9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Writer: Nithish 12:29 PM, 24 జూన్, 2026
కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్న "సర్వే ప్రక్రియ" నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే ప్రక్రియ పార్టీ భవిష్యత్తుతో పాటు ప్రజల సంక్షేమానికి కూడా అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి నాయకుడు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చురుకుగా పని చేయాలని సూచించారు.

పార్టీ కోసం సమర్థంగా పనిచేయని ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మెరుగుపరచుకోకపోతే వారం రోజుల్లోనే వారి స్థానంలో చురుకైన నాయకులను నియమిస్తామని హెచ్చరించారు. పార్టీ ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేస్తూ, ఈ విషయంలో ఎంత పెద్ద నాయకుడైనా ఉపేక్షించబోమని తెలిపారు. అలాగే ఇన్‌చార్జ్ మంత్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలని, నిర్లక్ష్యం ప్రదర్శిస్తే వారిపైనా చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.

జిల్లాల వారీగా అవగాహన సదస్సుల నివేదికలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్న ముఖ్యమంత్రి, గ్రామస్థాయిలో మరింత ప్రచారం నిర్వహించాలని సూచించారు. సర్పంచ్‌ల సహకారంతో ప్రజల్లో అవగాహన పెంచి, పేదలకు అందాల్సిన సంక్షేమ ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ పాల్గొని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మమతా కాన్వాయ్‌పై దాడి.. అసలేం జరిగింది?

మమతా కాన్వాయ్‌పై దాడి.. అసలేం జరిగింది?

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు

జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్‌

జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్‌

ఈనెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు..

ఈనెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు..

జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రేపు నర్సంపేటకు కేసిఆర్

రేపు నర్సంపేటకు కేసిఆర్

ట్యాగ్లు
రేవంత్ రెడ్డికాంగ్రెస్ పార్టీతెలంగాణ రాజకీయాలుజూమ్ సమావేశంఎమ్మెల్యేలకు హెచ్చరికసర్వే ప్రక్రియఅవగాహన కార్యక్రమాలుమహేష్ కుమార్ గౌడ్మీనాక్షి నటరాజన్రాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘వారణాసి’పై మహేష్ బాబు స్పెషల్ మెసేజ్.. ఫ్యాన్స్ ఫిదా
సినిమాలు

‘వారణాసి’పై మహేష్ బాబు స్పెషల్ మెసేజ్.. ఫ్యాన్స్ ఫిదా

డా. ప్రియాంక మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
జనరల్

డా. ప్రియాంక మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

సబీర్ భాటియా ‘నలుగురు గుజరాతీలు’ వ్యాఖ్యపై చర్చ
జనరల్

సబీర్ భాటియా ‘నలుగురు గుజరాతీలు’ వ్యాఖ్యపై చర్చ

మెడికో ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు - సీఎం చంద్రబాబు
జనరల్

మెడికో ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు - సీఎం చంద్రబాబు

ఇండియా బాక్సాఫీస్‌లో ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ కొత్త రికార్డ్
సినిమాలు

ఇండియా బాక్సాఫీస్‌లో ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ కొత్త రికార్డ్

టీమిండియా గాయాల బెడదపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వివరణ
క్రీడలు

టీమిండియా గాయాల బెడదపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వివరణ

సిరాజ్‌ సంచలన ఫినిష్.. టీమిండియాకు విజయం
క్రీడలు

సిరాజ్‌ సంచలన ఫినిష్.. టీమిండియాకు విజయం

మళ్లీ పెరగనున్న ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ధరలు
బిజినెస్

మళ్లీ పెరగనున్న ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ధరలు

పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు కేటీఆర్, హరీశ్‌రావు
జనరల్

పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు కేటీఆర్, హరీశ్‌రావు

అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి: కేటీఆర్
జనరల్

అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి: కేటీఆర్

పాలస్తీనా దేశంపై నెతన్యాహు కీలక నిర్ణయం
జనరల్

పాలస్తీనా దేశంపై నెతన్యాహు కీలక నిర్ణయం

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు షాక్ ఇచ్చిన నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు!
జనరల్

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు షాక్ ఇచ్చిన నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!