
ఆరోగ్యం

బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. పలువురు సీనియర్ నేతలకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. బీజేపీ నేతలు రామ్ మాధవ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి జాతీయ వైస్ ప్రెసిడెంట్లుగా నియమితులయ్యారు. సునీల్ బన్సల్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

జాతీయ ప్రధాన కార్యదర్శుల జాబితాలో వినోద్ తావడే, సునీల్ బన్సల్, బిప్లబ్ కుమార్ దేబ్, స్మృతి ఇరానీ, సత్యేష్ పూనియా, గజేంద్ర పటేల్, హరీష్ ద్వివేది, సంజయ్ భాటియాలకు చోటు దక్కింది. పీయూష్ గోయల్‌ను బీజేపీ కోశాధికారిగా నియమించారు. హేమంత్ జోషిని బీజేపీ యువజన విభాగం జాతీయ అధ్యక్షుడిగా నియమించారు. కాగా, కొత్త జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చెందిన నేతలకు చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (1)
Ayyo