19, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అఖిలేష్ యాదవ్ సవాల్‌ను స్వీకరించిన యోగి

Writer: Pooja 10:50 PM, 19 నవంబర్, 2026
అఖిలేష్ యాదవ్ సవాల్‌ను స్వీకరించిన యోగి

వచ్చే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అయోధ్య నుంచి పోటీ చేయాలంటూ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విసిరిన సవాల్‌ను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వీకరించారు. అయోధ్య నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన యోగి.. అఖిలేష్‌కు దమ్ముంటే అక్కడి నుంచే తనపై పోటీ చేయాలని ప్రతి సవాల్ విసిరారు. అఖిలేష్‌తో ప్రత్యక్ష ఎన్నికల పోరుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. అయితే, తనను నేరుగా ఎన్నికల్లో ఎదుర్కొనే ధైర్యం అఖిలేష్‌కు లేదని విమర్శించారు. బలహీనులు ఎప్పుడూ తెరవెనుక నుంచి దాడి చేస్తారని వ్యాఖ్యానించారు. యోగి చేసిన ఈ ప్రకటనతో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల వేడి మరింత పెరిగింది.

గురువారం (నవంబర్ 19) గోరఖ్‌పూర్ జిల్లాలోని క్యాంపియర్‌గంజ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో యోగి మాట్లాడుతూ.. గతంలో సమాజ్‌వాదీ పార్టీ పాలనలో మాఫియా కార్యకలాపాలు, అరాచకాలు, అల్లర్లు, కర్ఫ్యూలు కొనసాగాయని ఆరోపించారు. యువతకు ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని, మహిళలు, వ్యాపారుల భద్రతకు ముప్పు ఏర్పడిందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటోందని, నేరాలకు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. బుధవారం (నవంబర్ 18) అఖిలేష్ యాదవ్ రోడ్‌షో సందర్భంగా గోరఖ్‌పూర్‌లో 13 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటనపై స్పందిస్తూ.. దీనిని విషాదకరమైన ఘటనగా అభివర్ణించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తానని తెలిపారు. వీధుల్లో అశాంతికి కారణమైన వారిని గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో ఎక్కువ మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు పూర్తి

ఏపీలో ఎక్కువ మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు పూర్తి

కుల గణనకు వైఎస్సార్‌సీపీ మద్దతు.. వైఎస్ జగన్ కీలక ప్రకటన

కుల గణనకు వైఎస్సార్‌సీపీ మద్దతు.. వైఎస్ జగన్ కీలక ప్రకటన

నాలుగు రోజుల్లో మూడోసారి.. కెర్చ్ వంతెనపై ఉక్రెయిన్ దాడి

నాలుగు రోజుల్లో మూడోసారి.. కెర్చ్ వంతెనపై ఉక్రెయిన్ దాడి

ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక ప్రకటన

ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక ప్రకటన

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..

ట్యాగ్లు
యోగి ఆదిత్యనాథ్అఖిలేష్ యాదవ్ఉత్తరప్రదేశ్ రాజకీయాలుఅయోధ్య ఎన్నికలుబీజేపీసమాజ్‌వాదీ పార్టీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘భోగి' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

‘భోగి' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

నాగ చైతన్య ‘వృషకర్మ’ నుంచి ‘చలో పధవే’ సాంగ్ విడుదల..
సినిమాలు

నాగ చైతన్య ‘వృషకర్మ’ నుంచి ‘చలో పధవే’ సాంగ్ విడుదల..

అఖిలేష్ యాదవ్ సవాల్‌ను స్వీకరించిన యోగి
రాజకీయాలు

అఖిలేష్ యాదవ్ సవాల్‌ను స్వీకరించిన యోగి

గేమింగ్ ప్రపంచంలో GTA 6 సంచలనం
టెక్నాలజీ

గేమింగ్ ప్రపంచంలో GTA 6 సంచలనం

ఏపీలో ఎక్కువ మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు పూర్తి
రాజకీయాలు

ఏపీలో ఎక్కువ మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు పూర్తి

చైత్యభూమిగా మారిన దాదర్ మెట్రో స్టేషన్ పేరు
జనరల్

చైత్యభూమిగా మారిన దాదర్ మెట్రో స్టేషన్ పేరు

ఏఐ బూమ్ వేళ భారత బ్రాండ్లకు ఎదురుదెబ్బ
బిజినెస్

ఏఐ బూమ్ వేళ భారత బ్రాండ్లకు ఎదురుదెబ్బ

ఇతర రాష్ట్రాల విధానాలను అనుకరించాల్సిన అవసరం ఏపీకి లేదు: పల్లా శ్రీనివాసరావు
జనరల్

ఇతర రాష్ట్రాల విధానాలను అనుకరించాల్సిన అవసరం ఏపీకి లేదు: పల్లా శ్రీనివాసరావు

కుల గణనకు వైఎస్సార్‌సీపీ మద్దతు.. వైఎస్ జగన్ కీలక ప్రకటన
రాజకీయాలు

కుల గణనకు వైఎస్సార్‌సీపీ మద్దతు.. వైఎస్ జగన్ కీలక ప్రకటన

నాలుగు రోజుల్లో మూడోసారి.. కెర్చ్ వంతెనపై ఉక్రెయిన్ దాడి
రాజకీయాలు

నాలుగు రోజుల్లో మూడోసారి.. కెర్చ్ వంతెనపై ఉక్రెయిన్ దాడి

తెలంగాణలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

తెలంగాణలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక ప్రకటన
రాజకీయాలు

ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!