహమా?" అంటూ ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును అణచివేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు.

ప్రశ్నించే గొంతులను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని, బాధితుడితో పాటు అతనికి మద్దతు తెలిపే వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను ఉద్దేశించి "మీతో ఆట మొదలైంది... కానీ ఈ ఆటకు ముగింపు ప్రజలే ఇస్తారు... గేమ్ ఆన్" అంటూ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సిద్దాపూర్ డంప్ యార్డు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి - హరీష్ రావు

సిద్దాపూర్ డంప్ యార్డు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి - హరీష్ రావు

అసదుద్దీన్ ఒవైసీ బరితెగించి మాట్లాడుతున్నారు: కేంద్ర మంత్రి బండి సంజయ్

అసదుద్దీన్ ఒవైసీ బరితెగించి మాట్లాడుతున్నారు: కేంద్ర మంత్రి బండి సంజయ్

యూపీ లో మళ్ళీ గెలుస్తాం - నితిన్ నబిన్

యూపీ లో మళ్ళీ గెలుస్తాం - నితిన్ నబిన్

'నేను మూడోసారి అధ్యక్షుడిని'.. ట్రంప్ వ్యాఖ్యలు కలకలం

'నేను మూడోసారి అధ్యక్షుడిని'.. ట్రంప్ వ్యాఖ్యలు కలకలం

జనసేనలోకి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల చేరిక?
ట్యాగ్లు
ప్రకాశ్ రాజ్యూఏపీఏయూట్యూబర్ప్రొఫెసర్ నాగేశ్వర్గేమ్ ఆన్భావ ప్రకటన స్వేచ్ఛరాజకీయాలుభారత వార్తలునటుడు ప్రకాశ్ రాజ్వైరల్ వీడియో
Advertisement
మమ్మల్ని అనుసరించండి

జనసేనలోకి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల చేరిక?

ఫాతిమా కాలేజీ వివాదంపై అక్బరుద్దీన్ స్పందన..

ఫాతిమా కాలేజీ వివాదంపై అక్బరుద్దీన్ స్పందన..

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రావణ్ అరెస్టుపై రాజకీయ దుమారం..
జనరల్

రావణ్ అరెస్టుపై రాజకీయ దుమారం..

'అమీర్ లోగ్'లాంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం: వంశీ నందిపాటి
సినిమాలు

'అమీర్ లోగ్'లాంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం: వంశీ నందిపాటి

పవన్ కళ్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి తాజా ఆరోపణలు
రాజకీయాలు

పవన్ కళ్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి తాజా ఆరోపణలు

ఏపి హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం
జనరల్

ఏపి హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం

ప్రపంచకప్ తర్వాత రొనాల్డో పెళ్లి
క్రీడలు

ప్రపంచకప్ తర్వాత రొనాల్డో పెళ్లి

ట్రంప్–జెలెన్‌స్కీ భేటీకి ముందే కీవ్‌పై రష్యా భీకర దాడులు..
జనరల్

ట్రంప్–జెలెన్‌స్కీ భేటీకి ముందే కీవ్‌పై రష్యా భీకర దాడులు..

దేశంలో మిడిల్ క్లాస్‌కు హైదరాబాద్ నంబర్-1..!
జనరల్

దేశంలో మిడిల్ క్లాస్‌కు హైదరాబాద్ నంబర్-1..!

యూఏపీఏపై ప్రకాశ్ రాజ్ విమర్శలు
రాజకీయాలు

యూఏపీఏపై ప్రకాశ్ రాజ్ విమర్శలు

టాలీవుడ్‌లో కలకలం.. ప్రొడ్యూసర్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు!
సినిమాలు

టాలీవుడ్‌లో కలకలం.. ప్రొడ్యూసర్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు!

ఓటీటీలో 48 గంటలకే మాయం అయిన 'సత్లుజ్'..
సినిమాలు

ఓటీటీలో 48 గంటలకే మాయం అయిన 'సత్లుజ్'..

నార్వే చేతిలో బ్రెజిల్ ఓటమి
క్రీడలు

నార్వే చేతిలో బ్రెజిల్ ఓటమి

ఐటీఆర్ పై కీలక నిబంధనలు
బిజినెస్

ఐటీఆర్ పై కీలక నిబంధనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!