12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేటీఆర్‌ ఆరోపణలకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్‌...

Writer: Chandrika 03:08 PM, 12 ఆగస్టు, 2026
కేటీఆర్‌ ఆరోపణలకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్‌...

హైదరాబాద్‌లో భూ కేటాయింపుల వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. భూ కేటాయింపులపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన ఆరోపణలకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్‌ ఇచ్చారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఎకరా భూమిని రూ.90 లక్షలకే కేటాయించారని, ప్రస్తుత ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఎకరాకు రూ.1.5 కోట్ల చొప్పున కేటాయించిందని స్పష్టం చేశారు. ఐదు ఎకరాల భూమిని రూ.7.5 కోట్లకు కేటాయించామని చెబుతూ.. కేటీఆర్‌ పేర్కొంటున్న రూ.200 కోట్ల విలువ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అసత్య ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని కేటీఆర్‌కు శ్రీధర్‌బాబు సూచించారు. హిల్ట్‌ పాలసీతో హైదరాబాద్‌ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని, పారిశ్రామికవేత్తల్లో భయాందోళనలు సృష్టించడం ద్వారా తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కలిగించడం సరికాదని అన్నారు. నీటి వాటాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని స్పష్టం చేశారు. జీఆర్‌ఎంబీ సమావేశానికి హాజరై రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా కోసం బలంగా వాదిస్తామని శ్రీధర్‌బాబు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళా రిజర్వేషన్‌పై విజయ్‌ కీలక డిమాండ్‌

మహిళా రిజర్వేషన్‌పై విజయ్‌ కీలక డిమాండ్‌

ఏపీ అసెంబ్లీలో హాట్‌ హాట్‌గా చర్చలు!

ఏపీ అసెంబ్లీలో హాట్‌ హాట్‌గా చర్చలు!

విపక్షాల ఆందోళనపై అమిత్‌షా కీలక ప్రకటన..

విపక్షాల ఆందోళనపై అమిత్‌షా కీలక ప్రకటన..

పాలిటిక్స్‌లోకి వైఎస్‌ జగన్‌ కూతురు?

పాలిటిక్స్‌లోకి వైఎస్‌ జగన్‌ కూతురు?

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..

గుంటూరులో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు..

గుంటూరులో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు..

ట్యాగ్లు
శ్రీధర్‌బాబుకేటీఆర్‌బీఆర్‌ఎస్‌తెలంగాణ రాజకీయాలుహైదరాబాద్‌ భూ కేటాయింపులుతెలంగాణ ప్రభుత్వంహిల్ట్‌ పాలసీభూ కేటాయింపులుజీఆర్‌ఎంబీతెలంగాణ నీటి వాటా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దుల్కర్‌ సినిమా వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంట?
గాసిప్స్

దుల్కర్‌ సినిమా వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంట?

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష..
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష..

తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్‌ ఆసక్తి
జనరల్

తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్‌ ఆసక్తి

ఎస్‌ఐఆర్‌ ధ్రువీకరణకు ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ చెల్లదు - ఈసీఐ
జనరల్

ఎస్‌ఐఆర్‌ ధ్రువీకరణకు ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ చెల్లదు - ఈసీఐ

‘సిగ్మా’ పాటకు స్టార్‌ టచ్‌.. ఎవరో తెలుసా?
సినిమాలు

‘సిగ్మా’ పాటకు స్టార్‌ టచ్‌.. ఎవరో తెలుసా?

చనిపోయిన వ్యక్తికి ఆస్పత్రి నుంచి ‘కోలుకొని వెళ్లారు’ మెసేజ్‌..ఛత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఘటన!
జనరల్

చనిపోయిన వ్యక్తికి ఆస్పత్రి నుంచి ‘కోలుకొని వెళ్లారు’ మెసేజ్‌..ఛత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఘటన!

‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ ఈవెంట్‌లో ఆసక్తికర ఘటన..
సినిమాలు

‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ ఈవెంట్‌లో ఆసక్తికర ఘటన..

మహిళా రిజర్వేషన్‌పై విజయ్‌ కీలక డిమాండ్‌
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్‌పై విజయ్‌ కీలక డిమాండ్‌

నీట్‌ కేసులో సీబీఐ కీలక ఆధారాలు!
జనరల్

నీట్‌ కేసులో సీబీఐ కీలక ఆధారాలు!

కేటీఆర్‌ ఆరోపణలకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్‌...
రాజకీయాలు

కేటీఆర్‌ ఆరోపణలకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్‌...

బీసీ మహిళల జీవితాల్లో మార్పు కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
జనరల్

బీసీ మహిళల జీవితాల్లో మార్పు కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై జేపీసీ పరిశీలన
జనరల్

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై జేపీసీ పరిశీలన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!