18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భూదోపిడీపై రేవంత్‌ డ్రామా...ఏఐసీసీ ఈఎంఐ కోసమే - బండి సంజయ్

Writer: Pooja 06:58 AM, 18 సెప్టెంబర్, 2026
భూదోపిడీపై రేవంత్‌ డ్రామా...ఏఐసీసీ ఈఎంఐ కోసమే - బండి సంజయ్

అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ భూదోపిడీపై సీఎం రేవంత్‌ రెడ్డి గంటల తరబడి మాట్లాడటం ప్రజల కోసం కాదని, ఏఐసీసీకి నిధులు సమకూర్చుకునేందుకేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఆరోపించారు. కాచిగూడ రైల్వేస్టేషన్‌ వద్ద బీజేపీ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు దీపక్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ కుటుంబంతో పాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల భూవ్యవహారాలపై ఆధారాలు ఉన్నాయని సీఎం చెబుతున్నప్పుడు, వెంటనే చర్యలు తీసుకోకుండా ప్రత్యేక విచారణ కమిషన్లు, సిట్‌, సెట్‌ పేరుతో జాప్యం చేయడం వెనుక ఉద్దేశమేంటని బండి సంజయ్‌ ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేతలతో ప్రభుత్వం బేరసారాలు చేస్తోందని కూడా ఆయన ఆరోపించారు.

కేసీఆర్‌ పుట్టుకతోనే వందల ఎకరాల భూస్వామి అని కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్‌ ఖండించారు. 2004 ఎన్నికల అఫిడవిట్‌లో కేసీఆర్‌ తనకు ఎకరం భూమి కూడా లేదని పేర్కొన్నారని, అలాంటప్పుడు ప్రస్తుతం ఉన్న భూములు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. అలాగే నిజాం పాలనపై సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. నిజాం గొప్పవాడైతే సర్దార్‌ పటేల్‌, నెహ్రూ ప్రభుత్వం సైన్యాన్ని ఎందుకు పంపాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పరస్పర ఆరోపణలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయని బండి సంజయ్‌ విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని పేర్కొంటూ బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మీడియాతో ఆఫ్‌ ద రికార్డ్ సమావేశం నిర్వహించిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

మీడియాతో ఆఫ్‌ ద రికార్డ్ సమావేశం నిర్వహించిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

రేపు సిద్దిపేట కలెక్టరేట్‌కు వెళ్లనున్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు

రేపు సిద్దిపేట కలెక్టరేట్‌కు వెళ్లనున్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు

ఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఘనంగా వీడ్కోలు

ఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఘనంగా వీడ్కోలు

ప్రతిపాదిత 0.4% UPI MDRను ఉపసంహరించుకోవాలి: వైఎస్ షర్మిల

ప్రతిపాదిత 0.4% UPI MDRను ఉపసంహరించుకోవాలి: వైఎస్ షర్మిల

కారుమూరి నాగేశ్వరరావును కస్టడీలోకి తీసుకున్న సిట్‌..

కారుమూరి నాగేశ్వరరావును కస్టడీలోకి తీసుకున్న సిట్‌..

ఓటుకు నోటు కేసు కొట్టివేయాలని సుప్రీంకోర్టును కోరిన రేవంత్

ఓటుకు నోటు కేసు కొట్టివేయాలని సుప్రీంకోర్టును కోరిన రేవంత్

ట్యాగ్లు
బండి సంజయ్రేవంత్ రెడ్డితెలంగాణ రాజకీయాలుబీఆర్ఎస్బీజేపీ తెలంగాణభూ ఆరోపణలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భూదోపిడీపై రేవంత్‌ డ్రామా...ఏఐసీసీ ఈఎంఐ కోసమే - బండి సంజయ్
రాజకీయాలు

భూదోపిడీపై రేవంత్‌ డ్రామా...ఏఐసీసీ ఈఎంఐ కోసమే - బండి సంజయ్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
జనరల్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

టాటా సన్స్ చైర్మన్ నియామకంపై వివాదం
బిజినెస్

టాటా సన్స్ చైర్మన్ నియామకంపై వివాదం

హెచ్‌ఐవీ ఔషధాల పోర్టుఫోలియోను పటిష్ఠం చేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌
బిజినెస్

హెచ్‌ఐవీ ఔషధాల పోర్టుఫోలియోను పటిష్ఠం చేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌

టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల ధరల పెంపు
బిజినెస్

టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల ధరల పెంపు

స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ముగింపు
బిజినెస్

స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ముగింపు

కేబీఆర్‌ పార్క్‌ ట్రాఫిక్‌ ప్లాన్‌లో కీలక మార్పులు
జనరల్

కేబీఆర్‌ పార్క్‌ ట్రాఫిక్‌ ప్లాన్‌లో కీలక మార్పులు

రాహుల్‌ కోసం కొనసాగుతున్న వెంకటేశ్వర్లు సుదీర్ఘ పాదయాత్ర
జనరల్

రాహుల్‌ కోసం కొనసాగుతున్న వెంకటేశ్వర్లు సుదీర్ఘ పాదయాత్ర

పోలీసు నియామకాలకు పరీక్షల షెడ్యూల్‌ విడుదల
జనరల్

పోలీసు నియామకాలకు పరీక్షల షెడ్యూల్‌ విడుదల

డబ్ల్యూఏపీఎల్‌కు మద్దతుగా మహిళా బైకర్ల భారీ ర్యాలీ
జనరల్

డబ్ల్యూఏపీఎల్‌కు మద్దతుగా మహిళా బైకర్ల భారీ ర్యాలీ

రేపు కోదాడలో మెగా జాబ్‌మేళా
జనరల్

రేపు కోదాడలో మెగా జాబ్‌మేళా

ఆపరేషన్‌ పోలోపై ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఆపరేషన్‌ పోలోపై ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!