25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైడ్రాపై టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు

Writer: Chandrika 06:31 AM, 11 ఆగస్టు, 2026
హైడ్రాపై టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు

నాదర్‌గుల్‌లో ప్రభుత్వ భూమి పరిరక్షణ, అక్రమ నిర్మాణాల అంశంపై బీజేపీ నేత ఎన్. రాంచందర్‌రావు హైడ్రా కమిషనర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కోర్టు ఆదేశాలు ఇచ్చినా కమిషనర్‌ వైఖరిలో మార్పు రాలేదని ఆరోపించారు. కోర్టును తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తూ కేసును కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. నాదర్‌గుల్‌లో ప్రభుత్వ భూమిని పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ.. అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వ భూములను కాపాడేందుకు హైడ్రా తక్షణ చర్యలు తీసుకోవాలని రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు. నాదర్‌గుల్‌ భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. హైడ్రాకు మజ్లిస్‌పై ఉన్న ప్రేమ ప్రజలపై లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో హైడ్రా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై రాహుల్ గాంధీ ఆరోపణలు.. కీలక వ్యాఖ్యలు

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై రాహుల్ గాంధీ ఆరోపణలు.. కీలక వ్యాఖ్యలు

తమిళనాడు బైపోల్స్‌పై విజయ్‌ దృష్టి.. టీవీకే కీలక నిర్ణయం

తమిళనాడు బైపోల్స్‌పై విజయ్‌ దృష్టి.. టీవీకే కీలక నిర్ణయం

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ నోటీసులు

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ నోటీసులు

ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో భాజపాదే విజయం - కిషన్‌రెడ్డి

ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో భాజపాదే విజయం - కిషన్‌రెడ్డి

దానం నాగేందర్‌ అనర్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

దానం నాగేందర్‌ అనర్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

దానం తీర్పుతో ఫిరాయింపులపై బండి సంజయ్‌ ఫైర్‌

దానం తీర్పుతో ఫిరాయింపులపై బండి సంజయ్‌ ఫైర్‌

ట్యాగ్లు
ఎన్. రాంచందర్‌రావుహైడ్రాహైదరాబాద్‌నాదర్‌గుల్‌ప్రభుత్వ భూమిభూకబ్జాలుఅక్రమ నిర్మాణాలుతెలంగాణ బీజేపీహైడ్రా కమిషనర్‌మజ్లిస్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి వైఎస్ జగన్ నివాళి
జనరల్

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి వైఎస్ జగన్ నివాళి

ఆసియా క్రీడల్లో భారత్‌ బిజీ డే.. పతకాలు, విజయాలతో అదరగొట్టిన క్రీడాకారులు
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌ బిజీ డే.. పతకాలు, విజయాలతో అదరగొట్టిన క్రీడాకారులు

తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం..
క్రీడలు

తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం..

ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్ల జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్ల జోరు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో స్వర్ణం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో స్వర్ణం..

డబ్ల్యూపీఎల్‌కు వరుణుడి దెబ్బ...
క్రీడలు

డబ్ల్యూపీఎల్‌కు వరుణుడి దెబ్బ...

లిస్టింగ్‌తోనే ఎన్‌ఎస్‌ఈ సత్తా.. ప్రపంచంలో ఏడో స్థానంలోకి
బిజినెస్

లిస్టింగ్‌తోనే ఎన్‌ఎస్‌ఈ సత్తా.. ప్రపంచంలో ఏడో స్థానంలోకి

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత షూటర్లు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత షూటర్లు..

కొనసాగుతున్న ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్తులు
జనరల్

కొనసాగుతున్న ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్తులు

ఆసియా క్రీడల్లో సింధు, లక్ష్యకు కఠిన డ్రా...
క్రీడలు

ఆసియా క్రీడల్లో సింధు, లక్ష్యకు కఠిన డ్రా...

గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు.. కానీ..!
జనరల్

గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు.. కానీ..!

దక్షిణ ఒడిశా భూభాగంపై వాయుగుండం కేంద్రీకృతం
జనరల్

దక్షిణ ఒడిశా భూభాగంపై వాయుగుండం కేంద్రీకృతం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!