17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం 20 ఏళ్లు

Writer: Nithish 08:16 AM, 2 జులై, 2026
రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం 20 ఏళ్లు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా తనకు రాజకీయంగా జన్మనిచ్చిన మిడ్జిల్‌ మండలంలో కృతజ్ఞత సభ నిర్వహించనున్నారు. 2006లో జడ్పీటీసీగా తొలి విజయం సాధించిన మిడ్జిల్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని జులై 4న నిర్వహిస్తున్నారు. సాధారణ రాజకీయ సభగా కాకుండా కృతజ్ఞత సమర్పణగా దీనిని ఏర్పాటు చేస్తున్నారు.

ఈ పర్యటనలో భాగంగా సీఎం ముందుగా ఊరుకొండ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు తన రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలిచిన అనుచరులతో భోజనం చేస్తారు. మిడ్జిల్‌లో విగ్రహావిష్కరణలు చేసి, అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీజేపీ జాతీయ కార్యవర్గం ప్రకటన.. కొత్త జాతీయ పదవుల్లో కీలక నేతలు

బీజేపీ జాతీయ కార్యవర్గం ప్రకటన.. కొత్త జాతీయ పదవుల్లో కీలక నేతలు

విజయ్ పాలనపై అన్నామలై ఆసక్తికర వ్యాఖ్యలు..

విజయ్ పాలనపై అన్నామలై ఆసక్తికర వ్యాఖ్యలు..

జార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌కు రాహుల్‌ గాంధీ లేఖ

జార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌కు రాహుల్‌ గాంధీ లేఖ

విజయ్ ప్రభుత్వంపై అన్నామలై ఆగ్రహం

విజయ్ ప్రభుత్వంపై అన్నామలై ఆగ్రహం

విజయ్ ‘డమ్మీ సీఎం’: ఉదయనిధి స్టాలిన్

విజయ్ ‘డమ్మీ సీఎం’: ఉదయనిధి స్టాలిన్

నేను కూడా జీవన్‌రెడ్డిలా తిరగబడతా - చిన్నారెడ్డి

నేను కూడా జీవన్‌రెడ్డిలా తిరగబడతా - చిన్నారెడ్డి

ట్యాగ్లు
రేవంత్‌రెడ్డితెలంగాణ సీఎంరాజకీయ ప్రస్థానంమిడ్జిల్ సభకృతజ్ఞత కార్యక్రమంతెలంగాణ రాజకీయాలుకాంగ్రెస్ నాయకుడుజెడ్పీటీసీ ఎన్నికబహిరంగ సభరాజకీయ మైలురాయి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అంగన్‌వాడీ సిబ్బందికి పెరిగిన రిటైర్మెంట్ బెనిఫిట్స్
జనరల్

అంగన్‌వాడీ సిబ్బందికి పెరిగిన రిటైర్మెంట్ బెనిఫిట్స్

టీజీ సేఫ్ కమిషనర్‌గా అవినాశ్ మహంతి బాధ్యతలు స్వీకరణ
జనరల్

టీజీ సేఫ్ కమిషనర్‌గా అవినాశ్ మహంతి బాధ్యతలు స్వీకరణ

కండలు పెంచుకునేవారికి షాక్.. అమైనో యాసిడ్ సప్లిమెంట్లపై నిపుణుల మాట!
ఆరోగ్యం

కండలు పెంచుకునేవారికి షాక్.. అమైనో యాసిడ్ సప్లిమెంట్లపై నిపుణుల మాట!

వన్‌ప్లస్ 16 డిస్‌ప్లే లీక్..
టెక్నాలజీ

వన్‌ప్లస్ 16 డిస్‌ప్లే లీక్..

సేఫ్‌పాల్ డేటా లీక్..
టెక్నాలజీ

సేఫ్‌పాల్ డేటా లీక్..

ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా? మెడ సమస్యలపై నిపుణుల హెచ్చరిక
ఆరోగ్యం

ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా? మెడ సమస్యలపై నిపుణుల హెచ్చరిక

“ట్రంప్ వల్లే మద్యం వినియోగం పెరిగింది!”.. బీజేపీ నేత వ్యాఖ్యలు
జనరల్

“ట్రంప్ వల్లే మద్యం వినియోగం పెరిగింది!”.. బీజేపీ నేత వ్యాఖ్యలు

ఫెరారీ ఎలక్ట్రిక్ కారు వేలంలో సంచలనం!
బిజినెస్

ఫెరారీ ఎలక్ట్రిక్ కారు వేలంలో సంచలనం!

రామాయణంపై అనిల్ రావిపూడి యానిమేషన్ మూవీ!
సినిమాలు

రామాయణంపై అనిల్ రావిపూడి యానిమేషన్ మూవీ!

‘బిగ్‌బాస్’ బరిలోకి గోదావరి అమ్మాయి.. డయానాకు గ్రాండ్ ఛాన్స్!
షోస్

‘బిగ్‌బాస్’ బరిలోకి గోదావరి అమ్మాయి.. డయానాకు గ్రాండ్ ఛాన్స్!

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా చిట్ చాట్...
జనరల్

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా చిట్ చాట్...

దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్ సేవలు భేష్ - బండి సంజయ్
జనరల్

దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్ సేవలు భేష్ - బండి సంజయ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!