12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అసెంబ్లీకి రావడానికి బీఆర్ఎస్‌కు భయమెందుకు? – ఎంపీ మల్లు రవి

Writer: Pooja 03:41 PM, 12 సెప్టెంబర్, 2026
అసెంబ్లీకి రావడానికి బీఆర్ఎస్‌కు భయమెందుకు? – ఎంపీ మల్లు రవి

నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి బీఆర్ఎస్‌ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన బాధ్యతను విస్మరించి తెలంగాణ భవన్‌లో మాక్ అసెంబ్లీ నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌ నేతలు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలను లేవనెత్తాలని సూచించారు.

గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లు రవి మాట్లాడుతూ గత బీఆర్ఎస్‌ పాలనలోని అవినీతి, అక్రమాలు, అరాచకాలపై అసెంబ్లీలో చర్చ జరిగితే తమ బండారం బయటపడుతుందనే భయంతోనే ఆ పార్టీ నేతలు అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారని ఆరోపించారు. ప్రజల తరఫున ప్రశ్నించాల్సిన అసెంబ్లీని వదిలేసి బయట మాక్ అసెంబ్లీ నిర్వహించడం రాజకీయ డ్రామా అని విమర్శించారు.

గత పదేళ్ల పాలనపై సమాధానం చెప్పాల్సిన సమయంలో మాక్ అసెంబ్లీ పేరుతో కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని మల్లు రవి మండిపడ్డారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయకుండా బయట కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా బీఆర్ఎస్‌ నేతలు తమ బాధ్యత నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మంత్రి సీతక్క ను సన్మానించిన సర్పంచ్‌లు

మంత్రి సీతక్క ను సన్మానించిన సర్పంచ్‌లు

నేడు విజయవాడలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటన..

నేడు విజయవాడలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటన..

ట్రంప్‌ వారసుడిగా జేడీ వాన్స్‌?

ట్రంప్‌ వారసుడిగా జేడీ వాన్స్‌?

ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఫైర్‌..

ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఫైర్‌..

కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్..
ట్యాగ్లు
మల్లు రవిబీఆర్ఎస్తెలంగాణ అసెంబ్లీతెలంగాణ రాజకీయాలుతెలంగాణ కాంగ్రెస్తెలంగాణ భవన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్..

విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయిస్తాం - సీఎం రేవంత్ రెడ్డి

విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయిస్తాం - సీఎం రేవంత్ రెడ్డి

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐఫోన్ ప్రోకు పోటీగా ఆండ్రాయిడ్ ఫోన్లు
టెక్నాలజీ

ఐఫోన్ ప్రోకు పోటీగా ఆండ్రాయిడ్ ఫోన్లు

గణేశ్ ఉత్సవాలను విజయవంతం చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

గణేశ్ ఉత్సవాలను విజయవంతం చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

‘డీసీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో హీరోయిన్ని గుర్తించలేదంటూ అభిమానుల విమర్శలు
సినిమాలు

‘డీసీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో హీరోయిన్ని గుర్తించలేదంటూ అభిమానుల విమర్శలు

చేతనైతే ‘స్పిరిట్‌’ను అటాక్ చేయండి - ప్రణయ్ రెడ్డి వంగా
సినిమాలు

చేతనైతే ‘స్పిరిట్‌’ను అటాక్ చేయండి - ప్రణయ్ రెడ్డి వంగా

అసెంబ్లీకి రావడానికి బీఆర్ఎస్‌కు భయమెందుకు? – ఎంపీ మల్లు రవి
రాజకీయాలు

అసెంబ్లీకి రావడానికి బీఆర్ఎస్‌కు భయమెందుకు? – ఎంపీ మల్లు రవి

డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌పై జగన్‌ ఫైర్‌
జనరల్

డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌పై జగన్‌ ఫైర్‌

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 1: హౌస్‌మేట్స్‌కు నాగార్జున స్ట్రాంగ్‌ వార్నింగ్‌
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 1: హౌస్‌మేట్స్‌కు నాగార్జున స్ట్రాంగ్‌ వార్నింగ్‌

యూట్యూబర్‌ రమానందనకు పోలీసులు నోటీసులు
జనరల్

యూట్యూబర్‌ రమానందనకు పోలీసులు నోటీసులు

బిగ్‌బాస్‌లో మేరీకోమ్‌ తీరుపై విమర్శలు
షోస్

బిగ్‌బాస్‌లో మేరీకోమ్‌ తీరుపై విమర్శలు

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బిజినెస్

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

నేడు ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం...ఆపద వేళ ప్రథమ చికిత్సే ప్రాణ రక్షణ
ఆరోగ్యం

నేడు ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం...ఆపద వేళ ప్రథమ చికిత్సే ప్రాణ రక్షణ

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!